1122.Q: David’s Desire and the State of Departed Saints (KSM 221) 📞

❓ ప్రశ్న: విశాఖపట్నం భక్తుని దర్శనం – 106వ కీర్తన 4, 5 వచనాల నెరవేర్పు ఏమిటి? నిద్రించిన (చనిపోయిన) దేవుని సేవకులు పరదేశిలో ఏ స్థితిలో ఉంటారు? వారు మన కొరకు అక్కడ ప్రార్థన చేస్తారా? (1:21:40)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (09m 00s)

  • 🛡️ మనోభీష్టము – దావీదు మనసు: దావీదుకు దేవుని చిత్తానుసారమైన మనసు ఉన్నందుకు కొన్ని కోరికలు పుట్టినాయి. 21వ కీర్తన 2వ వచనములో “అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు”. ఆ కోరికలలో ఒకటి – 106వ కీర్తన 4వ వచనం: “యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూడాలి, నీ జనులు సంతోష పడుతుంటే చూచి నేను సంతోషపడాలి”.
  • 🧱 పవిత్రమైన కోరికలు: దేవుని ప్రజల క్షేమము కొరకు దావీదు భక్తుడు చేసిన ప్రార్థన అది. అలాంటి కోరికలు ఎవరికి కలుగుతాయి అంటే – దావీదు లాంటి మనసు ఉన్నోళ్లకు కలుగుతాయి. బిషప్ గారికి గాని, మీకు గాని అదే కోరిక – భూమి మీద ఉండే దేవుని ప్రజలందరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా బాగుండాలి అనే పవిత్రమైన కోరికలు. అది దేవుడు మీకు చూపించాడు.
  • ⚖️ నిద్రించిన భక్తుల స్థితి: నిద్రించిన దేవుని దాసుడు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు ఏమి నిద్రపోరు, పరదేశిలో దేవదూతల మధ్యలో ప్రభువును ముఖాముఖి చూస్తూ ఆనందిస్తున్నారు. 2 కొరింతి 5:8 ప్రకారం – “ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము”. ప్రభువు దగ్గర ఈ భూమి మీద ఎంత యాక్టివ్ గా ఉన్నారో, అట్లాగే అక్కడ నివసిస్తున్నారు.
  • పరలోక విజ్ఞాపన: పాతాళంలో పడ్డ ధనవంతుడే తన తోడబుట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటే, ప్రభువు వద్ద ఉన్న భక్తుడు ఎందుకు అడగడు? అడుగుతాడు, దేవుడు వింటాడు. ఆయన ఇదే హృదయ వాంఛ అక్కడ ఆయనతో (యేసయ్యతో) చెప్పుకుంటూ ఉంటాడు. పరమపురికి వెళ్లారు అంతే, ఇంకో సిటీలో వాళ్ళు ఉన్న రియల్ ప్లేస్ అది. మన గమ్య స్థానం అది.

Detailed English Translation:

❓ Question: What is the significance of the vision seen by the believer from Visakhapatnam regarding the fulfillment of Psalm 106:4-5? What is the state of departed servants of God in Paradise? Do they pray for us there?

  • The Desire of David’s Heart: Because David had a heart after God’s own will, certain desires were born in him. Psalm 21:2 says, “You have given him his heart’s desire.” One of those desires is in Psalm 106:4: “Remember me, O Lord… that I may see the prosperity of Your chosen ones, that I may rejoice in the gladness of Your nation.”
  • Sacred Aspirations: This was David’s prayer for the welfare of God’s people. Such desires arise in those who possess a heart like David’s. Whether it is a Bishop or any faithful believer, the pure desire for God’s people on earth to be blessed financially, physically, and spiritually is shown by God.
  • The State of Departed Saints: The departed servant of God is now resting. They are not merely ‘asleep’; they are in Paradise among angels, enjoying the presence of the Lord face to face. According to 2 Corinthians 5:8, “We are confident… and willing rather to be absent from the body, and to be present with the Lord.” They are as active there as they were on earth.
  • Intercession in Heaven: If the rich man in Hades could pray for his brothers, why wouldn’t a saint in the presence of the Lord pray? He does, and God listens. He continues to share his heart’s desires with Jesus there. They have simply moved to the ‘Celestial City’—a real place in another realm. That is our ultimate destination.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram