1125.Q: Sincerity of Heart and Salvation (KSM 221) 🕊️

❓ ప్రశ్న: బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటూ, అవకాశం లేక లేదా అనుకోకుండా చనిపోయిన వారి గతి ఏంటి? హృదయంలో ప్రభువును నమ్మి, బయటకు అన్య మతాచారాల్లో ఉన్నట్లు కనిపించినా వారి రక్షణ నిలుస్తుందా? దేవుడు చివరి నిమిషంలో వారిని కనికరిస్తాడా? (2:38:50)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 00s)

  • 🛡️ హృదయపూర్వక ప్రతిష్ట: ఆయన విశ్వాసం ప్రభువు మీదనే ఉన్నది. హృదయంలో ఆమె ఏ దేవతను ఇష్టపడలేదు, ఏ దేవతను ఆరాధించలేదు. ఆమె విశ్వాసం హృదయంలో ఆమె ప్రభువునే ప్రతిష్టించుకుంది. ఆనాటికి ఈనాటికి ఒక్క క్షణమైనా ప్రభువుకి దూరం కాలేదు. ఒక రోజైనా ప్రభువును తట్టు చూడకుండా ఉండలేదు.
  • 🧱 రక్షణ యొక్క భద్రత: మనస్ఫూర్తిగా ఇష్టపడి ఒక విగ్రహానికి మొక్కి, యేసు కాకుండా వేరే దేవతకు మనస్ఫూర్తిగా మొక్కినప్పుడు ఆ పరిస్థితి వేరు. కానీ ఇక్కడ హృదయంలో ఆమె ప్రభువునే ప్రతిష్టించుకుంది. రక్షణ అంత తొందరగా పోదు. అది అంత తొంగి తొడిపోయే ముక్కు లాగా అట్లా ఉండదు.
  • ⚖️ సిలువ యజ్ఞం – పాప పరిహారం: 2000 ఏండ్ల కిందట మీరు సిలువలో వేలాడి మా కొరకు దెబ్బ తిని, మీ పరిశుద్ధ దైవ రక్తాన్ని కార్చినప్పుడు.. మరణించి తిరిగి లేచినప్పుడు మా పాపములన్నీ మీరు భరించారు. నిశ్చయముగా మా రోగములను, మా పాపములను మీరు భరించారు.
  • దేవుని కనికరం: అందరి మనోనేత్రాలు వెలిగించండి. ఆ రోజు ప్రార్థన చేసినప్పటి నుంచి దేవుడు మా ఊరిని మార్చేసాడు అన్నట్టుగా.. గొప్ప సాక్ష్యం మేము వినుటకు సహాయం చేయండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హృదయపూర్వకంగా నమ్మి, బాప్తిస్మం తీసుకోవాలనే తపన ఉండి.. అవకాశం లేక చనిపోతే దేవుడు వారి హృదయాన్ని చూస్తాడు.

Detailed English Translation:

❓ Question: What happens to those who intended to take baptism but died before they had the chance? If someone believes in their heart but appears to follow other traditions outwardly due to circumstances, is their salvation secure? Does God show mercy in their final moments?

  • Enshrined Faith: Their faith remains firmly on the Lord. In her heart, she did not desire or worship any other deity. She has enshrined the Lord in the faith of her heart. From that day to this, she hasn’t been distant from the Lord for even a moment, nor has she spent a single day without looking toward Him.
  • The Security of Salvation: The situation would be different if someone wholeheartedly chose to bow to an idol or worship another deity instead of Jesus. But here, she has established the Lord in her heart. Salvation does not vanish so easily; it isn’t as fragile as a loose piece of skin.
  • The Sacrifice on the Cross: Two thousand years ago, when You hung on the cross, were bruised for us, and shed Your holy divine blood—when You died and rose again—You bore all our sins. Surely, You have carried our sicknesses and our transgressions.
  • God’s Mercy on the Heart: May the eyes of everyone’s understanding be enlightened. Let us hear great testimonies of how God transformed entire places from the moment prayer was offered. The blood of Jesus cleanses us from every sin. If someone believes with all their heart and has a deep desire for baptism but dies without the opportunity, God looks at the sincerity of their heart.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram