1364.Q: Gender Equality vs Church Order 👗

❓ ప్రశ్న: సంఘంలో స్త్రీ పురుష సమానత్వం గురించి గలతీ 3:28 మరియు 1 తిమోతి 2:12 మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? (0:43:26)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 14s)

  • 🛡️ సందర్భోచిత వివరణ: గలతీ 3:28 లో “స్త్రీ అని పురుషుడని లేదు” అన్నది—క్రీస్తును ధరించుకోవడంలో మరియు రక్షణ విషయంలో. కానీ అధికార హోదాల విషయంలో బేధం ఉంది అని అదే పౌలు మొదటి తిమోతి 2:12 లో చెప్పారు. ఈ రెండింటినీ సరిగ్గా విభజించి చూడాలి.
  • 🧱 మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్: సంఘములోని అధికార పదవులలో స్త్రీ పురుష బేధం ఉండటం దేవుని చిత్తము. ఇది లింగ వివక్ష కాదు. ప్రకృతిలోనే తేడా ఉంది—మగవాడు కనలేడు, ఆడవాడు పురుషుడు కాలేదు. తల్లి గర్భంలోనే దేవుడు బాధ్యతలు, హోదాలు డిసైడ్ చేశారు. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గానీ, పురుషుని మీద అధికారం చేయుటకు ఆమెకు సెలవియ్యను అనేది వాక్య క్రమము.

Detailed English Translation:

❓ Question: How do we reconcile Galatians 3:28 and 1 Timothy 2:12 regarding gender roles?

  • Identity vs. Office: Galatians 3:28 refers to our equal spiritual identity and access to salvation in Christ. 1 Timothy 2:12 addresses authority and functional roles within the church structure.
  • Divine Design: Differences in roles are based on God’s creative design, not discrimination. Just as biological functions differ, leadership roles in the church are specifically assigned. Honoring this hierarchy is essential for biblical order.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram