1365.Q: Women in Ministry Leadership 👩‍⚖️

❓ ప్రశ్న: సంఘ పరిపాలనలో లేదా బల్ల ఆరాధనలో స్త్రీలు నాయకత్వం వహించవచ్చా? దేవుడు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే డిసైడ్ చేసిన హోదాలు ఏంటి? (0:49:40)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 20s)

  • 🛡️ అపోస్తలిక క్రమము: సంఘ కాపరిగా ఒక పురుషుడు ఉండాలి, అది ఏసుక్రీస్తుకు సూచన. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గానీ, పురుషుని మీద అధికారం చేయుటకు ఆమెకు సెలవియ్యను. ఇది దేవుడు ఏర్పరిచిన క్రమము.
  • 🧱 బాధ్యతల విభజన: ఒకవేళ పాస్టర్ గారు చనిపోయినప్పుడు, సంఘాన్ని ఒక తల్లిగా ఆదరించవచ్చు కానీ, ప్రభు బల్ల (Lord’s Table) జరిగించడానికి ఒక పురుషుడైన సేవకుడిని పిలవాలి. అది వాక్యానుసారమైన క్రమము. దీనిని ఉల్లంఘిస్తే నష్టమే తప్ప లాభం ఉండదు.

Detailed English Translation:

❓ Question: Can women lead church administration or conduct the Lord’s Table?

  • Ministry Order: The office of a pastor represents Christ and is reserved for men. While a woman can nurture a congregation like a mother, administering sacraments like the Lord’s Table requires an ordained male minister to maintain scriptural order.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram