1397.Q: Accepting Truth but Rejecting the Vessel (KSM 209) 🫏

❓ ప్రశ్న: సత్యాన్ని మోసుకొచ్చిన వ్యక్తిని ద్వేషించి, సత్యాన్ని మాత్రం ప్రేమిస్తామనడం సాధ్యమా? ‘గాడిద మీద ఊరేగే ప్రభువు’ ఉదాహరణ దీనికి ఎలా వర్తిస్తుంది? (0:31:00) 🫏✨⚖️

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 40s) 🎙️🛡️

  • 🫏 గాడిద సాదృశ్యం: ఎవరి ద్వారా దేవుడు ఈ సత్యాన్ని భూలోకానికి పంపించాడో.. ఆ సత్యాన్ని మోసుకొచ్చినటువంటి వ్యక్తి ఇష్టం లేదు కానీ ఆ సత్యం మాత్రం మాకు కావాలి అనడం ఎలా ఉంటుంది అంటే – యేసుప్రభు వారు గాడిద పిల్ల మీద ఊరేగి వస్తుంటే, ఆ పైన కూర్చున్నోడు (యేసు) మాకు ఇష్టమే కానీ ఈ గాడిదను మాత్రం కర్రలతో కొడతాము అన్నట్టు ఉన్నది. యేసును గాడిద మోసుకొస్తుంది.. యేసు అంటే ఇష్టమే కానీ గాడిద అంటే ఇష్టం లేదు అని దాన్ని కొడితే యేసుప్రభువు ఒప్పుకోడు. 🪵💥🚫
  • 📖 దైవిక క్లారిటీ: అంత్యకాలపు దేవుని ప్రణాళిక ఏంటి, సంఘం ఎలా సిద్ధపడాలి, యేసు రాకడను గూర్చిన తప్పుడు వ్యాఖ్యానాలకు అసలైన వివరణ ఏంటి అనే టోటల్ క్లారిటీ ఒక మానవుడు ఇవ్వలేడు. మన పుస్తకాల్లో అంత క్లారిటీ దేవుడు ఇచ్చాడంటే అది నా సొంత తెలివి తేటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. దేవుడు వాడుకున్న ఒక గాడిదను నేను.. దేవుడు నా మీద ఎక్కి ఊరేగాలని ఇష్టపడ్డాడు. మరి గాడిదను కొడతాము, ఆయనను మాత్రం గౌరవిస్తాము అంటే ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడో చూడాలి. ✨🕊️🙌
  • ⚖️ దేవుని జల్లెడ: “డైరెక్ట్ గా అయ్యగారి పేరు చెబితే మేము ఒప్పుకోము, ఆయన పేరు వాడకుండా చెబితేనే నమ్ముతాము” అనే వాళ్ళను ఏం చేయాలి అంటే – వారిని వదులుయాలి. వాడే న్యాయవంతుడు కాదు. ఓఫీర్ గారు వాడికి ఏ నష్టం చేశాడని ద్వేషించాలి? అట్లాంటి వాళ్ళని జల్లెడ పట్టేటందుకే దేవుడు నన్ను ఇలా తయారు చేశాడు. ఓఫీర్ గారి జీవిత చరిత్ర అంతా దేవుడు తయారు చేసిన ఒక జల్లెడ. ఇక్కడ కొన్ని గింజలు రాలిపోతాయి. ఆయన పేరు పక్కన పెట్టేవాడిని మనం కూడా పక్కన పెట్టేయాలి, వాడు సత్యంలోనికి రాలేడు. 🔍🌾⛈️

Detailed English Translation:

❓ Question: Is it possible to love the Truth while hating the vessel that brings it? How does the analogy of the donkey carrying Jesus apply here? 🫏✨📖

  • The Donkey Analogy: Rejecting the person through whom God sent the Truth while claiming to want the Truth itself is like welcoming Jesus during His triumphal entry but beating the donkey He is riding. Jesus is carried by the donkey; if you say you love Jesus but hate the donkey and strike it, Jesus will not accept your praise. 🫏🚫
  • Divine Revelation: No human being can provide total clarity on the end-time divine plan, church preparation, or correct interpretations of the Second Coming on their own. The profound clarity found in our books is not from my own intelligence; it was given by the Holy Spirit. I am merely a donkey used by God—He chose to ride upon me to reach people. To claim to honor Him while attacking His chosen vessel is a dangerous contradiction. ✨🕊️🛡️
  • God’s Sieve: What should we do with those who say, “We won’t accept it if you mention the Pastor’s name, but we’ll believe if you leave it out”? Leave them. Such a person is not righteous. What harm has Ophir done to them that they should hate him? God has made my life story a ‘sieve’ to test people. In this process, some seeds will fall away. Those who insist on setting aside the servant of God must be set aside themselves; they cannot truly enter into the Truth. ⚖️🔍🌾

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram