1398.Q: The Truth About Soul Ties (KSM 209) 🔗

❓ ప్రశ్న: ప్రాణ బంధకాలు (Soul Ties) అంటే ఏమిటి? వీటికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయా లేక ఇవి మంత్ర విద్యలకు సంబంధించినవా? (0:34:20) 🔗🔮🚫

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 40s) 🎙️🛡️

  • 📖 బైబిల్లో లేదు: “ప్రాణ బంధకాలు” (Soul Ties) అనే మాట బైబిల్ లో ఎక్కడా లేదు. నో వేర్ ఇన్ ద హోల్ బైబిల్ (No where in the whole Bible). ఆ వర్డ్ ఎక్కడా కూడా బైబిల్ లో లేదు, కనుక దాని గురించిన చర్చ మనం చేయలేము. 🚫📜
  • 🔮 మంత్ర విద్య: అది మంత్ర విద్యకు సంబంధించిన విషయం. ప్రాణాన్ని బంధించడం అనేది మంత్ర విద్యలో చేస్తారు. దాని మీద పెద్ద చర్చ ఏమీ లేదు.. వాడు ఏ రకమైన బంధకం బంధించినా, ఎంత మంత్ర శక్తిని ఉపయోగించినా అవన్నీ పైశాచికమైనవి, సాతాను సంబంధమైనవి. అవన్నీ కూడా యేసు నామంలో పారిపోయేవే గానీ యేసుక్రీస్తుకు ఎదురు నిలబడే అంత బలమైన శక్తులు అయితే కావు. 👹🏴‍☠️👊
  • 🩸 యేసు రక్తపు శక్తి: భక్తులు ఉపవసించి ప్రార్థించి, యేసు రక్తమును ఆధారంగా తీసుకొని వాటిని గద్దించినప్పుడు అన్ని బంధకాలు తెగిపోతాయి, అన్ని శక్తులు పారిపోతాయి. అది విచ్‌క్రాఫ్ట్ (Witchcraft) లో భాగం.. బైబిల్ లో లేదది. అదొక మంత్ర విద్య, దానికి కూడా యేసు రక్తమే సమాధానం. యేసుప్రభువు రక్తంలోని ఒక చుక్కకు ఇవన్నీ ఈక్వల్ కాదు, సమానం కాదు. కనుక మంత్ర విద్యలలోనికి మనం అతిగా డీటెయిల్స్ లోకి వెళ్లనక్కర్లేదు.. అవన్నీ కూడా సిలువలో యేసుప్రభు వారు ఓడించేసినటువంటి సాతాను సామ్రాజ్యంలోని విషయాలు. ✨🩸🛡️

Detailed English Translation:

❓ Question: What are “Soul Ties”? Are there biblical foundations for them, or do they belong to occult practices? 🔗📜🧐

  • Not Found in Scripture: The term “Soul Ties” is nowhere to be found in the entire Bible. Since this word does not exist in the scriptures, we cannot engage in a biblical discussion about it. 🚫📖
  • Occult Association: This concept belongs to the realm of the occult. The idea of binding a soul is a practice found in sorcery and witchcraft. There is no need for deep debate over it; no matter what kind of bond is placed or how much magical power is used, these things are demonic and satanic. None of these forces are strong enough to stand against the name of Jesus Christ; they must flee. 👹⚔️
  • Power of the Blood: When believers fast and pray, using the Blood of Jesus as their foundation to rebuke these forces, every bond is broken, and all powers flee. This is part of witchcraft (Witchcraft) and is not a biblical doctrine. It is a sorcerous practice for which the Blood of Jesus is the only answer. Not even a million such spells can equal the power of a single drop of the Lord’s blood. We need not delve into the details of occultism, as all these things were defeated by Lord Jesus on the Cross. ✨🩸🕊️

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram