❓ ప్రశ్న: భూలోకంలో సువార్త, ప్రార్థన, పరిచర్య, ఉపవాసం చేయకపోతే పరలోకం వెళ్లే అవకాశం లేదా? (1:10:02) ☁️⚖️💎
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 18s) 🎙️🛡️
- ☁️ విశ్వాసమే రక్షణ: పరలోకం ఎందుకు వెళ్లరు? రక్షణ పొందిన ప్రతిఒక్కరు వెళ్తారు. యోహాను 3:16 అల్టిమేట్ – యేసుప్రభువు మీద విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుతాడు. పరలోకానికి వెళ్తారు.
- 👑 సింహాసనం ముఖ్యం: అయితే సింహాసనం మీదకి వెళ్లరు, ఉన్నతమైన పదవుల్లోకి వెళ్లరు. పరలోకానికి వెళ్తే చాలు నరకంలో పడకుండా అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళినాక వధువు సంఘము, వివాహము, రాజ్యాలు ఏలడం వంటి బాధ్యతలు ఉంటాయి. ఆ ప్రత్యక్షత చాలా మందికి లేదు.
- 🧠 బోధకుల లోపం: పరలోకం అంటే అందరూ కూర్చొని హల్లెలూయ హల్లెలూయ అనడం, అప్పుడప్పుడు స్వీట్లు తినడం ఇదే అనుకుంటున్నారు. బోధకులకే ఆ ప్రత్యక్షత లేదు. ఓఫీర్ మినిస్ట్రీస్ ప్రత్యేకత ఏంటంటే – మనం దేవునితో పాటు కూర్చొని రాజ్యము చేయాలి.
Detailed English Translation:
❓ Question: Can one enter Heaven without evangelizing, fasting, or praying? ☁️⚖️🤔
- Salvation by Faith: Yes, anyone who believes in Jesus will enter Heaven according to John 3:16.
- Entry vs. Throne: While entry is guaranteed by faith, rewards and high positions (Thrones) are based on service. Most people lack the revelation that we are called to reign with Christ, thinking Heaven is just a place for singing hymns and eating sweets.
