1421.Q: The Thorn in the Flesh: Paul’s Experience vs. Believers (KSM 208) 🌵

❓ ప్రశ్న: అపోస్తలుడైన పౌలు శరీరంలో ఉన్న ముల్లు లాంటివి విశ్వాసులందరికీ ఉంటాయా? మాకు కలిగే సమస్యలను కూడా ‘ముల్లు’ అనవచ్చా? (1:04:11) 🌵⚖️🧠

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 43s) 🎙️🛡️

  • 🧠 ప్రత్యక్షతలు ఉన్నవాళ్లకు: ముల్లులు ఎవరికి ఉంటాయి అంటే ప్రత్యక్షతలు ఉన్నవాళ్లకు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం రాగానే “నా భార్య నాకు ముళ్ళండి” అనో, లేక “నా భర్త నాకు ముళ్ళని” అనడం హాస్యాస్పదం.
  • 📜 పౌలు ముల్లు: రెండవ కోరింతి 12:7 లో – “నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండునట్లుగా నన్ను నలగగొట్టడానికి సాతాను దూతగా శరీరమందు ఒక ముల్లు ఉంచబడెను.” అంటే ఆయన మూడో ఆకాశాన్ని ఎక్కి వెళ్లి వచ్చినవాడు. అంత ప్రత్యక్షత ఉన్నవాడికి దేవుడు ముల్లు పెడతాడు.
  • 🛡️ ఎందుకు ఉంచబడింది?: ఆయన నేనే దేవుడిని అని చెప్పుకొని అవతార పురుషుడినని మారిపోయే అవకాశం ఉంది. లహరి కృష్ణ అవతారం లాగా భ్రమ పడే అవకాశం ఉంది. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. అలాంటి భ్రష్టత్వంలోకి పడిపోకుండా ఉండడానికి దేవుడు ఒక తీవ్రమైన సమస్యను ఆయన శరీరంలో పెట్టాడు.
  • ⛈️ విశ్వాసుల సమస్యలు: ప్రతి విశ్వాసికి అవసరమైనంత మేరకు చిన్నదో పెద్దదో సమస్య ఉండడం తప్పనిసరి. ఏ సమస్య లేకుండా ఏ విశ్వాసి సంపూర్ణుడు కాడు. శ్రమల ద్వారానే మనం సంపూర్ణం అవుతాం కానీ, దాన్ని ‘ముల్లు’ అనవద్దు. ఏ ప్రత్యక్షత లేనివాళ్ళకి ముల్లు ఎందుకు పెడతారు? కనుక సాధారణ సమస్యలను పౌలు అనుభవించిన ముల్లుతో పోల్చకూడదు.

Detailed English Translation:

❓ Question: Does every believer have a “thorn in the flesh” like Paul? 🌵⚖️🤔

  • Reserved for Revelation: A spiritual ‘thorn’ is specifically for those with great revelations to keep them humble. It’s incorrect for an ordinary person to call their domestic issues a ‘thorn.’
  • Paul’s Level: Paul had visited the third heaven. To prevent him from declaring himself a ‘divine avatar’ due to the miracles, God allowed a satanic messenger to buffet him.
  • Trials vs. Thorns: All believers face trials to reach perfection, but these shouldn’t be confused with Paul’s unique ‘thorn.’

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram