❓ ప్రశ్న: ఈ మధ్య మరి చూసినట్లయితే సనాతన ధర్మమును గూర్చి ఎక్కువగా చర్చలు జరుగుతా ఉన్నాయి వినబడతా ఉంది సనాతన ధర్మాన్ని కాపాడుకుందామంటూ సోషల్ మీడియాలో బయట గ్రామ గ్రామాన కూడా అనేకమంది యువత ముందుకు వస్తున్నారు మా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని అంతేకాకుండా ఈ మధ్య కొంతమంది అఘోరీలు కూడా ఒక అఘోరి కూడా నేను సనాతన ధర్మాన్ని కాపాడుడానికి వస్తాను అంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ యొక్క సనాతన ధర్మము విషయములో కాపాడడము అనే విషయంలో మీరు ఏమంటారు? (0:01:15) 🕉️🏛️🤔
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (31m 45s) 🎙️🛡️
- ⚖️ సత్యం పట్ల ఆసక్తి: మంచి ప్రశ్న అడిగారు బాబు గారు. వాస్తవాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళకైతే ఏదైనా చెప్పొచ్చు. సత్యం నాకు కావాలి నిరూపించబడిన నిజమే నాకు కావాలి, తర్కానికి నిలబడే వాస్తవాలే నాకు కావాలి గానీ నాకు అబద్ధాలు వద్దు కల్పిత కథలు వద్దు అని నిజంగా సత్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళతో మనం ఏదన్నా చెప్పగలం. కానీ ఇగో ప్రాబ్లం పెట్టుకొని వాస్తవతమా కాదా అది తర్వాత ముచ్చట నేను నమ్మాను నా తాత నమ్మాడు గనుక దీన్ని ఎవడు ప్రశ్నించడానికి వీలు లేదు అనే మూర్ఖత్వంలో ఉన్నోళ్ళకి మనం ఏం చెప్పినా కూడా బుర్రకెక్కదు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకు మంచి మంచి మేధావులు సమాధానం చెప్పారు కత్తి పద్మారావు గారు, డాక్టర్ సమరం గారు ఇలాగా ఇంకా ఒకరిని మించి ఒకరు ఆ మేధావులు చెప్పారు దిగమర్ కామలే గారు. అయితే వాళ్ళకి ఏంటంటే కానీ కన్వీనియంట్ గా సెలెక్టివ్ గా ఆ టైం కి చెవుడు వచ్చేస్తది. సత్యాన్ని మనం చెబుతున్నప్పుడు చెవులు పని చేయవు. వినరు విన్నట్టే నటిస్తారు కానీ వాళ్ళు అనుకున్నదే అరిగిపోయిన రికార్డు లాగా మాట్లాడుతుంటారు. ఇది దేశంలో నడుస్తున్నటువంటి ట్రెండ్.
- 🗣️ సనాతన ధర్మం – నిర్వచనం: ఇప్పుడు సనాతన ధర్మమును పరిరక్షించుకోవాలి అని తరుచుగా వినబడుతున్న వాదనలు దాని గురించి అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం అని మీరు అడిగారు. నేను చెబుతున్న ప్రప్రథమంగా భాషాపరంగా సనాతన ధర్మము అనేది ఒక రాంగ్ టర్మ్. ఆ మాటే లేదు అసలు. సనాతన ధర్మము అనేది లేనే లేదు. దాన్ని నిర్వచించడం అనేది కూడా సాధ్యం కాదు అని అనేకమంది హిందూ యోగులు స్వాములు పెద్దలు చెబుతున్నారు. ఇంటర్నెట్ లో ఉన్నాయి ఆ విషయాలు వాళ్ళేం క్రైస్తవులు ముస్లింలు దేశద్రోహులు కాదు వాళ్ళు ఇటు ఇతర మతస్తులు కాదు దేశద్రోహులు కూడా కాదు. హిందూ యోగులే వాళ్ళు సనాతన ధర్మం అనేది అసలు లేనే లేదు ఆ మాటను నిర్వచించడం కూడా సాధ్యం కాదు అని అన్నారు. భాషాపరంగా ఇది రాంగ్ టర్మ్ అని నేను చెప్పారు ఎందుకంటే సనాతనము అంటే చాలా ప్రాచీనమైనది ఎంత ప్రాచీనమైనది అంటే ఆ కాలాన్ని మనము లెక్కించలేము లెక్కించడానికి సాధ్యము కానంత పాతది. దాని ఆరంభము అనేది మనం కనుక్కోలేనంత పాతది దాదాపుగా దానికి ఆరంభమే లేదు అని అనగలిగినంత పాతది. ఇది సనాతనం అనేదానికి అర్థం. అనేకమంది కవులు దేవునికి ఈ మాట వాడారు సనాతనుడు అని. అంటే దేవునికి ఆది మధ్యాంతములు ఉండవు కదా ఆది మధ్యాంత రహితుడు గనుక దేవుడు ఎలాగో ఆరంభము లేనివాడో ఇది కూడా ఆరంభము లేని ధర్మము అన్న అన్న భావంతో మన దేశంలోని మత పెద్దలు కొంతమంది మేము నమ్మిన ధర్మం సనాతన ధర్మం అని అన్నారు. అది వాస్తవం కాదు అంత సనాతనం ఏమి కాదు.
- 🌍 మానవ చరిత్ర: అసలు చరిత్ర భూలోక చరిత్ర ఏంటి మానవజాతి చరిత్ర మనం చూస్తే అసలు మానవజాతి మధ్య ప్రాత్యంలో సర్వశక్తి గల దేవుడు ఆదిమధ్యాంత రహితుడు ఒక మట్టి మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దతో మనిషి శరీరాన్ని నిర్మించి ఆ బొమ్మ యొక్క నాసికారంధరాల్లో తన జీవ వాయువును ఊదినప్పుడు ఆ మట్టి బొమ్మ మొదటి మొట్టమొదటి మనిషి అయినాడు అతని పేరు ఆదాము. భవిష్య పురాణంలో రాసుకున్నారు ఆదాము నామ పురుష హవ్యవతిహి అని. మరి అది బైబిల్ లో నుంచి కాపీ పేస్ట్ అది. బైబిలే ముందు రాయబడింది భవిష్య పురాణం ముందు కాదు. బైబిల్ లో నుంచి కాపీ పేస్ట్ భవిష్య పురాణం మొత్తం దాదాపుగా ఆ వంశావళి పేర్లున్నీ కూడా ఆ భవిష్య పురాణంలో ఉన్నాయి కనుక అసలైన చరిత్ర బైబిల్ చెప్తుంది. ఆ మొట్టమొదటి మానవుడు మట్టి నుండి సృజింపబడి అతని పక్కటెముకనే దేవుడు ఒక స్త్రీగా నిర్మించి మళ్ళీ అతనికి భార్యగా ఇచ్చినప్పుడు సంతానాన్ని కానీ పిల్లల్ని కానీ భూమిని నిండించండి భూమిని పరిపాలించండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ వాళ్ళు దైవాజ్ఞను మీరి దేవుని వెలుగును పోగొట్టుకొని వాళ్ళలోనికి చీకటి అనేది ప్రవేశించగా ఇక వాళ్ళు పాపులై పాపులైన సంతానాన్నే కన్నారు. అది మానవజాతి ఆరంభం. అవిధేయులైన సంతానాన్ని పాపులైన సంతానాన్ని స్వార్ధపరులను కన్నారు అలాగ మానవజాతి పతనం అయిపోయింది. ఈ మొదటి మనిషి మట్టి నుండి సృష్టింపబడిన కాలము ఉజ్జాయింపుగా ఆర్చి బిషప్ అశర్ అని ఆయన లెక్కించి వంశావళిల ఆధారంగా లెక్కించి ఆర్చిబిషప్ అశర్ లెక్కలు కట్టాడు క్రీస్తుపూర్వం 4004 సంవత్సరాల నాడు ఆదాము సృష్టి జరిగిందని ఆయన ఆ నిరూపించారు. మనం ఇప్పుడు ఇప్పుడు కూడా ఆన్ ద స్పాట్ కూడా మనం లెక్కలు కట్టొచ్చు ఆదికాండం ఐదవ అధ్యాయం నుండి ఆ ఆదాము 130 ఏండ్లు బ్రతికి చేతును కనెను ఎనోషును కనెను అలాగా అబ్రహాం దాకా 2000 సంవత్సరాలు అబ్రహాము నుండి మళ్ళీ 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు వచ్చాడు. ఇలాగ క్రీస్తుపూర్వం 4000 ఏళ్ల కిందట మానవజాతి కథ చరిత్ర ప్రారంభమైంది.
- 🗼 బాబెలు గోపురం: అదైన తర్వాత దాదాపు ఆ ఆదాము చనిపోయిన తర్వాత ఆ 16 అంటే ఆదాము చనిపోయిన తర్వాత ఇంకొక ఎంత కాలం అంటే బీసి 2400 సంవత్సరాలు క్రీస్తుపూర్వం 2400 సంవత్సరాలు అంటే ఆదాము నుండి 1600 ఏళ్ళు అప్పుడు జలప్రళయం వచ్చింది నోవహు కాలం జలప్రళయం తర్వాత నోవహు ముగ్గురు కొడుకుల ద్వారా మళ్ళీ మానవజాతి విస్తరించింది కొన్ని లక్షల మంది పుట్టారు. ఆ లక్షల మంది అంతా ఒక్క భాషే మాట్లాడారు. ఏక కుటుంబము ఒక్క జనాంగము ఒకటే భాష మాట్లాడారు. వాళ్ళందరూ భూమి మీద కలిసి ఒకే చోట ఉంటూ ఉండగా అప్పట్లో దేవుని కుమారులు అన్నటువంటి మానవాతీత వ్యక్తులు ఈ మనుషుల కుమార్తెలతో సంపర్కం పెట్టుకున్నందు చేత రాక్షసులు పుట్టినారు. ఆ రాక్షసుల్లో ఒకడు నిమ్రోదు వాడు ఈ భూమండలమంతా నా రాజ్యము నేనే రాజును నేనే దేవుడను అని ప్రకటించుకున్నాడు. దేవుడు కానివాడు నేను దేవుడిని అని చెప్పుకున్నటువంటి మొట్టమొదటి సందర్భం నిమరోదే. అతడు మనం ఎక్కడా చెదిరిపోకుండా ఒక దగ్గరే ఉండాలి మీరందరూ నాకే బానిసలై ఉండాలని ఒక నగరమును కట్టాడు నగరమును కట్టాడు ఒక మహా గోపురాన్ని కట్టాడు అది టవర్ ఆఫ్ బాబిల్ అది ఇరాక్ దేశంలో ఇప్పటికీ ఉంది. మనమందరం పోయి చూసుకొని రావచ్చు. ఆర్కియాలజీ ప్రకారం పురాతత్వ శాస్త్రం ప్రకారం మరి రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం కూడా కచ్చితంగా ఈ తారీకులో అక్కడ దొరికిన రాళ్ల డేటింగ్ కు సరిపోతాయి. ఖచ్చితమైన సత్యం ఆ బాబెలు గోపురం దగ్గర మనుష్య జాతి అంతా ఏకభాష మాట్లాడుతూ ఉంటూ ఒక ఒక మనిషిని ఒక రాక్షసుని దేవునిగా కొలుస్తూ ఉంటుండగా నిజమైన దేవుడు దిగి వచ్చి రక్షకుడిగా నేను అవతరించేదాకా ఈ జాతి బ్రతికు ఉండాలంటే జాతిని నేను భస్మం చేయకుండా ఉండాలంటే వీళ్ళు వేరు వేరు జాతులుగా విడిపోయి ఈ రాక్షసుడిని పూజించడం మానేయాలి నిమ్రోదును పూజించడం నెఫీలియుడు వాడు వాడిని పూజించడం మానే ఈ మతాన్ని భగ్నం చేయాలి ఎందుకంటే అబద్ధం ఈ మతం మనిషిని చేసింది వాడు కాదు నేను వాడు వాని దేవుడిని అని చెప్పుకొని పూజలు అందుకుంటున్నాడు మహా బలాడ్్యుడు గనుక ప్రజలు భయపడి వానికి మొక్కుతున్నారు. వారిని కాల్చి భస్మం చేయాలంటే మరి రక్షకునిగా నేను వస్తానని వాగ్దానం నేను నెరవేర్చుకోవాలి కదా. నేను రావడానికి కాలం సంపూర్ణం అయ్యేదాకా మానవజాతి బ్రతికు ఉండాలి కాబట్టి ఈ నిమరోదు మతం చిన్నాభిన్నం కావాలని దేవుడు దయతో ఒక దయా సంకల్పం దయాపూర్వకమైన ఒక వ్యూహంతో ఒకళ్ళ భాష ఒకళ్ళకు అర్థం కాకుండా చేసినప్పుడు బాబేలు గోపురం దగ్గర నుండి ఒక్కొక్క రకమైన భాష మాట్లాడేవాళ్ళు ఒక దగ్గరికి వేరు వేరుగా చెదిరిపోయి తర్వాత భూమి ఖండాలుగా విడిపోయి చీలిపోయి అలాగే ఇప్పుడు ఉన్న ప్రపంచం ఏర్పడింది ఇది బైబిల్ చెబుతున్న చరిత్ర.
- 🧱 భారతదేశ ధర్మం: పురాతత్వ శాస్త్రం ఒప్పుకుంటున్నటువంటి చరిత్ర అప్పుడు భారతదేశంలో ఏ ధర్మము లేదు అసలు మనుషులే లేరు మట్టి తప్ప ద్రావిడులు ఆ బాబెలు గోపురం నుండి వలస వచ్చారు ఒక 400 ఏళ్ళ అయినాక వెనక ఆర్యులు వలస వచ్చారు ఎవడైనా అక్కడి నుంచి వలస వచ్చినోళ్లే. కొంతమంది చెబుతున్నారు ద్రావిడులు మేము మొట్టమొదటి నుండి భారతదేశంలో ఉన్నాము ఆర్యులు వలస వచ్చారు అంటే మొదటి నుంచి నువ్వు ఏమ లేవు వాళ్ళకంటే ఒక 400 ఏళ్లకు ముందు ద్రావిడులు కూడా వలస వచ్చినోళ్లే అందరూ ఆదాము పిల్లలే గనుక ఇది క్రీస్తుకు పూర్వం దాదాపు 3000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మానవజాతి విభజన ప్రక్రియ. బీసి 3200 ఇయర్స్ నాడు బాబుల్ గోపురం దగ్గర మానవజాతి విభజించబడి చీలిపోయి ఆయా దేశాలకు చెల్లా చెదురు అయిపోయినారు ఒక్కొక్క భాష అర్థమైనోళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అలాగే ద్రావిడులు వచ్చారు వెనకార్యులు వచ్చారు. అంటే బీసి 3000 తర్వాత మొదలైందే భారతదేశంలోని ధర్మం దానికి కూడా ఒక ఫైనాలిటీ లేదు. ఒకే రకంగా లేదు అసలు ద్రావిడులు ఉన్నప్పుడు అప్పుడున్న మతాచారాలు వేరు హరప్ప మహంజోదారు ఆ సింధులోయ నాగరికత అప్పుడు ఉన్నటువంటి ధర్మములు వేరు తర్వాత ఇరాన్ నుండి ఆర్యులు వలసి వచ్చినప్పుడు వాళ్ళ మతాన్ని ఇక్కడ వాళ్ళు వీళ్ళ నెత్తి మీద రుద్దినప్పుడు మళ్ళీ సంకరంగా ఏర్పడినటువంటి ధర్మం వేరు వరుణాశ్రమ ధర్మం అనేది ఈ ఆర్యులు ఇచ్చారు చాతుర్వరణ సమాజం ఆ తర్వాత కూడా పురాణాలు రాసుకున్నారు ఇక పురాణాలలో ఎన్నో విషయాలు క్రీస్తు శకము జరిగిన సంగతులు ఆ వాళ్ళ కళ్ళ ముందు అప్పుడే జరుగుతున్నట్టుగా పురాణ కర్తలు రాశారు. మరి ఆ మహమ్మదీయులు లేక తురుష్కులు ఆ ముస్లింలను గూర్చి రామాయణంలో ప్రస్తావించడం మహాభారతంలో ప్రస్తావించడం రామాయణంలో బౌద్ధులను గూర్చి ప్రస్తావించడం ఆ బుద్దుడు బౌద్ధులు వీళ్ళందరూ దొంగలతో సమానము అని శ్రీరాములు వారే చెప్పాడు అని రాయడం కనుక రామాయణంలో బుద్ధుని ప్రస్తావన మహా మహాభారతంలోనేమో తురుష్కుల ప్రస్తావన అంటే ఇదంతా కూడా ఆఫ్టర్ బాబిల్ గోపురం ఆఫ్టర్ ద టవర్ ఆఫ్ బాబిల్ ఇంకా సనాతనం ఎక్కడ ఆ కొలవలేనంత ప్రాచీన కాలం ఎక్కడిది ఏ మతం పుట్టినా బాబేలు గోపురం తర్వాత పుట్టిందే లెట్ ఇట్ బి ఎనీథింగ్ అది జొరాస్టినిజం గాని సింట్రోయిజం గాని బుద్ధిజం గాని జైనిజం గాని ఆ ఆ గ్రీక్ మిథాలజీ గాని లేకపోతే రోమన్ కల్చర్ గాని ఈజిప్షియన్ కల్చర్ గాని ద్రవిడియన్ కల్చర్ గాని ఆర్యన్ కల్చర్ గాని సో కాల్డ్ హిందూ ధర్మం గాని అన్ని ఆఫ్టర్ బాబెల్ గోపురం బాబెల్ గోపురం తర్వాతనే పుట్టుకొచ్చినాయి సనాతనం ఏమున్నది ఏమి లేదు ఆ కోటాన కోట్లు ఏంటి ఎక్కడిది ఇది వీళ్ళు చెప్పేది ఒక అబద్ధం.
- 📜 వేదాలలో సత్యం: ఇప్పుడు సనాతనం అనే మాట మొట్టమొదట ఎవరు ఉపయోగించారు సార్ దీన్ని? వీళ్లే ఇటీవల కాలంలో వీళ్ళు పెట్టుకున్నారు అంతే దీనికి ఏమనా ఆధారం ఏమైనా చూస్తామా గ్రంధాల్లో? ఏమీ లేదు అసలు ఆ మాటే వేదములో మనకు కనపడదు ఏ గ్రంథాలలో కూడా లేదు. వేదాల్లో దేవతలు ఉంటారు కానీ అవతరించడము వరాలు ఇవ్వడము ఏమి ఉండదు. ఈ విషయం దాశరది రంగాచార్య గారే రాశారు ఆంధ్రానువాదంలో ఋగ్వేదంలో దేవతలు వేదాల్లో దేవతలు ప్రత్యక్షంగా అవతరించరు వరాలు ఇవ్వరు అని చెప్పేసాడు ఆయన. అసలు వేదములో సత్యము లేదు సత్యాన్వేషణమే ఉన్నది అని కూడా రాసేసాడు పీఠికలో ఇంకా సనాతనం ఎక్కడ ఉన్నది కనుక సనాతన ధర్మం అనే వర్డే రాంగ్ వర్డ్ అది. అయితే ఇప్పుడు వాస్తవాల మీద ఇంట్రెస్ట్ ఉన్నోడికి ఇది అర్థం అవుతుంది నాకు వాస్తవం అక్కర్లేదు నేను నా తాతలు నమ్మింది నువ్వు కాదంటున్నావు కనుక నేను కొడతా చంపుతా అనే మూర్ఖులకి ఏం చెప్తాం మనం సత్యం నాకు అక్కర్లేదు అనే మూర్ఖుడితో మనం వాదించలేము వాడిని కన్విన్స్ చేయలేము. అసలు సనాతన ధర్మమే లేదు హిస్టారికల్లీ దట్ ఇస్ రాంగ్.
- 🏛️ శూద్రుల పరిపాలన: ఒకవేళ ఉన్నది అని నువ్వు అనుకున్నా సరే దాన్ని పరిరక్షిస్తారని చెప్పడానికి శూద్రులకు హక్కు లేదు ఇది సెకండ్ పాయింట్. అయినా సరే శూద్రులు ఆ అసలు మీరు వేదాలు వినొద్దు వేదాలు వింటే మీ చెవులో కరిగించిన సీసం పోయాలి మీ నోట్లో సీసం పోయాలి కరిగించి ఆ అని దారుణమైనటువంటి శిక్షలు విధించినటువంటి ఆ ధర్మాన్ని శూద్రులు ఎందుకు పరిరక్షిద్దాం అంటున్నారు ఆ శూద్రుడు చదువుకోవడానికి వీలు లేదే వీళ్ళు ఎందుకు చదువుకున్నారు మరి. కాబట్టి మనకు సనాతన ధర్మం కాదు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి మనక ఇచ్చిన అపురూపమైనటువంటి రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఈ సనాతనం అని అబద్ధపు పేరు పెట్టుకున్న నిన్నమున ధర్మాన్ని కాదు రక్షించాల్సింది రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి మానవ హక్కులను పరిరక్షించుకోవాలి. అయితే వీళ్ళకి ఏంటంటే రాజకీయం కొరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నేను సనాతన ఆ సనాతని హిందూ అది అన్నాడు కదా కమిటెడ్ సనాతని హిందూ అన్నాడు. అంటే ఆయన కలగంటున్నాడు ఏంటంటే యోగీ ఆదిత్యనాథ్ లాగా ఇక్కడ నేను తయారు కావచ్చు అని ఆయన కల మతాన్ని రెచ్చగొడితే ఆ బిజేపీ ఆయన్ని బలపరుస్తుంది అప్పుడు ఆ మతం రంగు మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ ని కాషాయీకరణం చేసి ఆ కాషాయీకరణంలోనే ఓట్లు వేయించుకొని నేను నెక్స్ట్ ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రిని కావచ్చు అని ఆయన కలగ అంటున్నాడు. అసలు ఆయన అంటున్న మాట ఆయనకే ఎదురొస్తుంది సనాతన ధర్మాన్ని గనుక ఆయన పరిరక్షించి నిలబెడితే ముఖ్యమంత్రిగా పోటీ చేయడానికే అనర్హుడైపోతాడు ఎమ్మెల్యే కూడా కాడు. అంటే నేను పరిపాలకుడిగా అనర్హులయ్యే ధర్మాన్ని నేను నిలబెడతాను అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు.
- 👺 అఘోరాలు: ఆ ఇప్పుడు ఈ అఘోరా అన్నారు వాళ్ళు ఎవరని గోదావరి కని రామగండం రామగుండం అని చెప్పాడు ఆ ఆయన ట్రాన్స్జెండర్ పురుషుడో స్త్రీయో తెలియట్లేదు అదైనా పర్సనల్ విషయం వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కానీ మా అమ్మ పేరు ఇది నాన్న పేరు ఇది వాళ్ళు అక్కడ పోతే శూద్రులు ఆ కాబట్టి ఇదంతా ఒక స్పష్టత లేనటువంటి వ్యర్థమైన వితండవాదం దానికి వీళ్ళు అట్లా మాట్లాడుతానే ఉంటారు సమాజం నిండ ఇప్పుడు ఎవరున్నారంటే వాస్తవమా కాదా చూద్దామ అనే వాళ్ళు తక్కువయపోయారు నా తాత తండ్రి నేను నమ్మిన దాన్ని ఎవడు ప్రశ్నించొద్దు అనే మూర్ఖులు ఎక్కువ మంది అయిపోయారు. ఈ మూర్ఖతరం అనే ఉంది బైబిల్ లో అంటే లాజిక్ లేని తరం అది పరిస్థితి దాన్ని మనం వదులేసి ప్రార్థన చేయడం ఒకటి మనం చేయగలం. అయితే సత్యాన్ని ప్రకటిస్తాము. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా శాస్త్రీయ ఆలోచన విధానం కలిగిన విద్యావంతులు మేధావులు ఆలోచించుకుంటారు వాళ్ళు చాలా తక్కువ మైనారిటీ.
Detailed English Translation:
❓ Question: There is widespread discussion about protecting Sanatana Dharma, and many youths are coming forward for this cause. Even some Aghoris are speaking about it. What is your take on protecting Sanatana Dharma? 🕉️🏛️🧐
- Truth vs. Ego: I can share facts with those who are genuinely interested in the truth. However, if someone has an ego problem—believing something just because their ancestors did, without questioning its validity—no amount of logic will convince them. Intellectuals like Kathi Padma Rao and Dr. Samaram have spoken about this, but many people selectively ignore the truth.
- Linguistic Misnomer: Firstly, ‘Sanatana Dharma’ is a linguistically incorrect term. It doesn’t exist as a formal definition in the scriptures. Even many Hindu yogis and scholars admit it’s undefinable. ‘Sanatana’ means something so ancient that its beginning is immeasurable, almost as if it has no beginning. This term is often applied to God, who is without beginning or end.
- Historical Origins: Human history, according to the Bible and even supported by the Bhavishya Purana (which mentions ‘Adam’), began about 6000 years ago. After the Tower of Babel around 3200 BC, mankind was dispersed into different nations and languages. Civilizations in India, including the Dravidians and later the Aryans, migrated after this event. Therefore, no religion in India can truly be called ‘Sanatana’ (eternal/without beginning), as they all emerged post-Babel.
- Varna System and Rights: It is ironic that those shouting for Sanatana Dharma today are mostly Shudras. According to the Manu Smriti, Shudras have no right to govern or preach. If Sanatana Dharma were strictly implemented, current political leaders like Pawan Kalyan, Modi, and Chandrababu Naidu would be ineligible for their posts.
- Political Strategy: This sudden surge in “Sanatana Dharma” talk is often a political strategy for polarization and creating vote banks. What we truly need to protect is the Indian Constitution given by Dr. B.R. Ambedkar, which ensures human rights and equality, something the traditional ‘Sanatana’ laws often suppressed.
- The Aghori Phenomenon: The recent claims by certain individuals (Aghoris) are often devoid of logic. Authentic spiritual pursuit is about seeking God, not about makeup or sensationalist threats of destruction. The masses often prefer fables over facts, but truth is always rooted in logic and history.
