1425.Q: The Creation Order: Heavens First, Then Earth (KSM 208) 🌍

❓ ప్రశ్న: ఆదికాండం 1:1 ప్రకారం దేవుడు మొదట భూమిని సృష్టించాడా లేక ఆకాశములను సృష్టించాడా? ఇంగ్లీష్ బైబిల్ లో ‘Heavens’ (బహువచనం) అని ఎందుకు ఉంది? (1:37:53) 🌍🌌📜

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 25s) 🎙️🛡️

  • 🌌 ఆకాశములే మొదట: ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో – ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. అయితే మొదటిగా ఆకాశములను తర్వాత భూమిని సృష్టించాడా? ఇంగ్లీష్ బైబిల్ లో హెవెన్స్ (Heavens) అని ఉంది. మూల భాష ప్రకారం ఇంగ్లీష్ తర్జుమాయే కరెక్ట్. చాలాసార్లు మనం చెప్పాము, వందల సందర్భాల్లో చెప్పాం – మూల భాషలో ఉన్నటువంటి రెండరింగ్ “In the beginning God created first Heavens and then Earth.” 🌌📜✨
  • 📜 కోట్ల ఏళ్ల క్రితమే: భూమి అనేది ఈ గ్రహం సృష్టింపబడకముందు కోట్ల ఏళ్ల క్రితం నుండి అంతరిక్షం ఉంది, నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఈ భూమికి పునాది వేసినప్పుడు మరి అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఉదయ నక్షత్రాలందరూ వచ్చి ఏకముగా కూడి పాడి జయధ్వనులు చేసినప్పుడు నేను పునాది వేశానని యోబు 38వ అధ్యాయంలో దేవుడు చెబుతాడు. కాబట్టి అప్పటికే పరలోకం ఉంది, అంతరిక్షం ఉంది, గ్రహమండలాలు ఉన్నాయి, గలక్సీలు ఉన్నాయి, నెబ్యులాలు ఉన్నాయి. ఎర్త్ (Earth) ఈజ్ ద యంగెస్ట్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్ (The youngest planet in the universe). 🌍💎🏛️
  • 👶 కడసారి బిడ్డ: ఇదొక బ్యూటిఫుల్ ట్రూత్ ఏంటంటే – దేవుడు వాడుకున్నటువంటి దైవజనులందరూ కూడా ఆఖరి సంతానం, కడసారి వాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్లున్న నాకును యేసు కనబడెను అని పౌలు చెబుతాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్లి యెషయి కుమారులని పిలిపిస్తే.. ఇంకను కడసారి వాడు ఉన్నాడు అని దావీదును పిలిపించారు. కనిష్ట పుత్రుడు. అలాగే ఎఫ్రాయిము – “నా జేష్ట కుమారుడు గాడా” అంటాడు. ఎఫ్రాయిము యోసేపుకు చిన్న కొడుకు. చిన్నోడికే పుట్టినటువంటి చిన్నోడిని దేవుడు నా జేష్ట కుమారుడు అన్నాడు. 🧱🌍⏳
  • 🌍 సైంటిఫిక్ సత్యం: కాబట్టి ఆఖరున పుట్టిన వాళ్ళను దేవుడు హెచ్చించడం అనేది ఇట్లా లేఖనాల నిండా వస్తుంది. అలా ఎందుకు అని అంటే – భూమి అన్ని గ్రహాల కంటే పుట్టిన కనిష్ట కుమారుడు, కనిష్ట కుమార్తె. ద యంగెస్ట్ ప్లానెట్. ఈ ప్లానెట్ ని దేవుడు సృష్టించినప్పుడు, పునాది వేసినప్పుడు మిగతా ప్లానెట్స్ నుంచి కోట్లాది మంది అంతరిక్షవాసులు వచ్చి హర్షధ్వానాలు, జయధ్వానాలు చేశారు. కాబట్టి ముందు దేవుడు ఆకాశములనే సృష్టించాడు. Heavens – ద ప్లురల్ ఈజ్ యూజ్డ్ (The plural is used). ఆదియందు దేవుడు ఆకాశములను మరియు భూమిని సృజించెను. అది సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్ ట్రూత్ (Proven truth). 🌍🌌🛡️

Detailed English Translation:

❓ Question: According to Genesis 1:1, did God create the Earth or the Heavens first? Why is the plural “Heavens” used? 🌍🌌🤔

  • Order of Creation: The original language supports the English rendering: “In the beginning, God created the Heavens and then the Earth.” Space, stars, and celestial systems existed for billions of years before Earth was formed. 🌌🏛️
  • Biblical Evidence: Job 38 confirms that when God laid the Earth’s foundations, the “morning stars” (celestial beings) sang together and shouted for joy. This proves that Heaven and other galaxies already existed. Earth is, in fact, the youngest planet in the universe. 🏛️✨
  • The Pattern of the Youngest: There is a spiritual pattern where God chooses and exalts the youngest or the ‘last-born’—such as David, Ephraim, or Paul (born out of due time). Earth follows this pattern as the youngest child of the planetary systems. 🌍⏳
  • Scientific Accuracy: Genesis 1:1 correctly uses the plural “Heavens.” When Earth was created, the inhabitants of other realms celebrated its arrival. The Bible’s chronology aligns perfectly with scientific truth—Heavens first, then Earth. 🌍🛡️🕊️

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram