1435.Q: Human Emotions in God: Does God Cry? (KSM 207) 😭

❓ ప్రశ్న: యేసులో మానవ రక్తము ఉన్నది అందుకే యేసులో కన్నీళ్లు ఉన్నాయి, యేసులో కలవరం ఉన్నది అంటే ఒకాయన అంటున్నాడు – ఏసుప్రభువు వారు ఏడ్చాడు, ఆకలైంది ఇవన్నీ దీన్ని బట్టి ఆయనకు హ్యూమానిటీ ఉన్నది అని అంటున్నాడు. యేసులో ఆదాము రక్తము ఉంటేనే కన్నీళ్లు వస్తాయా? దేవుడు ఏడుస్తాడా? (1:33:00) 😭⚖️🛡️

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (15m 30s) 🎙️🛡️

  • యేసు ప్రత్యేకత: యేసుప్రభువు నరుడే (1 తిమోతి 2:5), కానీ ఆయన ఆదాము సంబంధమైన రక్తం ద్వారా ఏడవలేదు. దేవుని పోలికలో ఉన్న ఎమోషన్స్ వల్ల ఏడ్చాడు. యెషయా 63:9 లో “వారి యావత్తు బాధలో ఆయన బాధ నొందెను” అని దేవుని గురించి ఉంది.
  • 📜 దేవుని ఎమోషన్స్: ఇర్మియా 31:20 లో దేవుడు – “నా కడుపులో చాలా వేదనగా ఉంది” అని, ఇర్మియా 13:17 లో “నేను చాటున ఏడ్చుదును” అని అన్నారు. మనిషిలో ప్రేమ, కోపం, దుఃఖం ఉన్నాయంటే అవి ముందు దేవునిలో ఉన్నాయి గనుకనే వచ్చాయి.
  • 🧠 మూడు పోలికలు: దేవుడు మనిషిని తన బాహ్య రూపంలో, త్రిత్వంలో మరియు భావోద్రేక పోలికలో (Emotional Likeness) సృష్టించాడు. యేసు ఏడ్చాడు అంటే ఆయనలో దేవుని ఎమోషనల్ నేచర్ పర్ఫెక్ట్ గా ఉందని అర్థం.

Detailed English Translation:

❓ Question: Does one need ‘sinful human blood’ to feel sorrow? Does God the Father feel pain or cry? 😭⚖️🤔

  • The Divine Image: Humans have emotions because we are made in the likeness of God. Isaiah 63:9 and Jeremiah 31:20 prove that God feels pain and sorrow.
  • Jesus’ Nature: Jesus cried because He possessed a perfect divine emotional nature, not because He inherited Adam’s sinful DNA. Emotions originate in God.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram