❓ ప్రశ్న: అంత్యకాలం వచ్చేలోపు క్రైస్తవ సమాజంలో ఇజమ్స్ (Isms) ఏంటి? ఇంతకుముందు ఈ ఇజమ్స్ అనేవి ఉన్నాయా? ఇప్పుడు రంజిత్ ఓఫిర్ గారు ఓఫీరిజం అని ఎందుకు పిలిపించుకుంటున్నారు? (0:01:12)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 27s)
- 🧠 ఇజం యొక్క నిర్వచనం: ఇజం అనేది అది థియాలజీలో మాత్రమే కాకుండా థియాలజీ అనే మాటకంటే విశాలమైనది ఫిలాసఫీ, అంతకంటే విశాలమైనది ఐడియాలజీ అన్న మాట. ఇప్పుడు థియాలజీ అంటే దేవుని గూర్చిన శాస్త్రం అని అర్థం, దేవుని గూర్చిన విజ్ఞానం అని అర్థం.. అది ‘థియో’ అంటే దేవుడు. ఫిలాసఫీ అంటే మన భావజాల పరంపర, ఆయా సామాజిక విషయాల పట్ల మనకు ఉన్న అభిప్రాయాలు, దాన్ని మనం చూసే విధానం, మన దృక్కోణం ఇది ఫిలాసఫీ. కష్ట సుఖాలను ఈ ప్రపంచంలోని స్థితిగతులు అన్నిటిని ఏ దృక్కోణంలో చూస్తాం.. ఎవ్రీవన్ హస్ గాట్ హిస్ ఓన్ ఫిలాసఫీ. అయితే వీటన్నిటిని మింగేటటువంటి ఇంకో మాట ఐడియాలజీ. దేవుని గూర్చిన ఆలోచన గానీ ప్రపంచంలో ఉన్న స్థితిగతుల గూర్చిన ఆలోచన ఫిలాసఫీ గానీ ఇదంతా మెదడుకు సంబంధించింది.. ఐడియాలజీ ఇది ఐడియాలాజికల్ టర్మ్ అది.
- 📜 చారిత్రక ఉదాహరణలు: ఇంతకుముందు క్రైస్తవ సిద్ధాంత కర్తలలో కాల్విన్ అనే ఒక అతను ఉండేవాడు, అతడు క్రిస్టియన్ థియాలజియన్. కాల్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి అంటే ‘అన్కండిషనల్ ఎటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఏ క్రిస్టియన్ బిలీవర్’. అంటే బేషరతుగా ఒకసారి నీవు నమ్మి బాప్తిస్మము పొంది నూతనంగా తిరిగి జన్మించితే ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నీ రక్షణను కోల్పోవడం అనేది ఉండదు అనేది కాల్విన్ గారు చెప్పారు. అప్పటి పరిస్థితులను బట్టి నీ ద్వారా అవసరాన్ని బట్టి పరిస్థితుల ఒత్తిడిని బట్టి నువ్వు ఏమైనా చేయొచ్చు.. అయితే నీ చర్యలను బట్టి నీ రక్షణ మాత్రం పోదు, నీ బహుమానం పోతుంది తీర్పు దినాన గద్దింపు ఎదుర్కొంటావు తప్ప నువ్వు మళ్ళీ నరకానికి వెళ్ళేది మాత్రం అసంభవము. దీనిని కాల్విన్ గారు బలంగా వినిపించారు, ఈ వాదనను ఆ రోజుల్లో ‘కాల్వినిజం’ అని కూడా అన్నారు.
- 🔬 శాస్త్రీయ మరియు రాజకీయ ఇజమ్స్: పొలిటికల్ ఐడియాలజీలో, సైంటిఫిక్ ఐడియాలజీలో సైన్స్ గురించిన ఐడియాలజీ వస్తే ఒక స్పెసిఫిక్ ఆలోచన విధానాన్ని, ప్రత్యేకమైన దృక్కోణాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి డార్విన్ అనుకుంటే దానిని ‘డార్వినిజం’ అన్నారు. అలాగే రాజకీయాలను సామాజిక అంశాలను అట్లా విశ్లేషించి అంత పక్కాబందీగా వెల్ అరేంజ్డ్ గా చెప్పగలిగినవాడు ఇంతకుముందు ఎవడు లేడు, అందుచేత దానిని ‘మార్క్సిజం’ అన్నారు కారల్ మార్క్స్ పేరు మీద.
- ✨ ఓఫీరిజం ప్రత్యేకత: సో వెదర్ ఇట్ ఈజ్ క్రిస్టియానిటీ ఆర్ పొలిటికల్ అఫైర్స్, పొలిటికల్ ఐడియాలజీ ఆర్ జనరల్ ఫిలాసఫీ.. ఏదైనా సరే ఒక భావజాలాన్ని నిర్దుష్టంగా నిర్వచించి అతి స్పష్టంగా ఇక ఎవరు కాదనటానికి వీలు లేకుండా చెప్పగలిగితే, ఇటువంటిది ఈ ప్రపంచానికే కొత్తది అనుకుంటే గనుక దానికి ఆ మనిషి పేరు పక్కన ‘ఇజం’ అని పెడతాం అన్నమాట. సో దాంట్లో పెద్ద ఇది యాంటీ క్రిస్టియన్ వర్డ్ ఏమి కాదు. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: What are ‘Isms’ in the Christian context, and why is your teaching called ‘Ophirism’? (0:01:12)
- The Concept of Ideology: Apostle Ranjith Ophir explains that an ‘Ism’ refers to a specific ideology or a structured worldview. While theology is the study of God and philosophy is a personal perspective on life’s events, ‘Ideology’ encompasses both and defines a systematic way of thinking.
- Historical Precedents: He cites ‘Calvinism,’ named after John Calvin, who taught the doctrine of unconditional eternal security for believers. Similarly, in science, Charles Darwin’s theories led to ‘Darwinism,’ and Karl Marx’s political analysis became ‘Marxism’.
- Conclusion on Ophirism: An ‘Ism’ is simply a suffix added to a person’s name when they introduce a unique, structured, and comprehensive ideology that is new to the world. It is not an anti-Christian term but a way to categorize a specific, well-defined school of thought or spiritual perspective.
