March 2026

652.ప్రశ్న (KSM 245): 🤰 (కాలర్ యాకోబు): “51వ కీర్తనలో దావీదు గారు ‘నేను పాపములోనే పుట్టినవాడను పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించినంది’ అన్నాడు. వివాహం పవిత్రమని లేఖనం చెప్పింది కదా, మరి దానికి అర్థం ఎందుకు అట్లా పలికారు ఆయన?” (03m 58s)

Link: https://youtu.be/Jcjjnq2IHH0?t=2928 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

652.ప్రశ్న (KSM 245): 🤰 (కాలర్ యాకోబు): “51వ కీర్తనలో దావీదు గారు ‘నేను పాపములోనే పుట్టినవాడను పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించినంది’ అన్నాడు. వివాహం పవిత్రమని లేఖనం చెప్పింది కదా, మరి దానికి అర్థం ఎందుకు అట్లా పలికారు ఆయన?” (03m 58s) Read More »

651.ప్రశ్న (KSM 245): ✝️ “అయితే ఇప్పుడు అరబ్బులకి దేవుడు రక్షణ సువార్తను వినిపించడానికి ఏ విధమైనటువంటి వారికి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేశాడు?” (తోమా భక్తుని చరిత్ర) (03m 07s)

Link: https://youtu.be/Jcjjnq2IHH0?t=2732 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

651.ప్రశ్న (KSM 245): ✝️ “అయితే ఇప్పుడు అరబ్బులకి దేవుడు రక్షణ సువార్తను వినిపించడానికి ఏ విధమైనటువంటి వారికి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేశాడు?” (తోమా భక్తుని చరిత్ర) (03m 07s) Read More »

650.ప్రశ్న (KSM 245): 🌍 “వీళ్ళు (అరబ్బులు) అబ్రహాము నుంచి దూరముగా వెళ్ళిన తర్వాత అప్పటికే విగ్రహారాధన జరగడానికి గల కారణం ఏమై ఉంటది?” (బాబెలు గోపురం నుండి చెదిరిపోవడం) (04m 10s)

Link: https://youtu.be/Jcjjnq2IHH0?t=2482 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

650.ప్రశ్న (KSM 245): 🌍 “వీళ్ళు (అరబ్బులు) అబ్రహాము నుంచి దూరముగా వెళ్ళిన తర్వాత అప్పటికే విగ్రహారాధన జరగడానికి గల కారణం ఏమై ఉంటది?” (బాబెలు గోపురం నుండి చెదిరిపోవడం) (04m 10s) Read More »

649.ప్రశ్న (KSM 245): 🕌 “అబ్రహాముకు ఉన్నటువంటి ఇద్దరు కుమారులలో ఇస్మాయిల్ ముస్లిం సమాజానికి మూల పురుషుడుగా చూడాలా లేకపోతే ఈ యొక్క అరబ్బుల మూల పురుషుడు ఎవరు అనుకోవాలి?” (17m 08s)

Link: https://youtu.be/Jcjjnq2IHH0?t=1454 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

649.ప్రశ్న (KSM 245): 🕌 “అబ్రహాముకు ఉన్నటువంటి ఇద్దరు కుమారులలో ఇస్మాయిల్ ముస్లిం సమాజానికి మూల పురుషుడుగా చూడాలా లేకపోతే ఈ యొక్క అరబ్బుల మూల పురుషుడు ఎవరు అనుకోవాలి?” (17m 08s) Read More »

648.ప్రశ్న (KSM 245): 🌸 “పాత భక్తులు రాసినటువంటి పాటలు అభిషక్త గీతాలు, ఈ మధ్యకాలం వచ్చేటువంటి పాటలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ మల్లెపువ్వు లాంటివిగానే ఉన్నవి అని మీరు చాలా సార్లు అన్నారు… దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?” (07m 49s)

Link: https://youtu.be/Jcjjnq2IHH0?t=985 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

648.ప్రశ్న (KSM 245): 🌸 “పాత భక్తులు రాసినటువంటి పాటలు అభిషక్త గీతాలు, ఈ మధ్యకాలం వచ్చేటువంటి పాటలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ మల్లెపువ్వు లాంటివిగానే ఉన్నవి అని మీరు చాలా సార్లు అన్నారు… దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?” (07m 49s) Read More »

647.ప్రశ్న (KSM 245): 🆔 “దేవుడు ‘ఏమైనా చేయగలడు’ అని ఆయన రాసాడు, ఇది క్రిస్టియన్ గీతం కాదు… దేవుడు పాపం చేయగలడా? అని కొందరు మాట్లాడుతున్నారు, దాన్ని ఎలా చెప్తారు?” (10m 24s)

Link: https://youtu.be/Jcjjnq2IHH0?t=361 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

647.ప్రశ్న (KSM 245): 🆔 “దేవుడు ‘ఏమైనా చేయగలడు’ అని ఆయన రాసాడు, ఇది క్రిస్టియన్ గీతం కాదు… దేవుడు పాపం చేయగలడా? అని కొందరు మాట్లాడుతున్నారు, దాన్ని ఎలా చెప్తారు?” (10m 24s) Read More »

646.ప్రశ్న (KSM 245): 🎵 “ఈ మధ్య డానియల్ ప్రణీత్ అనే బ్రదర్ ‘ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు’ అనే ఒక పాట రాశారు… ఈ పాట క్రైస్తవ సమాజం అంతటినీ దేవుని మీద ఆధారపడడానికి ప్రోత్సహించింది, ఈ విషయంలో మీరు ఏమంటారు?” (04m 42s)

Link: https://youtu.be/Jcjjnq2IHH0?t=79 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

646.ప్రశ్న (KSM 245): 🎵 “ఈ మధ్య డానియల్ ప్రణీత్ అనే బ్రదర్ ‘ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు’ అనే ఒక పాట రాశారు… ఈ పాట క్రైస్తవ సమాజం అంతటినీ దేవుని మీద ఆధారపడడానికి ప్రోత్సహించింది, ఈ విషయంలో మీరు ఏమంటారు?” (04m 42s) Read More »

645.ప్రశ్న (KSM 246): 🚶 “ఈ ముందు చెప్పినటువంటి విషయం ఏది ముందు ఆత్మ రాలేదని బాధపడుతున్నాను పరిచర్య… అదే క్రొత్తగా వచ్చినటువంటి వారు వర్దిల్లడాన్ని బట్టి కూడా ఎందుకు అలా జరుగుతుందని బాధపడుతున్నాం?” (సేవకులు ఒకే స్థలానికి అటాచ్ అవ్వడం వల్ల కలిగే నష్టం ఏమిటి? సేవలో విస్తరణ ఎలా జరగాలి?) (10m 14s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=6802 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

645.ప్రశ్న (KSM 246): 🚶 “ఈ ముందు చెప్పినటువంటి విషయం ఏది ముందు ఆత్మ రాలేదని బాధపడుతున్నాను పరిచర్య… అదే క్రొత్తగా వచ్చినటువంటి వారు వర్దిల్లడాన్ని బట్టి కూడా ఎందుకు అలా జరుగుతుందని బాధపడుతున్నాం?” (సేవకులు ఒకే స్థలానికి అటాచ్ అవ్వడం వల్ల కలిగే నష్టం ఏమిటి? సేవలో విస్తరణ ఎలా జరగాలి?) (10m 14s) Read More »

644.ప్రశ్న (KSM 246): 📈 (కాలర్ పీటర్): “నాకు రెండు ప్రశ్నలు ఉన్నవి… నేను పరిచర్య ప్రారంభించిన ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఆత్మలు రాలేదని బాధపడుతున్నాను… వాక్య సారాంశ పరిధిలో ప్రార్థిస్తున్నాను అభివృద్ధి చూడలేకపోయాను దీని విషయమై అయ్యగారు మీరు చెప్పిన ఆ సందేశం ఎలా అర్థం చేసుకోవాలి… రెండవ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుని అనుభవాలు (ఆత్మ లోనికి వచ్చుట, మీదకి వచ్చుట…) క్రమవరస సరైనదా కాదా వివరించగలరు.” (08m 32s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=6304 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం (పరిశుద్ధాత్మ అనుభవాల గురించి): (గమనిక: పరిచర్యలో ఆత్మలు రాకపోవడం అనే మొదటి ప్రశ్నకు దైవజనుల జవాబు తర్వాతి ప్రశ్నలో కొనసాగుతుంది.)

644.ప్రశ్న (KSM 246): 📈 (కాలర్ పీటర్): “నాకు రెండు ప్రశ్నలు ఉన్నవి… నేను పరిచర్య ప్రారంభించిన ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఆత్మలు రాలేదని బాధపడుతున్నాను… వాక్య సారాంశ పరిధిలో ప్రార్థిస్తున్నాను అభివృద్ధి చూడలేకపోయాను దీని విషయమై అయ్యగారు మీరు చెప్పిన ఆ సందేశం ఎలా అర్థం చేసుకోవాలి… రెండవ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుని అనుభవాలు (ఆత్మ లోనికి వచ్చుట, మీదకి వచ్చుట…) క్రమవరస సరైనదా కాదా వివరించగలరు.” (08m 32s) Read More »

643.ప్రశ్న (KSM 246): 🧠 “సర్ సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు అని ఉంది. శరీరం కదా వ్యాధి నోర్చుకోవాలి ఆత్మ ఎలా వ్యాధి నోర్చుకుంటుంది?” (02m 16s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=6168 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

643.ప్రశ్న (KSM 246): 🧠 “సర్ సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు అని ఉంది. శరీరం కదా వ్యాధి నోర్చుకోవాలి ఆత్మ ఎలా వ్యాధి నోర్చుకుంటుంది?” (02m 16s) Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram