662.ప్రశ్న (KSM 244): 🗣️ “ఈ మధ్య మరొక విషయాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. యేసును మీరు నమ్ముకుంటే నమ్ముకోండి కానీ మా దేవుడే రక్షిస్తాడు, మా దేవుడినే నమ్మాలి అని చెప్పడం ఎందుకు? మా దేవుని నమ్మకపోయినా పర్వాలేదు అని కూడా చెప్పుకునేవారు ఉన్నారు. అలా మీరు చెబితే ఏమవుతుంది అని మాట్లాడుతున్నారు?” (08m 15s)
Link: https://youtu.be/9mjFtAPHB9A?t=1995 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:
