March 2026

632.ప్రశ్న (KSM 246): ✈️ “సింగపూర్ లో ఈ యొక్క 2026 మార్చ్ 27 న ఈ యొక్క కార్యక్రమాన్ని (దేవదర్శన దినోత్సవం) నిర్వహించాలని ఆశించాము… అక్కడ ఉన్నటువంటి వారి రెస్ట్రిక్షన్స్ చాలా కష్టంగా క్లిష్టంగా ఉన్నాయి… దీనిని బట్టి థాయిలాండ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది.. దీని గురించి అయ్యగారు కూడా ఒక మాట తెలియజేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.” (14m 40s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=643 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

632.ప్రశ్న (KSM 246): ✈️ “సింగపూర్ లో ఈ యొక్క 2026 మార్చ్ 27 న ఈ యొక్క కార్యక్రమాన్ని (దేవదర్శన దినోత్సవం) నిర్వహించాలని ఆశించాము… అక్కడ ఉన్నటువంటి వారి రెస్ట్రిక్షన్స్ చాలా కష్టంగా క్లిష్టంగా ఉన్నాయి… దీనిని బట్టి థాయిలాండ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది.. దీని గురించి అయ్యగారు కూడా ఒక మాట తెలియజేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.” (14m 40s) Read More »

631.ప్రశ్న (KSM 246): 👗 “ఓఫిర్ ఫ్యాషన్ హౌస్ అని చెప్పేసి బ్రదర్ కిరణ్ గారు మీ ముందుకు తీసుకొస్తున్నారు… దీనికి రిటైల్ అండ్ హోల్ సేల్ కూడా వారు అవైలబుల్ గా ఉంచారు ఫ్రాంచైజ్ కూడా ఇస్తారు అయితే దీని గురించి మరి అయ్యగారు తెలియజేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.” (10m44s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=220 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

631.ప్రశ్న (KSM 246): 👗 “ఓఫిర్ ఫ్యాషన్ హౌస్ అని చెప్పేసి బ్రదర్ కిరణ్ గారు మీ ముందుకు తీసుకొస్తున్నారు… దీనికి రిటైల్ అండ్ హోల్ సేల్ కూడా వారు అవైలబుల్ గా ఉంచారు ఫ్రాంచైజ్ కూడా ఇస్తారు అయితే దీని గురించి మరి అయ్యగారు తెలియజేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.” (10m44s) Read More »

630.ప్రశ్న (KSM 247): 🥥 నేను మెకానికల్ ప్రాజెక్ట్ మేనేజర్ గా సిమెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్న… కాంట్రాక్టర్ పూజలు చేస్తారు… యస్ ఏ మేనేజర్ గా నన్ను కూడా కొబ్బరికాయ కొట్టమంటారు… నేను జీసస్ పూజిస్తానని తెలిసి అడుగుతున్నారు. యేసును తలుచుకుని కొబ్బరికాయ కొట్టమంటారా వద్దా?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=7291 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

630.ప్రశ్న (KSM 247): 🥥 నేను మెకానికల్ ప్రాజెక్ట్ మేనేజర్ గా సిమెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్న… కాంట్రాక్టర్ పూజలు చేస్తారు… యస్ ఏ మేనేజర్ గా నన్ను కూడా కొబ్బరికాయ కొట్టమంటారు… నేను జీసస్ పూజిస్తానని తెలిసి అడుగుతున్నారు. యేసును తలుచుకుని కొబ్బరికాయ కొట్టమంటారా వద్దా? Read More »

629.ప్రశ్న (KSM 247): ✨ ఓఫిర్ మినిస్ట్రీస్ లో సత్యమును గూర్చి చెబుతారు… కానీ పరిశుద్ధత అంటే మాత్రం ఇష్టం ఉండదా ఓఫిర్ మినిస్ట్రీస్ కి అని ఒకాయన కామెంట్ చేశాడు సార్?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=7044 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

629.ప్రశ్న (KSM 247): ✨ ఓఫిర్ మినిస్ట్రీస్ లో సత్యమును గూర్చి చెబుతారు… కానీ పరిశుద్ధత అంటే మాత్రం ఇష్టం ఉండదా ఓఫిర్ మినిస్ట్రీస్ కి అని ఒకాయన కామెంట్ చేశాడు సార్? Read More »

628.ప్రశ్న (KSM 247): ⛪ సంఘంలో కాపరికి కొంతమంది అసోసియేట్ పాస్టర్స్ ఉంటారు… ఈ అసోసియేట్ పాస్టర్స్ ఉన్నటువంటి వారు చేసేటువంటి పరిచర్య దేవునికి సేవ చేస్తున్నట్లేనా? వీరి యొక్క పరిచర్యను ఎలా చూడొచ్చు?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=6622 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

628.ప్రశ్న (KSM 247): ⛪ సంఘంలో కాపరికి కొంతమంది అసోసియేట్ పాస్టర్స్ ఉంటారు… ఈ అసోసియేట్ పాస్టర్స్ ఉన్నటువంటి వారు చేసేటువంటి పరిచర్య దేవునికి సేవ చేస్తున్నట్లేనా? వీరి యొక్క పరిచర్యను ఎలా చూడొచ్చు? Read More »

627.ప్రశ్న (KSM 247): 🧒 రెండవ సమూయేలు గ్రంధం 12వ అధ్యాయము ఎనిమిదవ వచనం… ‘నీ యజమానుని స్త్రీలను నీ కవగిట చేర్చి… నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును’ అని ఉంది. ఒక పురుషునికి ఒకే స్త్రీ కదా, మరి దేవుడే ఎందుకని ఇస్తాను అన్నాడు అన్నది నా డౌట్ అయ్యా?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=6351 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

627.ప్రశ్న (KSM 247): 🧒 రెండవ సమూయేలు గ్రంధం 12వ అధ్యాయము ఎనిమిదవ వచనం… ‘నీ యజమానుని స్త్రీలను నీ కవగిట చేర్చి… నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును’ అని ఉంది. ఒక పురుషునికి ఒకే స్త్రీ కదా, మరి దేవుడే ఎందుకని ఇస్తాను అన్నాడు అన్నది నా డౌట్ అయ్యా? Read More »

626.ప్రశ్న (KSM 247): 🏠 లూకా సువార్త 10వ అధ్యాయం ఐదవ వచనంలో… ఫలానా ఇంటిలోనికి మాత్రమే వెళ్ళాలి, ప్రవేశించాలి అని ఎలా నిర్ణయించుకుంటారు వీళ్ళు, ఎందుకంటే అందరి ఇళ్లలోకి వెళ్లొద్దు అన్నాడు అది?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=6065 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

626.ప్రశ్న (KSM 247): 🏠 లూకా సువార్త 10వ అధ్యాయం ఐదవ వచనంలో… ఫలానా ఇంటిలోనికి మాత్రమే వెళ్ళాలి, ప్రవేశించాలి అని ఎలా నిర్ణయించుకుంటారు వీళ్ళు, ఎందుకంటే అందరి ఇళ్లలోకి వెళ్లొద్దు అన్నాడు అది? Read More »

625.ప్రశ్న (KSM 247): ⛪ లూకా సువార్త 9వ అధ్యాయం 53వ వచనంలో ఆయన ఎరుషలేమునకు వెళ్ళ నమికుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు… ఈ సందర్భాన్ని గురించి ఒకసారి వివరించండి సార్?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=5306 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

625.ప్రశ్న (KSM 247): ⛪ లూకా సువార్త 9వ అధ్యాయం 53వ వచనంలో ఆయన ఎరుషలేమునకు వెళ్ళ నమికుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు… ఈ సందర్భాన్ని గురించి ఒకసారి వివరించండి సార్? Read More »

624.ప్రశ్న (KSM 247): 🍇 కనానుకి వెళ్లి, వేగుల వారిని పంపినప్పుడు, ఇద్దరు ఆ ద్రాక్షలని మోస్తారు కదండీ… అంత పెద్ద ద్రాక్షలండి అవి?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=5250 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

624.ప్రశ్న (KSM 247): 🍇 కనానుకి వెళ్లి, వేగుల వారిని పంపినప్పుడు, ఇద్దరు ఆ ద్రాక్షలని మోస్తారు కదండీ… అంత పెద్ద ద్రాక్షలండి అవి? Read More »

623.ప్రశ్న (KSM 247): 💇 నాజీరు చేయబడిన ఇది ఉంది కదండీ సంసోన్ కి… జుట్టు కత్తిరించిన తర్వాత ఆ ప్రభావం అతని నుంచి వెళ్ళిపోవడం అనేది ఏంటి?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=4960 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

623.ప్రశ్న (KSM 247): 💇 నాజీరు చేయబడిన ఇది ఉంది కదండీ సంసోన్ కి… జుట్టు కత్తిరించిన తర్వాత ఆ ప్రభావం అతని నుంచి వెళ్ళిపోవడం అనేది ఏంటి? Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram