March 2026

622.ప్రశ్న (KSM 247): 🔢 సమూయేలు రెండవ గ్రంధం 24వ అధ్యాయంలో… అక్కడ ప్రేరేపించింది యెహోవా దేవుడే కదా మరి ఇతను దావీదు ‘నేను పాపం చేశాను’ అని అక్కడ అది నాకు కాంటెక్స్ట్ అర్థం అవ్వలేదండి?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=4835 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

622.ప్రశ్న (KSM 247): 🔢 సమూయేలు రెండవ గ్రంధం 24వ అధ్యాయంలో… అక్కడ ప్రేరేపించింది యెహోవా దేవుడే కదా మరి ఇతను దావీదు ‘నేను పాపం చేశాను’ అని అక్కడ అది నాకు కాంటెక్స్ట్ అర్థం అవ్వలేదండి? Read More »

621.ప్రశ్న (KSM 247): 🙏 కొందరు ప్రార్థించేటప్పుడు ‘యేసు నామములో’ అనడం లేదు… ‘ప్రార్థిస్తున్నాము తండ్రి’ అని ముగిస్తున్నారు సార్…?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=3969 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

621.ప్రశ్న (KSM 247): 🙏 కొందరు ప్రార్థించేటప్పుడు ‘యేసు నామములో’ అనడం లేదు… ‘ప్రార్థిస్తున్నాము తండ్రి’ అని ముగిస్తున్నారు సార్…? Read More »

620.ప్రశ్న (KSM 247): 🆔 ఈ మధ్య మరొక వివాదము బాగా నడుస్తా ఉంది సోషల్ మీడియాలో… ఏసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని దగ్గర ముష్టి ఎత్తుకునే బిచ్చగాడట! దీన్ని ఎలా చూడాలి మీరు ఏమంటారు?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=3130 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

620.ప్రశ్న (KSM 247): 🆔 ఈ మధ్య మరొక వివాదము బాగా నడుస్తా ఉంది సోషల్ మీడియాలో… ఏసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని దగ్గర ముష్టి ఎత్తుకునే బిచ్చగాడట! దీన్ని ఎలా చూడాలి మీరు ఏమంటారు? Read More »

619.ప్రశ్న (KSM 247): 🕊️ విశ్వాస వీర వనితలు గ్లాడి స్టెయిన్స్ గారు, జెసికా పగడాల గారు… ‘నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను’ అని ప్రకటించారు… ఇలానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ క్షమిస్తూనే పోతూ ఉండాలా? ఇలా క్షమించుట చేత ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=2066 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

619.ప్రశ్న (KSM 247): 🕊️ విశ్వాస వీర వనితలు గ్లాడి స్టెయిన్స్ గారు, జెసికా పగడాల గారు… ‘నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను’ అని ప్రకటించారు… ఇలానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ క్షమిస్తూనే పోతూ ఉండాలా? ఇలా క్షమించుట చేత ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? Read More »

618.ప్రశ్న (KSM 247): ⚖️ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారిని ఒక 71 సంవత్సరాల సీనియర్ లాయర్ గారు ఒక షూస్ ఆయన మీద విసిరివేయడాన్ని ఎలా చూడాలి… ఈ విషయంలో మీ స్పందన ఏంటి సార్?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=101 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

618.ప్రశ్న (KSM 247): ⚖️ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారిని ఒక 71 సంవత్సరాల సీనియర్ లాయర్ గారు ఒక షూస్ ఆయన మీద విసిరివేయడాన్ని ఎలా చూడాలి… ఈ విషయంలో మీ స్పందన ఏంటి సార్? Read More »

617.ప్రశ్న (KSM 266): 🌍 ఇప్పుడు మిగతా దేశాలలో ఉన్న యూదులు కోటాను కోట్ల మంది ఇజ్రయేల్కి వెళ్లే అవకాశం ఉందా సార్ ఈ టైం లోపల యేసుప్రభువు రాకడ కాలంలో?

Link: https://youtu.be/NlFdukU89Gs?t=4028 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

617.ప్రశ్న (KSM 266): 🌍 ఇప్పుడు మిగతా దేశాలలో ఉన్న యూదులు కోటాను కోట్ల మంది ఇజ్రయేల్కి వెళ్లే అవకాశం ఉందా సార్ ఈ టైం లోపల యేసుప్రభువు రాకడ కాలంలో? Read More »

616.ప్రశ్న (KSM 266): ✡️ ఇశ్రాయేలీయుల దేవుడే అందరికీ దేవుడని నిరూపించే సమయం ఎహెజ్కేలు 38:16 ప్రవచనం నెరవేర్పు దగ్గర పడుతుంది. అయితే ఇశ్రాయేలీయులు ఏసుక్రీస్తుని నమ్మడం లేదు కదా. యెహోవాని వాళ్ళు నమ్ముతున్నప్పుడు ప్రపంచానికి ఈ విషయం తెలుసు, మరి అలాంటప్పుడు యెహోవాను మాత్రమే అంగీకరించే అవకాశం ఉంది కదా అయ్యగారు?

Link: https://youtu.be/NlFdukU89Gs?t=3602 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

616.ప్రశ్న (KSM 266): ✡️ ఇశ్రాయేలీయుల దేవుడే అందరికీ దేవుడని నిరూపించే సమయం ఎహెజ్కేలు 38:16 ప్రవచనం నెరవేర్పు దగ్గర పడుతుంది. అయితే ఇశ్రాయేలీయులు ఏసుక్రీస్తుని నమ్మడం లేదు కదా. యెహోవాని వాళ్ళు నమ్ముతున్నప్పుడు ప్రపంచానికి ఈ విషయం తెలుసు, మరి అలాంటప్పుడు యెహోవాను మాత్రమే అంగీకరించే అవకాశం ఉంది కదా అయ్యగారు? Read More »

615.ప్రశ్న (KSM 266): 🕊️ ఇప్పుడు ఒక వ్యక్తి… పాస్టర్ గారో లేకపోతే ప్రవక్తనో అపోస్తులో మీలాంటి వాళ్లో ఒక విశ్వాసుల మీద చేతులు ఉంచినప్పుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివేట్ అవుతాడా? దానికి ఎంత టైం పడుతుంది?

Link: https://youtu.be/NlFdukU89Gs?t=3402 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

615.ప్రశ్న (KSM 266): 🕊️ ఇప్పుడు ఒక వ్యక్తి… పాస్టర్ గారో లేకపోతే ప్రవక్తనో అపోస్తులో మీలాంటి వాళ్లో ఒక విశ్వాసుల మీద చేతులు ఉంచినప్పుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివేట్ అవుతాడా? దానికి ఎంత టైం పడుతుంది? Read More »

614.ప్రశ్న (KSM 266): ✨ ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఆ వ్యక్తి యొక్క యదార్థత అనేది కీలకం కదా మరి యదార్థత లేని వారికి యదార్థత కలగాలి అని ఏ విధంగా ప్రార్థించాలి మనం? అసలు యదార్థత లేని ఒక వ్యక్తికి యదార్థత కొత్తగా పుడుతుందా?

Link: https://youtu.be/NlFdukU89Gs?t=3092 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

614.ప్రశ్న (KSM 266): ✨ ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఆ వ్యక్తి యొక్క యదార్థత అనేది కీలకం కదా మరి యదార్థత లేని వారికి యదార్థత కలగాలి అని ఏ విధంగా ప్రార్థించాలి మనం? అసలు యదార్థత లేని ఒక వ్యక్తికి యదార్థత కొత్తగా పుడుతుందా? Read More »

613.ప్రశ్న (KSM 266): 🧒 దేవుడు మాకు సంతానాన్ని ఇస్తా అని వాగ్దానం చేసిండు అయ్యగారు… కుమారుడు పుట్టాడు. దేవుడు అతనికి ‘స్పర్జన’ అని పేరు పెట్టమన్నాడు సేవకుని ద్వారా. అయితే మేము ‘దీక్షాంత’ అని పెట్టామ. సర్టిఫికెట్ లో పేరు చేంజ్ ఉంటే ఇబ్బంది అవుతది అని చెప్పి అలా చేశారు… ఆ పేరు పెట్టు అని అనడం వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదయ్యా?

Link: https://youtu.be/NlFdukU89Gs?t=2747 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

613.ప్రశ్న (KSM 266): 🧒 దేవుడు మాకు సంతానాన్ని ఇస్తా అని వాగ్దానం చేసిండు అయ్యగారు… కుమారుడు పుట్టాడు. దేవుడు అతనికి ‘స్పర్జన’ అని పేరు పెట్టమన్నాడు సేవకుని ద్వారా. అయితే మేము ‘దీక్షాంత’ అని పెట్టామ. సర్టిఫికెట్ లో పేరు చేంజ్ ఉంటే ఇబ్బంది అవుతది అని చెప్పి అలా చేశారు… ఆ పేరు పెట్టు అని అనడం వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదయ్యా? Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram