(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఆ గ్రంధాల వివరణ అయితే మనకు ఇప్పుడు లేదు. వాళ్లకు ఆ సమాచారం అయితే వున్నదనేది Proven fact. How they know we don’t know, but they know the information they have. Definiter గా తరతరాలుగా తెలిసిన సత్యమైతే తప్ప అంత దూర ప్రయాణం చేయరు కదా! ఇది వాళ్లు వందల ఏళ్లుగా ఎదురు చూస్తున్న సందేశం అయివుండవచ్చు. లేకపోతే అంత Serious గా రారుకదా! గనుక ఇప్పుడు చెప్పు కోవడానికి Authentic Information లేదు. కాని వాళ్లకు ఈ Information తెలుసు అని వుంది.