❓ ప్రశ్న: యేసుక్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనలో భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయి? యుద్ధాలు, రోగాలు మరియు మరణం లేని ఆ సుందర ప్రపంచం ఎలా సాధ్యం? ఆ తర్వాత జరిగే మార్పులేమిటి? (0:39:15)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 00s)
- 🕊️ శాంతియుత పరిపాలన: సాతానును బంధించి అగాధ కూపంలోనికి పడవేసి, ఆ కూపాన్ని మూసేసి 1000 సంవత్సరాలు ఈ భూగ్రహాన్ని శాంతి సమాధాన సంతోష ఐశ్వర్యాలతో ఆయన పరిపాలిస్తాడు. ఎలాంటి లా అండ్ ఆర్డర్ (Law and Order) ప్రాబ్లం ఉండదు.
- 🧱 ఆదర్శవంతమైన లోకం: అప్పుడు రేపులు ఉండవు, హత్యలు ఉండవు, దొంగతనాలు ఉండవు, దోపిడీలు ఉండవు, మోసాలు ఉండవు, రోగాలు ఉండవు, అకాల మరణాలు ఉండవు. ప్రతి మనిషి కనీసం నిండు నూరేళ్లు బతుకుతాడు. అలాంటి అద్భుతమైన సుందరమైన ఆదర్శవంతమైన ప్రపంచాన్ని యేసు ప్రభువు వారు ఒక వెయ్యేండ్లు నడిపిస్తారు.
- 🌍 వెయ్యేళ్ల తర్వాత: భూమి మీద ఇదే గ్రహం, ఇవే సముద్రాలు, ఇవే దేశాలు.. వీటిని ఆయన ప్రపంచ రాజుగా ఒక 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ వెయ్యేళ్లు పరిపాలించిన తర్వాత, అప్పుడు ఈ భూగ్రహాన్ని నాశనం చేసేసి కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టించి.. ఇక మీదట సాతాను అనేవాడు ఎన్నటికీ పుట్టడానికి అవకాశం లేనటువంటి పర్ఫెక్ట్ యూనివర్స్ (Perfect Universe) ఆయన సృష్టించి యుగయుగాలు పరిపాలిస్తాడు.
- ✨ నిత్యత్వం – నూతన యుగం: ఇక అంతా విశ్వమంతటా ఆనందమే తప్ప ఎక్కడ కూడా భయము గాని, ఆందోళన గాని, విషాదము గాని, బాధ గాని ఏదీ ఉండదు. ఇంకా నెగిటివ్ అనేది లేనే లేదు, పాజిటివ్లీ పాజిటివ్ (Positively Positive) అంతే. ఇది నూతన యుగ ప్రారంభం.
Detailed English Translation:
❓ Question: What will be the conditions on Earth during the thousand-year reign of Jesus Christ? How is a beautiful world without wars, diseases, and premature death possible? What changes occur after that?
- A Peaceful Reign: After binding Satan and throwing him into the abyss and sealing it, Jesus will rule this planet for 1000 years with peace, harmony, joy, and prosperity. There will be no law and order problems whatsoever.
- An Ideal World: In that era, there will be no rapes, murders, thefts, robberies, frauds, diseases, or untimely deaths. Every person will live at least a full hundred years. Jesus Christ will lead such a wonderful, beautiful, and ideal world for a thousand years.
- After the Millennium: On this very planet, with these same seas and nations, He will rule as the Global King for 1000 years. After this period, He will destroy this planet and create a New Heaven and a New Earth—a perfect universe where there is no possibility for Satan to ever exist again, and He will rule for eternity.
- Eternity – A New Era: Joy will permeate the entire universe, with no room for fear, anxiety, tragedy, or pain. The negative will cease to exist; it will be purely positive. This marks the beginning of a New Era.
