1113.Q: Mystery of the Anti-Christ and Nimrod’s Spirit (KSM 221) 🧟

❓ ప్రశ్న: అబద్ధ క్రీస్తు (Anti-Christ) ఎవరు? అతని పుట్టుక మరియు ఆవిర్భావం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఒక మృతదేహం మళ్ళీ బ్రతకడం మరియు నిమ్రోదు ఆత్మ తిరిగి రావడం అనే అంశాలపై బైబిల్ ఏం చెబుతోంది? (0:47:20)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 00s)

  • 🕵️ మర్మపు పురుషుడు: అబద్ధ క్రీస్తు (క్రీస్తు విరోధి) వాడు ఒక మనిషి మాత్రమే కాదు, హి ఈజ్ ఏ మిస్టీరియస్ పర్సన్ (He is a mysterious person). అతడు ఒక మర్మపు పురుషుడు. మామూలు మనిషి లాగే పుట్టి ఉంటాడు, అప్పుడు వానికి కూడా తెలియదు తాను అబద్ధ క్రీస్తుని కాబోతున్నానని. ముందు పది మంది రాజులు ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించిన తర్వాత, వీడు 11వ రాజుగా (ఒక అరబ్ దేశపు రాజుగా) అందులో చేరతాడు.
  • 🧱 మరణం మరియు పునరుజ్జీవం: అతనికి చైర్మన్ షిప్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఒక చిన్న యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో అతను చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేద్దాం అనే పరిస్థితిలో.. ఆ మృతదేహం లోపలికి పాతాళము నుండి ప్రాచీన కాలంలో బ్రతికిన ఒక మహాశూరుని ఆత్మ వచ్చి దూరుతుంది. ఆ శరీరం లేచి మళ్ళా నిలబడుతుంది.
  • 👺 నిమ్రోదు ఆత్మ: చచ్చిపోయిన వాడు మళ్ళీ లేచాడు అనే వార్త ప్రచారం చేసుకుంటాడు, కానీ లోపలికి వచ్చింది ఆ పాత రాజుగారి ఆత్మ కాదు.. ఇంకొకడు ఎవడైతే బాబెలు గోపురం కట్టాడో ఆ నిమ్రోదు యొక్క ఆత్మ వస్తుంది. వాడు సాతాను కుమారుడు డైరెక్ట్ గా. కనుక ఆ చచ్చిపోయిన అరబ్బు రాజు మళ్ళీ బ్రతికిన క్షణం నుండి మాత్రమే అతడు అబద్ధ క్రీస్తు.
  • ⚖️ కొత్త ఉనికి (Entity): వాడు ఒక న్యూ పర్సన్ (New person). ఓల్డ్ బాడీ విత్ ఏ న్యూ స్పిరిట్ (Old body with a new spirit). అప్పుడు యాజ్ ఆన్ యాంటీ క్రైస్ట్ (Anti-Christ) వాని యొక్క ఎంటిటీ స్టార్ట్ అయిపోతుంది. అంతకు ముందు వాడు మామూలు మనిషే. ఆ సమయానికి వాడు ఒక 40 ఏళ్ల వయస్సులో ఉంటాడు అని నేను అనుకుంటున్నాను.

Detailed English Translation:

❓ Question: Who is the Anti-Christ? What is the mystery behind his birth and emergence? What does the Bible say about a dead body rising again and the return of Nimrod’s spirit?

  • A Mysterious Figure: The Anti-Christ is not just an ordinary man; he is a mysterious person. He will be born like any other human, and initially, even he may not know that he is destined to be the Anti-Christ. After ten kings establish a one-world government, he will join them as the 11th king (a leader from an Arab nation).
  • Death and Resurgence: He will be granted the chairmanship. During a minor conflict or war, he will be killed. While preparations for his state funeral are underway, the spirit of an ancient, mighty warrior from the abyss will enter his dead body. That body will then rise and stand again.
  • The Spirit of Nimrod: The news of his ‘resurrection’ will spread rapidly. However, the spirit that enters him is not that of the deceased Arab king, but the spirit of Nimrod—the one who built the Tower of Babel. He is directly the ‘son of Satan.’ From the moment that deceased Arab king returns to life, he truly becomes the Anti-Christ.
  • A New Entity: He becomes a ‘new person’—an old body inhabited by a new spirit. At that point, his entity as the Anti-Christ officially begins. Before this event, he was just an ordinary man. I believe he will be around 40 years old when this occurs.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram