1115.Q: Vows and Their Fulfillment (KSM 221) 🙏

❓ ప్రశ్న: మొక్కుబడి (Vow) అంటే ఏమిటి? దేవుని నుండి మేలు పొందుకున్న తర్వాత మొక్కుబడులు ఎలా చెల్లించుకోవాలి? బైబిల్ కాలంలో మరియు నేటి కాలంలో మొక్కుబడుల ప్రాముఖ్యత ఏమిటి? (0:53:50)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 00s)

  • 🛡️ మొక్కుబడి నిర్వచనం: మొక్కుబడి అని అంటే – దేవునికి ప్రార్థన చేసి, “దేవా నాకు ఈ వరము అనుగ్రహిస్తే, నా సమస్యను పరిష్కరిస్తే, ఈ ఆశీర్వాదాన్ని నాకు ఇస్తే కృతజ్ఞతగా నేను ఈ పని చేస్తాను” అని మొక్కుకోవడం.
  • 🧱 కాలమాన మార్పులు: “నేను ఈ కానుక ఇచ్చుకుంటాను, ఒక గొర్రెపిల్లను నీకు బలి ఇస్తాను” అని పాత నిబంధనలో ఉండేది. ఇప్పుడు ఇప్పటి కాలంలో బలులు లేవు కదా. “నాకు నీవు ఆర్థిక ఆశీర్వాదం ఇస్తే, మా అమ్మాయి పెళ్లి అయితే, మా అబ్బాయి పెళ్లి అయితే లేకుంటే స్వస్థత కలిగితే.. నీ కొరకు నేను ఈ పని చేస్తాను” అని మొక్కుకోవడం.
  • ⚖️ నిజ జీవిత ఉదాహరణ: ఒక సహోదరి నాకు తెలుసు, ఆమె భర్తకు క్యాన్సర్. “నా భర్తను బాగు చేస్తే నేను నీకు ఒక మంచి మందిరం కట్టిస్తాను ప్రభువా” అని మొక్కుకుంది. తర్వాత ఆయన బాగు అయ్యాడు. అట్లా మొక్కుబడులు మొక్కుకొని దేవుని మేలు, దీవెనలు పొందుకున్న వాళ్ళు, వాటిని నెరవేర్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మ్రొక్కుబడి అంటే అది.

Detailed English Translation:

❓ Question: What is a vow (Mokkubadi)? How should one fulfill their vows after receiving a blessing from God? What is the significance of vows in biblical times and today?

  • Definition of a Vow: A vow is a prayer to God saying, “Lord, if You grant me this gift, resolve my problem, or give me this blessing, I will do this specific task as a token of gratitude.”
  • Changes Over Time: In the Old Testament, vows often included, “I will offer this gift, or sacrifice a lamb to You.” Today, sacrifices are no longer practiced. Instead, it is common to vow, “If You bless me financially, if my daughter or son gets married, or if I receive healing—I will do this work for You.”
  • Real-life Example: I know a sister whose husband had cancer. She made a vow, “Lord, if You heal my husband, I will build a beautiful church for You.” He was indeed healed. There are many such people who have made vows, received God’s goodness and blessings, and went on to fulfill them. That is what a vow means.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram