1119.Q: Salvation and Marriages Under Family Pressure (KSM 221) 💍

❓ ప్రశ్న: పెళ్లికి ముందు రక్షణ పొంది, కుటుంబ ఒత్తిడి వల్ల హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటే రక్షణ పోతుందా? అన్య మత మంత్రాలు మరియు ఆచారాలు ఒక విశ్వాసి రక్షణను ప్రభావితం చేస్తాయా? (1:07:30)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 00s)

  • 🛡️ హృదయపూర్వక విశ్వాసం: ఏం కాదు, ఏం లేదు. ఆ జరిగిన పెళ్లి తంతు పెద్దల బలవంతం వల్ల వాళ్ళ విశ్వాసం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. ఆమె హృదయంలో ఆమె ఏ దేవతను ఇష్టపడలేదు, ఏ దేవతను ఆరాధించలేదు. ఆమె విశ్వాసం హృదయంలో ప్రభువునే ప్రతిష్టించుకుంది. ఆనాటికి ఈనాటికి ఒక్క క్షణమైనా ప్రభువుకి దూరం కాలేదు.
  • 🧱 మంత్రాల ప్రభావం: బంధువర్గం అంతా కలిసి కూర్చోబెట్టి ఆయన ఏదో మంత్రాలు చదివినందుకు, ఈమెకు ఉన్న రక్షణ పోయే దాంట్లో ఏమీ ఉండదు. కాసేపు పీటల మీద కూర్చుంటాడు, ఏదో మంత్రాలు చదువుతారు వాళ్ళు.. ఈయన మనసులో యేసయ్య ఉంటాడు తప్ప మంత్రాల భావం తెలియదు, ఈయన ఏకీభవించడు.
  • ⚖️ ఆరాధన vs ఆచారం: మన చుట్టూ అందరూ మంత్రాలు చదివితే మన రక్షణ పోతుందా? ఏం పోదు. ఆమె మనస్ఫూర్తిగా ఇష్టపడి ఒక విగ్రహానికి మొక్కి, యేసు కాకుండా వేరే దేవతను మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు ఆ పరిస్థితి వేరు. ఇక్కడ అది జరగలేదు.
  • స్థిరమైన రక్షణ: పెళ్లి మంత్రాలు రక్షణను తీసేయగలుగుతాయా? తీసేయలేవు. ఆమె రక్షణ అంత తొందరగా పోదు, అది అంత తొంగి తొడిపోయే ముక్కు లాగా అట్లా ఉండదు. ఆమె విశ్వాసం ప్రభువు మీదనే ఉన్నది కనుక ఆమె రక్షణకు ఏం ధోకా లేదు.

Detailed English Translation:

❓ Question: If someone who received salvation before marriage is forced by family pressure to marry according to Hindu traditions, will they lose their salvation? Do non-Christian mantras and rituals affect a believer’s salvation?

  • Faith in the Heart: Nothing happens; there is no loss. That wedding ceremony was performed according to their beliefs due to the pressure from elders. In her heart, she did not desire any other deity, nor did she worship them. She has enshrined the Lord in her heart’s faith. From then until now, she hasn’t strayed from the Lord for even a moment.
  • Impact of Mantras: Just because the relatives gathered and someone chanted some mantras, it doesn’t mean her salvation is lost. One might sit on the ceremonial wooden planks for a while as they chant—but in their mind, Jesus remains. They don’t understand the meaning of those mantras, nor do they agree with them.
  • Worship vs. Ritual: Does our salvation vanish if people around us chant mantras? Not at all. The situation would be different if she wholeheartedly desired and bowed to an idol or worshipped another deity instead of Jesus. That is not the case here.
  • Secure Salvation: Can wedding mantras strip away salvation? They cannot. Her salvation won’t disappear so easily; it isn’t as fragile as a loose piece of skin. Since her faith remains fixed on the Lord, there is no threat to her salvation.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram