❓ ప్రశ్న: పరదైసులో ఏ భాష మాట్లాడుతారు? అక్కడ కూడా మనకు భూమి మీద ఉన్న పేర్లే ఉంటాయా లేక కొత్త పేర్లు ఇస్తారా? అందరూ ఒకే వయసులో ఉంటారా? (0:36:25) 🗣️⏳🆔
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 30s) 🎙️🛡️
- 🗣️ భాషా కమ్యూనికేషన్: పరదైసులో ఈ భూమ్మీద మాట్లాడే భాషే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. తెలుగువాళ్లు తెలుగే మాట్లాడతారు, అరబిక్ వాళ్లు అరబిక్కే, ఇంగ్లీష్ వాళ్లు ఇంగ్లీషే. అక్కడ బ్యూటీ ఏంటంటే.. వాళ్ళు అదే భాష మాట్లాడుతుంటారు కానీ మనకు మాత్రం అర్థమైపోతుంటుంది. భాష నేర్చుకునే అక్కర లేకుండానే వాడు ఏ భాష మాట్లాడినా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ‘టెలిపథిక్ కమ్యూనికేషన్’ (Telepathic communication), మానసిక మనోభావ తరంగాల ద్వారా కమ్యూనికేషన్ అక్కడ ఉంటుంది. ✨🧠📡
- 👁️ మైండ్ రీడింగ్: అక్కడ మనం అబద్ధం చెప్తే అవతల వాడికి వెంటనే అర్థమైపోతుంది. మైండ్ రీడింగ్ అనేది స్పెషల్ గా నేర్చుకోనక్కర్లేదు, ప్రతి మనిషికి పరదైసులో ఆ శక్తి ఉంటుంది. 🛡️🔍
- ⏳ వయసు మర్మం: ఇక వయసు విషయానికి వస్తే.. పరదైసులో అందరూ 30 ఏళ్ల వయసులో ఉండరు. ఈ భూమ్మీద ఏ వయసులో చనిపోతే పరదైసులో వాళ్ళ ఆత్మలు అదే వయసులో ఉన్నట్టుగా ఉంటాయి. పసిపిల్లలు అయితే అక్కడ పెరుగుతారు, కానీ ముసలివాళ్లుగా చనిపోతే ముసలివాళ్లుగానే ఉంటారు. 👶👴
- 🛡️ మహిమ శరీరాలు: అయితే, పునరుద్ధాన శరీరాలు (Resurrection bodies) వచ్చినప్పుడు మాత్రం అందరికీ వివాహ యోగ్యమైన వయసే ఉంటుంది. పరలోకం వేరు, పరదైసు వేరు. పరదైసు అనేది పరలోకానికి వెళ్లకముందు విశ్రాంతి పొందే ఒక ‘ట్రాన్సిట్ హాల్ట్’ (Transit halt). కడబూర ధ్వనించినప్పుడు మనకు మహిమ శరీరాలు వస్తాయి, అప్పటి నుండి పురుషులందరికీ 30 ఏళ్లు, ఆడవాళ్లందరికీ దాదాపు పాతికేళ్ల వయసులో నిత్యం ఉంటారు. ✨🕊️🏆
- 🆔 కొత్త పేరు – కొత్త గుర్తింపు: పేర్ల విషయానికి వస్తే.. పరలోకానికి వెళ్ళిన వాళ్లకు “కొత్త పేరు ఇస్తాను” అన్నాడు యేసయ్య (ప్రకటన 2:17). అది పునరుద్ధానం తర్వాత జరుగుతుంది. అంటే పునరుద్ధానానికి ముందు (పరదైసులో) పాత పేరే ఉంటుంది. కానీ పరలోకానికి వెళ్ళాక పాతవి గతించిపోతాయి, మనకు కొత్త ఐడెంటిటీ ఇస్తాడు. అక్కడ ఎవరికీ ఏ కులము ఉండదు. ‘పరలోకపు రాజకుమారులు’ అనే హోదాలో ఉన్నప్పుడు నేను భూమి మీద ఫలానా కులం అని చెప్పుకోవడానికి ఎవరూ కోరుకోరు. ఈ భూమ్మీద ఉండే గొప్పలు, కీర్తి ప్రతిష్టలు పరలోకంలో గుర్తించబడవు.. అక్కడ అంతా కొత్త బిగినింగ్. 💎👑✨
Detailed English Translation:
❓ Question: What language is spoken in Paradise? Will we have our earthly names or new ones? Will everyone be the same age? 🗣️⌛🆔
- Telepathic Communication: In Paradise, people continue to speak their earthly languages—Telegu, Arabic, English, etc. The beauty is that regardless of the language spoken, everyone understands each other instantly. This is due to ‘Telepathic Communication’ via mental wave-lengths. ✨🧠
- Mind Reading: Deception is impossible there. Everyone possesses the natural ability to read minds, so if one speaks a lie, others perceive the truth immediately. 🔍🛡️
- Age in Paradise vs. Heaven: In Paradise (the transit halt), spirits retain the age they were at the time of death. Children grow up, but those who die elderly remain so. However, at the Resurrection, everyone receives a glorified body at the prime of youth—roughly 30 years for men and 25 for women—to live eternally in Heaven. 👶👴✨
- New Identity: According to Revelation 2:17, Jesus promises a ‘new name.’ While spirits in Paradise retain their earthly names, the final resurrection brings a completely new identity. Earthly status, titles, and castes will vanish. As ‘Princes of Heaven,’ no one will desire earthly labels. It is a brand-new beginning where worldly fame and glory have no recognition. 👑💎🕊️
