1427.Q: The True Sanatana Dharma – Gospel of Christ (KSM 207) 📜

❓ ప్రశ్న: సనాతన ధర్మానికి అసలైనటువంటి ధర్మానికి తేడాలు ఏంటి? అసలైన ధర్మం అంటే ఏంటి మరి ఇప్పుడు సనాతనం అనేది కూడా అదంత ఒక ఫేక్ వాస్తవమే కాదు వాస్తవం కాని దాని కొరకే పోరాడుతున్నారు అటు రాజకీయ నాయకులు సమాజంలో ఉన్న కొంతమంది యవ్వనస్తులు ఈ అగోరి మొదలుకొని మరి అసలైనటువంటి ధర్మం ఏంటి దీనికి వ్యతిరేక దిశలో? (0:33:00) 📜⚖️🛡️

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 00s) 🎙️🛡️

  • 📜 అసలైన ధర్మం: అసలైన ధర్మం అనేదే మనం చెప్పే సువార్త. ఎందుకు అంటే అసలు బాబెలు గోపురం దగ్గర ఒక్క భాష మాట్లాడుతున్న మానవ కుటుంబాన్ని అనేక అనేక భాషలు కలిగిన జాతులుగా దేవుడు ఎందుకు విడగొట్టాడు అది మంచి పనా కలిసి మెలిసి అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళని ఎందుకు విడగొట్టాలి ఇది మంచిది కాదు కదా అనేదానికి జవాబు ఏంటంటే అంతకుముందు మానవజాతికి మూల పితరుడైన ఆదాము హవ్వలు పాపము చేసి పతనమైపోయినప్పుడు ఆ ఏదను తోటలోనే దేవుడు ఆదాముకు హవ్వకు శిక్షలను ప్రకటించి వీళ్ళను పాపంలో పడివేసిన ఆది సర్పము సాతాను వాడికి శిక్ష ప్రకటించి ఆ ప్రకటనలో భాగంగా ఒక వాగ్దానం చేశాడు ఈ మానవజాతిని పాపంలో పడివేసిన ఈ ఘటసర్పం యొక్క తల చితక్కగొట్టడానికి ఒక మహా పురుషుడు రక్షకుడు అవతరిస్తాడు అతడు పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాన పుడతాడు అనేది ఆదికాండంలోనే చెప్పాడు మూడవ అధ్యాయం 15వ వచనం.
  • 🧱 క్రీస్తు అవతారం: ఆదికాండం 3:15 ప్రకారం – “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడమే మీద కొట్టుదువని చెప్పెను.” ఫుట్ నోట్లో ‘ఆయన’ అని కూడా ఉంటుంది. అంటే పాము మడమ మీద కాటు వేయడం అంటే మరణం సంభవించడం ఎవరిని స్త్రీ సంతానము అంటే మనుషులందరూ ఆడోళ్ళకే పుడతారు కానీ పుట్టిన తర్వాత నువ్వు అమ్మ కొడుకువా నాన్న కొడుకువా అంటే ఇద్దరికీ కొడుకువాడు కానీ నాన్న లేడు నాకు అమ్మ మాత్రమే ఉంది అనుకునే వ్యక్తి ఒకడు పుడతాడు. నాన్న లేడంటే చచ్చిపోయాడు అని కాదు అసలు ఆ జన్మకు కారకుడైన వాడే లేడు ఓన్లీ స్త్రీ పురుష ప్రమేయం లేకుండా స్త్రీ మాత్రమే కానే ఒక అద్భుత వ్యక్తి ఉంటాడు అతడు మరణం పొందుతూ ఆ మరణిస్తున్న సమయంలోనే ఈ ఆదిసర్పాన్ని తల మీద కొడతాడు. ఇది కన్యకు పుట్టిన యేసుప్రభువు యొక్క అవతారాన్ని గూర్చిన ఫస్ట్ ప్రవచనం. ప్రవక్తలు ప్రవచించకముందు దేవుడే ప్రవచించాడు ఇది కాలము సంపూర్ణమైనప్పుడు జరిగింది గలతి పత్రిక నాలుగు నాలుగు మొదట్లో చూస్తే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడింది. అంటే ఈ లోకపు రాజకీయ స్థితిగతులు ఇంకా మిగతావన్నీ కూడా దేవుడు అవతరించడానికి ఏరోప్లేన్ దిగడానికి ఏరోడ్రోమ్ ఒక ఎయిర్పోర్ట్ కట్టినట్టు రక్షకుడు దిగడానికి జాతిని కట్టాడు అదే ఇజ్రాయిల్.
  • సువార్తే సనాతనం: గనుక అక్కడ అసలైన ధర్మం ఏదని మీరు అడిగారు. రక్షకుడు వస్తాడు తను మరణిస్తూ సాతానును చితగొడతాడు అని చెప్పి కాలం సంపూర్ణమైనప్పుడు రక్షకుడిని పుట్టించాడు అంతవరకు రాబోతున్న రక్షకుడు ఏ రీతిగా బలి కాబోతున్నాడో చూపడానికి బలి కర్మకాండ జరిగింది. అసలైన బలి ఆ రక్షకుని బలి. దేవుడే నరావతారం ఎత్తి యజ్ఞం అయినప్పుడు ఈ నమూనా బలులు అన్నీ కూడా బంద అయిపోయినాయి. స్టాప్ అయిపోయినాయి. అవన్నీ అవసరం లేదు జంతు రక్తం ఇప్పుడు అవసరం లేదు. అవి ఇలాగు రక్షకుడు వచ్చి మరణించబోతున్నాడని గుర్తు చేస్తుండే రిమైండర్స్ మాత్రమే. అసలైన బలి జరిగిపోయింది చరిత్రలో కనుక ఇప్పుడు అందరూ క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడెను అని బైబిల్ చెబుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఇది అసలైనటువంటి సనాతన ధర్మం. క్రీస్తు సువార్త మాత్రమే సిలువ యజ్ఞమును గూర్చిన వార్త. ఇది సనాతనం అంటే. అంతేకానీ బాబెల్ గోపురం తర్వాత క్రీస్తు శకంలో కొన్ని పుస్తకాలు రాసుకొని అవన్నీ మళ్ళీ కోట్ల ఏళ్ల కిందటని చెప్పుకొని ఇలాంటి అబద్ధ సాక్షాలతో కూడింది సనాతన ధర్మం కాదు అది అది వినూతన ధర్మం.

Detailed English Translation:

❓ Question: If the current concept of Sanatana Dharma is questionable, what is the ‘True Sanatana Dharma’ (Eternal Religion)? How does it relate to the Gospel? 📜⚖️🤔

  • The Origin of Division: Why did God divide the single human language into many at Babel? To stop the propagation of a false religion led by the nephilim-giant Nimrod. Before this, in Eden, God had already declared the ‘True Dharma.’
  • The Messianic Promise: After the fall of man, God promised a Savior born of a woman (Genesis 3:15) who would crush the serpent’s head. This ‘Seed of the Woman’ implies a virgin birth—conceived without a male human factor.
  • The Fulfilment: Galatians 4:4 says that in the fullness of time, God sent His Son, born of a woman. The true eternal religion is the Gospel of Jesus Christ.
  • Shadows and Reality: All animal sacrifices performed before Christ were merely ‘reminders’ or ‘placeholders’ for the ultimate sacrifice. When Jesus, the Word made flesh, sacrificed Himself on the cross, the era of animal sacrifice ended. The true eternal religion is the message of redemption through the blood of Christ.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram