❓ ప్రశ్న: అంత్యకాల పరిస్థితులు జరగడానికి ఇంకా ఎంత సమయం పట్టవచ్చు? (1:23:37)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 20s)
- ⏳ ప్రసవ వేదనతో పోలిక: థాంక్యూ సో మచ్. అంత్యకాల పరిస్థితులు జరగడానికి ఇంకా ఎంత సమయం పట్టవచ్చు? అది మనం ఊహించగలం ఉజ్జాయింపుగా గానీ, కచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు గర్భిణి స్త్రీకి ప్రసవ వేదన వచ్చు వరకు.. ఆ దినము వచ్చే విధంగా ఆ గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చు విధముగా, ఆ రీతిగానే ఈ శ్రమ కాలం వస్తుంది. యేసు ప్రభువు యొక్క రాకడ దినం వస్తుందని మొదటి థెస్సలొనీకయులకు 5వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు గర్భిణి స్త్రీకి ప్రసవ వేదన వచ్చే విధంగా అంటే ఎప్పుడు వస్తుంది? మొదటి నెల గర్భిణి, రెండో నెల గర్భిణి, మూడో నెల గర్భిణి.. అప్పుడే వచ్చేస్తుందా? రాదు. తొమ్మిది మాసాలు నిండాలి. నిండిన తర్వాత ఇప్పుడో అప్పుడు అని అప్పుడు ఉజ్జాయింపుగా అంచనా స్టార్ట్ అవుతుంది. అప్పటికైనా మనం అనుకున్న డేట్ కే నొప్పులు రావు.. వారం ముందైనా, వారం లేట్ గానైనా ఆ స్త్రీ ప్రసవిస్తుంది.
- 📖 రాకడకు ముందు జరగాల్సినవి: అలాగే యేసు రాకడకు ముందు జరగాల్సిన సూచనలన్నీ జరగాలి. జరిగిన తర్వాత అప్పుడు కచ్చితంగా బైబిల్లో ఉన్న ఆధారము ప్రకారం.. ఈ సిరియా రాజు అంటున్నాము కింగ్ ఆఫ్ ద నార్త్, లేకపోతే ఇరాక్ అయినా అయి ఉండొచ్చు. అతడు ఇశ్రాయేలు దేశమును ప్రవేశించి.. “నేనే దేవుడిని, అక్కడ ఎరుషలేము దేవాలయంలో కూర్చుండి నన్ను మొక్కండి, యెహోవా కాదు నన్ను మొక్కండి” అని డిమాండ్ చేసిన తర్వాత.. ఎనీ మూమెంట్ అప్పుడు యేసుప్రభువు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. అంతకన్నా ముందు 42 మాసాలకు ముందే అతడు వన్ వరల్డ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాడు. అంటే ప్రపంచ ఏకాధిపత్యం వచ్చిన తర్వాత 42 మాసాలు దాటినాక ఎనీ మూమెంట్ యేసుప్రభువు వస్తాడు. అది ఇప్పటి నుంచి ఎంత అంటే.. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి.. వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చాకనే ప్రభువు రెండవ రాకడ. ఇది జరగడానికి 10 ఏళ్లా, 15 ఏళ్లా అని నన్ను అడిగితే.. మరి వన్ వరల్డ్ గవర్నమెంట్ ఎప్పుడు వస్తదో మీరు చెప్పండి, యేసు రాకడ ఎప్పుడో నేను చెప్తాను! అది సేఫ్ మెథడ్. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Approximately how much more time remains before the end-time prophecies and the Second Coming of Jesus occur? (1:23:37)
- The Analogy of Labor Pains: Scripture compares the coming of the Lord to the labor pains of a pregnant woman. Just as a woman does not go into labor in the first few months but only after the full term of nine months, the end-time events follow a specific timeline of ‘birth pangs.’ Even when the time is near, the exact day cannot be predicted—it could be a week earlier or later than expected.
- Prerequisites for the Coming: Before the return of Christ, specific biblical signs must be fulfilled. A global leader (the King of the North) will enter Israel and declare himself as God in the Temple of Jerusalem. This leader will establish a One World Government. According to the prophetic timeline, after 42 months of this global dominion, the return of Jesus and the Rapture of the Church will occur ‘at any moment.’
- Conclusion: The timing depends on the emergence of the One World Government. Once that world government is established, we can count the final months. Until then, we must watch for these significant geopolitical shifts as indicators of the Lord’s return.
