175. ప్రశ్న : 1కొరింథి 6:9వచనంలో ఆడంగితనము కలవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని ఉంది. ఆడంగి తనము కలవారు అంటే హిజ్రాలు ఉన్నారు కదా వాళ్ళా? ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా? హిజ్రాలైతే గనుక వారు దేవుని సేవ చేయవచ్చ ?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: మనకు ఎప్పుడైన బైబిల్ లో ఏదైనా వచనం అర్థం కానప్పుడు క్రింది వచనం చదివితే అర్థం అవుతుంది. 1కొరింథి 9వచనంలో ఆడంగితనము కలవారు దేవుని రాజ్యవారసులు కానేరరు అని. మళ్ళీ 11వచనంలో మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. అంటే జారులు, విగ్రహరాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు అయి ఉంటిరి. గాని అంటే రక్షణ పొందక ముందు, నూతన జన్మ పొందక ముందు, మీలో కొందరు అటువంటి వారై […]
