185. ప్రశ్న : దేవుడు సత్యం తెలిసినవాడు గదా! సర్వం వ్యాపించినవాడు! మరి ఆయనకు కోపం ఎందుకు రావాలి. Maturity లేనివాళ్ళకి కోపంవస్తుంది. మరి అలా అన్ని తెలిసిన తరువాత కూడ ఆదాము మీద ఎందుకు కోపం వచ్చింది. పాపం చేసినవారి మీదెందుకొచ్చిందీ?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: మహేందర్ Maturity లేని వాళ్ళుకు Maturity లేని కోపం వస్తది. Maturity ఉన్న వాళ్ళకి Mature కోపం వస్తది. ఇప్పుడు Maturity లేకపోతేనే కోపం వస్తది అనే సిద్ధాంతం మీరెక్కడ నేర్చుకున్నారు? బైబిల్లో కూడ కోపపడుడి అని అన్నాడు. కోపపడుడి గాని పాపం చేయకుడి అని అన్నాడు. న్యాయమైన కోపం righteous anger righteous indigination అనేది ఉన్నది. కోపం రావడం immaturity కాదు. కోపం రావడం సమాజానికి […]
