47. ప్రశ్న : రెండంతల ఆత్మను పొందాలంటే ఏమి చేయాలి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: అసలు రెండంతల ఆత్మ ఎందుకు అనేది ఒక ప్రశ్న? అసలు ఒకంత ఆత్మ వచ్చిందా? వచ్చినాకా ఏమి ప్రయోజనం అయింది? ఏరీతిగా ప్రభు కొరకు ఫలించారు? అక్కడ ఏలియా కాలంలో ఏలియా శిష్యుడైనా ఎలీషా అడిగినటువంటి మనవి అది. ఏలియా ఆరోహణం చేయబడతాడు అనే రోజు దగ్గరికి వచ్చినప్పుడు, విడువకుండా ఆయన వెంట అంటుకుని తిరుగుతూ ఉన్నాడు ఎలీషా. ఈ ఊరిలో ఉండిపో బాబు నాకు పొరుగూరిలో పనుంది. అక్కడ […]
47. ప్రశ్న : రెండంతల ఆత్మను పొందాలంటే ఏమి చేయాలి? Read More »
