Blog

Your blog category

675.ప్రశ్న (KSM 243): 🕊️ “యేసుప్రభువును నమ్ముకున్న ప్రతివాడు పరలోకానికి వెళ్తాడా? విశ్వాసులందరికీ పరలోకంలో ఒకే రకమైన స్థితి ఉంటుందా లేక అక్కడ కూడా అంతస్తులు, బహుమానాలు వేర్వేరుగా ఉంటాయా?” (02m 28s)

Link: https://youtu.be/BdocVdSRKhI?t=1726 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

675.ప్రశ్న (KSM 243): 🕊️ “యేసుప్రభువును నమ్ముకున్న ప్రతివాడు పరలోకానికి వెళ్తాడా? విశ్వాసులందరికీ పరలోకంలో ఒకే రకమైన స్థితి ఉంటుందా లేక అక్కడ కూడా అంతస్తులు, బహుమానాలు వేర్వేరుగా ఉంటాయా?” (02m 28s) Read More »

674.ప్రశ్న (KSM 243): 🧠 “దురాత్మలు, దెయ్యాల ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులను డాక్టర్లు కేవలం ‘డిప్రెషన్’ లేదా మానసిక వ్యాధి అని కొట్టిపారేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రార్థన ద్వారా మానసిక వ్యాధుల నుండి విడుదల సాధ్యమేనా?” (06m 26s)

Link: https://youtu.be/BdocVdSRKhI?t=1353 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

674.ప్రశ్న (KSM 243): 🧠 “దురాత్మలు, దెయ్యాల ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులను డాక్టర్లు కేవలం ‘డిప్రెషన్’ లేదా మానసిక వ్యాధి అని కొట్టిపారేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రార్థన ద్వారా మానసిక వ్యాధుల నుండి విడుదల సాధ్యమేనా?” (06m 26s) Read More »

673.ప్రశ్న (KSM 243): 🌳 “మత్తయి 24:32 ప్రకారం అంజూరపు చెట్టు చిగిరించడం అంటే ఇశ్రాయేలు దేశ పునరుద్ధరణేనా? 1948 నుండి జరుగుతున్న ఈ పరిణామాలు అంత్యకాల సూచనల ప్రారంభ ఘట్టమా?” (04m 08s)

Link: https://youtu.be/BdocVdSRKhI?t=1095 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

673.ప్రశ్న (KSM 243): 🌳 “మత్తయి 24:32 ప్రకారం అంజూరపు చెట్టు చిగిరించడం అంటే ఇశ్రాయేలు దేశ పునరుద్ధరణేనా? 1948 నుండి జరుగుతున్న ఈ పరిణామాలు అంత్యకాల సూచనల ప్రారంభ ఘట్టమా?” (04m 08s) Read More »

672.ప్రశ్న (KSM 243): 🐎 “ప్రకటన గ్రంథం 6:4 లో ఉన్న ‘ఎర్రని గుర్రం’ ద్వారా భూలోకంలో సమాధానం లేకుండా చేయడం అంటే ఏమిటి? నేపాల్, ఉక్రెయిన్ యుద్ధాల వంటివి యేసుప్రభువు రాకడకు సూచనలేనా?” (04m 03s)

Link: https://youtu.be/BdocVdSRKhI?t=735 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

672.ప్రశ్న (KSM 243): 🐎 “ప్రకటన గ్రంథం 6:4 లో ఉన్న ‘ఎర్రని గుర్రం’ ద్వారా భూలోకంలో సమాధానం లేకుండా చేయడం అంటే ఏమిటి? నేపాల్, ఉక్రెయిన్ యుద్ధాల వంటివి యేసుప్రభువు రాకడకు సూచనలేనా?” (04m 03s) Read More »

671.ప్రశ్న (KSM 243): 🇳🇵 “నేపాల్ దేశంలో అగ్ని రగులుతోంది, ప్రజలు తిరగబడి పార్లమెంట్ భవనాన్ని తగులబెట్టారు. ఒకప్పుడు ఏకైక హిందూ రాష్ట్రంగా ఉన్న నేపాల్‌లో ఈ పరిస్థితులకు గల కారణం ఏంటి? అసలు రాజుల పాలన పోయి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం వెనుక ఉన్న మర్మమేమిటి?” (11m 49s)

Link: https://youtu.be/BdocVdSRKhI?t=34 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

671.ప్రశ్న (KSM 243): 🇳🇵 “నేపాల్ దేశంలో అగ్ని రగులుతోంది, ప్రజలు తిరగబడి పార్లమెంట్ భవనాన్ని తగులబెట్టారు. ఒకప్పుడు ఏకైక హిందూ రాష్ట్రంగా ఉన్న నేపాల్‌లో ఈ పరిస్థితులకు గల కారణం ఏంటి? అసలు రాజుల పాలన పోయి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం వెనుక ఉన్న మర్మమేమిటి?” (11m 49s) Read More »

670.ప్రశ్న (KSM 244): 🏥 (కాలర్ ప్రియకుమార్): “దేవుడు మన రోగములను భరించాడు అని వాగ్దానం ఉన్నది కదా. అయితే మామూలుగా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనం దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకం మీద ఆధారపడినట్టు అవుతుందా?” (03m 57s)

Link: https://youtu.be/9mjFtAPHB9A?t=5659 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

670.ప్రశ్న (KSM 244): 🏥 (కాలర్ ప్రియకుమార్): “దేవుడు మన రోగములను భరించాడు అని వాగ్దానం ఉన్నది కదా. అయితే మామూలుగా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనం దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకం మీద ఆధారపడినట్టు అవుతుందా?” (03m 57s) Read More »

669.ప్రశ్న (KSM 244): ⚖️ “యూదుల సన్ హెడ్రిన్ (Sanhedrin) సభ ఎప్పుడు ప్రారంభమైంది? సమాజ మందిరాల కల్చర్ ను, ఈ సభను ఎవరు ఆరంభించారు?” (07m 31s)

Link: https://youtu.be/9mjFtAPHB9A?t=5208 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

669.ప్రశ్న (KSM 244): ⚖️ “యూదుల సన్ హెడ్రిన్ (Sanhedrin) సభ ఎప్పుడు ప్రారంభమైంది? సమాజ మందిరాల కల్చర్ ను, ఈ సభను ఎవరు ఆరంభించారు?” (07m 31s) Read More »

668.ప్రశ్న (KSM 244): ⛰️ “మత్తయి సువార్త 17:20 లో ‘మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును’ అని వ్రాయబడి ఉంది. ఆవగింజంత విశ్వాసం ఉన్నదో లేదో ఎవరికి వారు ఎలా తెలుసుకోవచ్చు? అసలు ఆ కొండ ఏది?” (09m 12s)

Link: https://youtu.be/9mjFtAPHB9A?t=4656 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

668.ప్రశ్న (KSM 244): ⛰️ “మత్తయి సువార్త 17:20 లో ‘మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును’ అని వ్రాయబడి ఉంది. ఆవగింజంత విశ్వాసం ఉన్నదో లేదో ఎవరికి వారు ఎలా తెలుసుకోవచ్చు? అసలు ఆ కొండ ఏది?” (09m 12s) Read More »

667.ప్రశ్న (KSM 244): 🤰 “మత్తయి సువార్త 15:22 లో కనాను స్త్రీ వచ్చి తన కుమార్తెను బాగుచేయమని యేసును అడిగితే, అసలు ఆ కనాను స్త్రీ ఎవరు? ఇశ్రాయేలీయులకు ఈ కనాను స్త్రీకి సంబంధం ఏమిటి? ఆమెను మొదట పక్కన పెట్టడానికి గల కారణం ఏమిటి?” (03m 51s)

Link: https://youtu.be/9mjFtAPHB9A?t=4425 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

667.ప్రశ్న (KSM 244): 🤰 “మత్తయి సువార్త 15:22 లో కనాను స్త్రీ వచ్చి తన కుమార్తెను బాగుచేయమని యేసును అడిగితే, అసలు ఆ కనాను స్త్రీ ఎవరు? ఇశ్రాయేలీయులకు ఈ కనాను స్త్రీకి సంబంధం ఏమిటి? ఆమెను మొదట పక్కన పెట్టడానికి గల కారణం ఏమిటి?” (03m 51s) Read More »

666.ప్రశ్న (KSM 244): ☀️ (కాలర్): “సూర్యుని క్రియేట్ చేయకముందే మొదటి మూడు రోజుల్లో ఉదయము, అస్తమయము ఎలా కలిగాయి? అవి భూమికి సంబంధించిన రోజులేనా? మొదటి మూడు దినాలు ‘వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయెను’ అని ఉంది… అసలు ఏమిటి అస్తమించింది, ఏమిటి ఉదయించింది?” (08m 36s)

Link: https://youtu.be/9mjFtAPHB9A?t=3909 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

666.ప్రశ్న (KSM 244): ☀️ (కాలర్): “సూర్యుని క్రియేట్ చేయకముందే మొదటి మూడు రోజుల్లో ఉదయము, అస్తమయము ఎలా కలిగాయి? అవి భూమికి సంబంధించిన రోజులేనా? మొదటి మూడు దినాలు ‘వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయెను’ అని ఉంది… అసలు ఏమిటి అస్తమించింది, ఏమిటి ఉదయించింది?” (08m 36s) Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram