665.ప్రశ్న (KSM 244): 🏗️ (కాలర్ యాకోబు): “యిర్మీయా 32:17 లో ‘నీ అధిక బలము చేత చాచిన బాహువు చేతను భూమ్యాకాశమును సృజించితివి’ అని ఉంది. యాక్చువల్ గా అయితే ఆదికాండం మొదటి అధ్యాయం ప్రకారం దేవుడు నోటి మాటతో కదా సృజించింది. మరి ఇక్కడ చాచిన బాహువు (చేతితో) సృజించితివి అనడంలో అర్థం ఏమిటి?” (03m 50s)
Link: https://youtu.be/9mjFtAPHB9A?t=3679 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:
