645.ప్రశ్న (KSM 246): 🚶 “ఈ ముందు చెప్పినటువంటి విషయం ఏది ముందు ఆత్మ రాలేదని బాధపడుతున్నాను పరిచర్య… అదే క్రొత్తగా వచ్చినటువంటి వారు వర్దిల్లడాన్ని బట్టి కూడా ఎందుకు అలా జరుగుతుందని బాధపడుతున్నాం?” (సేవకులు ఒకే స్థలానికి అటాచ్ అవ్వడం వల్ల కలిగే నష్టం ఏమిటి? సేవలో విస్తరణ ఎలా జరగాలి?) (10m 14s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=6802 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

645.ప్రశ్న (KSM 246): 🚶 “ఈ ముందు చెప్పినటువంటి విషయం ఏది ముందు ఆత్మ రాలేదని బాధపడుతున్నాను పరిచర్య… అదే క్రొత్తగా వచ్చినటువంటి వారు వర్దిల్లడాన్ని బట్టి కూడా ఎందుకు అలా జరుగుతుందని బాధపడుతున్నాం?” (సేవకులు ఒకే స్థలానికి అటాచ్ అవ్వడం వల్ల కలిగే నష్టం ఏమిటి? సేవలో విస్తరణ ఎలా జరగాలి?) (10m 14s) Read More »

644.ప్రశ్న (KSM 246): 📈 (కాలర్ పీటర్): “నాకు రెండు ప్రశ్నలు ఉన్నవి… నేను పరిచర్య ప్రారంభించిన ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఆత్మలు రాలేదని బాధపడుతున్నాను… వాక్య సారాంశ పరిధిలో ప్రార్థిస్తున్నాను అభివృద్ధి చూడలేకపోయాను దీని విషయమై అయ్యగారు మీరు చెప్పిన ఆ సందేశం ఎలా అర్థం చేసుకోవాలి… రెండవ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుని అనుభవాలు (ఆత్మ లోనికి వచ్చుట, మీదకి వచ్చుట…) క్రమవరస సరైనదా కాదా వివరించగలరు.” (08m 32s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=6304 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం (పరిశుద్ధాత్మ అనుభవాల గురించి): (గమనిక: పరిచర్యలో ఆత్మలు రాకపోవడం అనే మొదటి ప్రశ్నకు దైవజనుల జవాబు తర్వాతి ప్రశ్నలో కొనసాగుతుంది.)

644.ప్రశ్న (KSM 246): 📈 (కాలర్ పీటర్): “నాకు రెండు ప్రశ్నలు ఉన్నవి… నేను పరిచర్య ప్రారంభించిన ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఆత్మలు రాలేదని బాధపడుతున్నాను… వాక్య సారాంశ పరిధిలో ప్రార్థిస్తున్నాను అభివృద్ధి చూడలేకపోయాను దీని విషయమై అయ్యగారు మీరు చెప్పిన ఆ సందేశం ఎలా అర్థం చేసుకోవాలి… రెండవ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుని అనుభవాలు (ఆత్మ లోనికి వచ్చుట, మీదకి వచ్చుట…) క్రమవరస సరైనదా కాదా వివరించగలరు.” (08m 32s) Read More »

643.ప్రశ్న (KSM 246): 🧠 “సర్ సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు అని ఉంది. శరీరం కదా వ్యాధి నోర్చుకోవాలి ఆత్మ ఎలా వ్యాధి నోర్చుకుంటుంది?” (02m 16s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=6168 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

643.ప్రశ్న (KSM 246): 🧠 “సర్ సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు అని ఉంది. శరీరం కదా వ్యాధి నోర్చుకోవాలి ఆత్మ ఎలా వ్యాధి నోర్చుకుంటుంది?” (02m 16s) Read More »

642.ప్రశ్న (KSM 246): 🗣️ “సర్ , అన్య భాషల వరం ఉంది అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు కదా ఇందులో ఫేక్ టంగ్స్ (Fake tongues) కూడా ఉంటాయా… వాటిని ఎట్లా గుర్తించేది?” (07m 12s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=5736 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

642.ప్రశ్న (KSM 246): 🗣️ “సర్ , అన్య భాషల వరం ఉంది అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు కదా ఇందులో ఫేక్ టంగ్స్ (Fake tongues) కూడా ఉంటాయా… వాటిని ఎట్లా గుర్తించేది?” (07m 12s) Read More »

641.ప్రశ్న (KSM 246): 🔄 (కాలర్ రవి): “రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను అన్నాడు… అంటే ఏదేంలో పుట్టిందండి లేక అంతకు ముందే మరణం అంటే బయట పుట్టే లోకంలోనే ప్రవేశించిందా?” (05m 47s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=5389 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

641.ప్రశ్న (KSM 246): 🔄 (కాలర్ రవి): “రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను అన్నాడు… అంటే ఏదేంలో పుట్టిందండి లేక అంతకు ముందే మరణం అంటే బయట పుట్టే లోకంలోనే ప్రవేశించిందా?” (05m 47s) Read More »

640.ప్రశ్న (KSM 246): ⛪ “హస్తకృతములైన ఆలయాలలో నేను నివసింపను అని దేవుడు బైబిల్ గ్రంధంలో రాయించారు కదా మరి ఆర్సిఎం (RCM) చర్చిలలో విగ్రహాలు ఉంటాయి కదా మరి ఆ చర్చిలో దేవుడు ఉంటాడా ఉండడా ఇదే నా ప్రశ్న అయ్యగారు?” (08m 46s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=4781 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

640.ప్రశ్న (KSM 246): ⛪ “హస్తకృతములైన ఆలయాలలో నేను నివసింపను అని దేవుడు బైబిల్ గ్రంధంలో రాయించారు కదా మరి ఆర్సిఎం (RCM) చర్చిలలో విగ్రహాలు ఉంటాయి కదా మరి ఆ చర్చిలో దేవుడు ఉంటాడా ఉండడా ఇదే నా ప్రశ్న అయ్యగారు?” (08m 46s) Read More »

639.ప్రశ్న (KSM 246): 🏰 “యోవేలు గ్రంథం మూడవ అధ్యాయం 21వ వచనంలో ‘అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు తరతరములకు ఎరుషలేము నివాసముగా నుండును…’ అని చెప్పారు. ఈ సీయోను ఈ యూదా దేశము అనేది ఇది భూమి మీదదా పరలోకముగా కొంత సందేహం అనింది… నిత్యము నివాసం నివసించెదరు అంటున్నాడు కదా దీనికి అర్థం ఏంటిది?” (07m 46s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=4315 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

639.ప్రశ్న (KSM 246): 🏰 “యోవేలు గ్రంథం మూడవ అధ్యాయం 21వ వచనంలో ‘అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు తరతరములకు ఎరుషలేము నివాసముగా నుండును…’ అని చెప్పారు. ఈ సీయోను ఈ యూదా దేశము అనేది ఇది భూమి మీదదా పరలోకముగా కొంత సందేహం అనింది… నిత్యము నివాసం నివసించెదరు అంటున్నాడు కదా దీనికి అర్థం ఏంటిది?” (07m 46s) Read More »

638.ప్రశ్న (KSM 246): 👹 “అంటే ఈ మరణం అనువాడు పుట్టింది ఎక్కడ ఎప్పుడు?” (02m 45s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=4197 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

638.ప్రశ్న (KSM 246): 👹 “అంటే ఈ మరణం అనువాడు పుట్టింది ఎక్కడ ఎప్పుడు?” (02m 45s) Read More »

637.ప్రశ్న (KSM 246): 💀 “అయ్యగారికి వందనాలు, ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదిలో పాతాళ లోకం మృత్యువును వెంబడించెను అని ఉన్నది. పాతాళ లోకం మృత్యువును వెంబడించడం ఏమిటి, పాతాళ లోకానికి మృత్యువుకు ఉన్న సంబంధం ఏమిటి?” (07m 21s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=3873 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

637.ప్రశ్న (KSM 246): 💀 “అయ్యగారికి వందనాలు, ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదిలో పాతాళ లోకం మృత్యువును వెంబడించెను అని ఉన్నది. పాతాళ లోకం మృత్యువును వెంబడించడం ఏమిటి, పాతాళ లోకానికి మృత్యువుకు ఉన్న సంబంధం ఏమిటి?” (07m 21s) Read More »

636.ప్రశ్న (KSM 246): ⚖️ “అంటే భక్తులకు కూడా దేవుడు ఏమైనా కీడు చేస్తాడా?” (02m 43s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=3710 దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

636.ప్రశ్న (KSM 246): ⚖️ “అంటే భక్తులకు కూడా దేవుడు ఏమైనా కీడు చేస్తాడా?” (02m 43s) Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram