107.Q: Death Penalty for Child Abuse: A Social Response (KSM 07) 🚔

❓ ప్రశ్న: వరంగల్ జిల్లాలో చిన్నారి పసికందుపై జరిగిన అమానుష ఘటనలో నిందితునికి కోర్టు వారు మరణశిక్ష విధించారు. ఈ ఘటనపై మరియు ఆ తీర్పుపై మీ స్పందన ఏమిటి సార్? (0:58:50)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 02s)

  • ⚖️ తీర్పుకు మద్దతు: సామాజికంగా జరిగిన ఈ అమానుష ఘటనపై నా స్పందన ఏంటంటే.. దానికి నిర్ద్వందంగా, వితౌట్ ఎనీ సెకండ్ ఒపీనియన్ (Without any second opinion), వితౌట్ ఏ సింగిల్ సెకండ్ ఆఫ్ డిలే (Without a single second of delay).. దానికి కంప్లీట్ గా నేను మద్దతు పలుకుతున్నాను, ఆమోదం పలుకుతున్నాను, సపోర్ట్ పలుకుతున్నాను.
  • 🛡️ కాలయాపన చేయకూడదు: కానీ నా విజ్ఞప్తి ఏంటంటే.. మళ్ళీ అతను హైయర్ కోర్టుకు రీ-అప్పీల్ (Re-appeal) చేసుకునే అవకాశం ఇవ్వద్దు. అతనికి రాష్ట్రపతి క్షమాభిక్ష కొరకు అతన్ని ఆ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడానికి, అప్రోచ్ (Approach) అవ్వడానికి అవకాశం ఇవ్వద్దు. ఎక్కువ కాలయాపన చేయకుండా ఆ జడ్జిమెంట్ (Judgment) తొందరగా అమలు చేయాలి. ఎందుకంటే ఇలాగా ఒక ఫీమేల్ (Female), ఆపోజిట్ సెక్స్ కి చెందిన ఒక మనిషి.. ఆమె ఎదిగిన అమ్మాయి కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఇష్టం లేకుండా నేనేదో నా కామేచ్ఛ తీర్చుకోవడం అనే ఆ అలవాటు గాని లేక ఊహ గాని, ఆ ఆశ ఎవడికైనా లోపలోపల రావటానికే వీలు లేకుండా భయం పుట్టించాలి.
  • 🚔 భయం పుట్టించే శిక్షలు: సమాజంలో భయం పుట్టించాలి.. “అమ్మో! ఈ తలంపు వచ్చినా సరే నా ప్రాణాలు తీసేస్తారురా” అనే భయం పుట్టించాలి. భయం పుట్టించాలంటే కఠినంగా శిక్షించడం ఒకటే మార్గం. చాలా సంతోషం.. ఈ లెక్కననే హర్యానాలో నెలకో మూడు నాలుగు సామూహిక మానభంగాలు అవుతున్నాయి. ఆ దేశం నిండా అరగంటకు ఒక మానభంగం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఉరితీయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
  • ⚔️ కఠిన శిక్షా విధానం: అసలు ఉరి అంటే కూడా పెద్ద శిక్ష కాదు.. ఒక మగవాడు అన్నవానికి చావు కంటే పెద్ద శిక్ష ఏంటంటే మర్మాంగములు ఖండించడం. మర్మాంగాలు ఖండించి వదిలేస్తే, ఊరంతా వాడు “వీడికి ఫలానా అవే లేవురా” అని చెప్పుకుంటారు. వాడికి ఇంకా అసలు స్త్రీ దగ్గరికి పోనే పోడు, అతన్ని చూసి వేరే వాళ్ళు వణకిపోతారు భయంతో. ఇది ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క డిమాండ్. మా యొక్క మేనిఫెస్టోలో ఉన్నది, మా పాలసీలో, రాజ్యాంగంలో కూడా పెట్టుకున్న రూల్ అది. ఏంటంటే.. మాకు గనుక అధికారం వస్తే మానభంగానికి శిక్ష మర్మాంగ ఖండన! దీన్ని మేము చేసి తీరుతాం అని ప్రకటించేశాం. అది చేస్తే ఇంకా బాగుంటుంది. వరంగల్ నిందితుడికి మరణశిక్ష పడటం మంచిదే, కానీ అసిఫా బాను వంటి వేలాది పెండింగ్ కేసుల్లో కూడా ఇలాగే వేగంగా శిక్షలు అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: What is your response to the death penalty awarded to the culprit in the brutal assault case of a minor girl in Warangal? (0:58:50)

  • Support for the Verdict: I unequivocally support the court’s decision to award the death penalty in this heinous case without a second’s delay. Such crimes against innocent children deserve the harshest possible punishment.
  • Call for Swift Justice: My appeal to the authorities is to ensure that the judgment is executed swiftly. There should be no room for prolonged legal battles, re-appeals to higher courts, or presidential mercy petitions in such cases. Justice delayed is justice denied, especially in crimes of this magnitude.
  • Creating a Deterrent: The primary goal of such punishments should be to instill absolute fear in the hearts of potential offenders. People should be terrified of even having such depraved thoughts. We need a society where the law acts as a powerful deterrent against sexual violence.
  • Proposed Radical Punishments: While I support the death penalty, I personally believe that for crimes like rape, an even more effective punishment would be surgical castration (marmanga khandana). Such a measure would serve as a living warning to others. This is also part of our political vision through the India Prajabandhu Party. We demand swift and severe justice for all victims of sexual assault across the country.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram