❓ ప్రశ్న: లూసిఫర్ విశ్వాంతరాల నిత్య చీకటిని ఆహ్వానిస్తూ ‘ఓం’ అంటూ ఎందుకు లేచాడు? ఓం అనే శబ్దానికి గల మూలం ఏమిటి? (1:44:27)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 03s)
- 🕉️ దర్శన మర్మం: థాంక్యూ సో మచ్. అది మనం మహాధవళ సింహాసనం దగ్గర వాడు కనపడితే అడుగుదాం.. వాడు అట్లా ఎందుకు అన్నాడు అని! వాడు ఎట్లా అంటే.. లేచి లేవడము నేను దర్శనంలో చూశాను. ఎందుకు అన్నాడు అని అంటే.. ‘ఓం ప్రథమంగా’ అని మనం అంటాం కదా ప్రతి దానికి. ప్రతి మంత్రము ‘ఓం’ తోనే ప్రారంభమవుతుంది. ‘ఓం’ తో ప్రారంభము కాని మంత్రము ఏదీ లేదు.
- 📜 బీజాక్షర రహస్యం: ఇటు మంచి చేసేవి, చెడు చేసేవి, దేవతలను ఆరాధించేవి అనేవి ఏదైనా సరే.. ‘ఓం ప్రథమంగా’ అంటే అన్నిటికంటే ముందున్న శబ్దము ‘ఓం’ అని మన దేశపు సనాతన గ్రంథాలు చెబుతున్నాయి. గనుక ఇప్పుడు ఒక నూతన విశ్వ చరిత్రలో అధ్యాయం ప్రారంభం అవుతుంది.. దానికి కూడా ఆ ఆది మొట్టమొదటి శబ్దంగా ‘ఓం’ అని అతను పలికాడు.
- ✨ ముగింపు: ఓం అనేది బేసికల్లీ అన్ని శబ్దములకు, అన్ని శక్తులకు మూలమైన మాతృక అయినటువంటి ప్రప్రథమ బీజాక్షరం. అది నేను దర్శనంలో చూసి ‘విశ్వ చరిత్ర’ గ్రంథంలో రాశాను. మరి అట్లా ఎందుకు అన్నాడు అనే సంగతి వాడిని ఇంటర్వ్యూ చేసి అప్పుడు తెలుసుకోవచ్చు!
Detailed English Translation:
❓ Question: In your book ‘Vishwa Charitra,’ you mentioned that Lucifer rose inviting eternal darkness while chanting ‘Om.’ What is the significance of this? (1:44:27)
- Primordial Sound: Apostle Ranjith Ophir explains that ‘Om’ is considered the primordial sound or ‘Bija Akshara’ (seed syllable) in ancient Indian traditions, marking the beginning of every mantra or power.
- The Visionary Insight: According to the vision described in his book ‘Vishwa Charitra,’ Lucifer uttered this sound as he initiated a new, dark chapter in the history of the universe. It represents the first vibration of his rebellion and the establishment of a dark spiritual reign.
- Conclusion: The use of ‘Om’ signifies the origin of spiritual energies, and in this context, it was the sound that marked the rise of the fallen one.
