❓ ప్రశ్న: దేవుడు పెట్టిన గర్భవేదనను తప్పించుకోవడానికి ఆపరేషన్ (సిజేరియన్) చేయించుకోవడం వాక్య విరుద్ధమా? దీని వెనుక ఉన్న సమస్యలు ఏంటి? (0:57:24) 🤰⚖️🏥
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 40s) 🎙️🛡️
- 🤱 ప్రకృతి సిద్ధం: నార్మల్ గా కనేస్తే అది ప్రకృతి సిద్ధం. ఆ టైం కి సిస్టం అంతా రెడీ అయిపోయి దేహములో ప్రతి కండరము, ప్రతి ఎముక కోఆపరేట్ చేసి బిడ్డను బయటికి పంపిస్తాది. అదొక అద్భుతమైన ప్రక్రియ. పాతకాలంలో 16-18 మందిని కన్న తల్లులు ఉన్నారు. వీళ్ళు 18 సిజేరియన్లు చేసుకోగలరా? చచ్చిపోతారు. డాక్టర్లు రెండు అయ్యేసరికి చాలు అంటారు.
- 📉 సిజేరియన్ సమస్యలు: సిజేరియన్ అయినోళ్ళకి వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇస్తారు. వీళ్ళ ఏజ్ బయట పడుతున్న కొద్ది ఆ వీక్నెస్, వాళ్ళ నొప్పి బయటపడి ఎంత బాధపడతారో చెప్పలేము. నార్మల్ గా కన్నోళ్ళు హెల్దీగా ఉంటారు. దేవుడు పెట్టిన ప్రసవ వేదనను తప్పించుకొని గొప్ప కార్యం చేశామని కాదు, ఫ్యూచర్ కొరకు కొత్త వేదనను కొనుక్కుంటున్నారు.
- 🏥 వైద్య సలహా: అవకాశం ఉన్నంతవరకు నార్మల్ గా కనడమే మంచిది. లాస్ట్ మూమెంట్ వరకు మంచి డాక్టర్ అయితే డ్రిప్ ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్స్ రప్పించి నార్మల్ డెలివరీ కొరకే ప్రయత్నం చేస్తారు. బిడ్డకు లేదా తల్లి ప్రాణానికి హాని అనుకున్న ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలోనే సిజేరియన్ చేయాలి. ఎందుకంటే స్త్రీ దేహం నార్మల్ డెలివరీ కొరకే డిజైన్ చేయబడింది.
- ✨ విశ్వాసం ద్వారా విజయం: రక్షణ పొందిన స్త్రీలు ప్రార్థన చేసి గర్భవేదన తగ్గించుకోవచ్చు. “ప్రభువా రక్షణ పొందినప్పుడు ఆ ఏదేను తోటలో జరిగిన పాపానికి వచ్చిన శిక్ష నుండి నన్ను విడిపించావు కదా, నా గర్భవేదన తగ్గించు” అని ప్రార్థన చేసి ఎక్కువ నొప్పి లేకుండానే కనేసిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఈ వాగ్దానాన్ని విశ్వాసులు స్వతంత్రించుకోవచ్చు.
Detailed English Translation:
❓ Question: Is it scripturally wrong to opt for a C-section to avoid labor pain? What are the risks? 🤰🏥🤔
- Natural Design: God designed the female body for normal delivery. In the past, women had 15-18 children naturally, which is impossible with C-sections.
- Long-term Pain: Avoiding immediate pain through surgery often leads to chronic spinal pain and weakness due to the anesthesia used during C-sections.
- Medical Context: Surgery should be the last resort in life-threatening emergencies. Normal delivery is healthier.
- Power of Prayer: Believers can pray for a painless or easy delivery by claiming freedom from the original curse of heavy labor pain. Many have experienced nearly painless normal births through faith.
