❓ ప్రశ్న: నా ఆత్మీయ తండ్రి ఎవరు? బాప్తిస్మం ఇచ్చిన వారినా లేక బోధ ద్వారా పెంచిన వారినా? నేను మొదటి నుండి ఒక సంఘానికి వెళ్తున్నాను, అక్కడ బాప్తిస్మం కూడా తీసుకున్నాను. కానీ మీ మెసేజ్లు విన్నాక నా ఆత్మీయ జీవితం కొత్తగా ప్రారంభమైంది, ఎంతో రుచికరంగా ఉంది. ఇప్పుడు నా ఆత్మీయ తండ్రి ఎవరు అనేది నా ప్రశ్న. (0:08:18)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 42s)
- 👨👦 కన్న తండ్రి – పెంచిన తండ్రి: కిరణ్ గారు, ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే – ఆన్లైన్ ద్వారా నా ప్రసంగాలు విన్నారు, ఇంకొక ఉన్నటువంటి వాళ్ళ దగ్గరలో ఉన్న పాస్టర్ గారి దగ్గర బాప్తిసం పొందారు, ఆయన దగ్గర కూడా కొంత విన్నారు. ఇప్పుడు నా ఆత్మీయ తండ్రి ఎవరు అనేది మీ ప్రశ్న. కన్న తండ్రి ఏమో మీకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు, పెంచిన తండ్రి ఏమో రంజిత్ ఓఫిర్ గారు.
- 🤝 వివాదం లేదు: ఆ గొడవ లేదు. ఏమండీ మీరు ఆయన బోధలో రక్షణ పొందారు, నా బోధలో పెరిగారు. ఆ పాస్టర్ గారు, నేను, మీరు కలిసి పరలోకపు తండ్రికి పిల్లలమే గానీ, అల్టిమేట్ (Ultimate) గా వచ్చి ఆయన పిల్లలమే గానీ.. మనం ఒకళ్ళు ఒకరు పిల్లలైతే, తండ్రులు అయితే లాభం ఏం లేదు.
- ✨ ముగింపు: అది అనవసరమైనటువంటి విషయం, దాన్ని పక్కన పెట్టేసేయండి. మీకు అర్థమైనంతవరకు వాక్య సూచి ప్రకారం ముందుకు నడిస్తే దేవుడు మీకు గొప్ప బహుమానం ఇస్తాడు. మీ పాస్టర్ గారికి కూడా నా నమస్కారాలు, వందనాలు.
Detailed English Translation:
❓ Question: Who is my spiritual father? Is it the pastor who baptized me or the one whose teachings are helping me grow spiritually? I was raised in a church and baptized there, but your messages have inspired a new spiritual life in me. Who should I consider my spiritual father?
- The Father who Birthed vs. The Father who Raised: Using a simple analogy, the pastor who gave you the message of salvation and baptized you is like a biological father who gave you birth. On the other hand, the teacher whose deep insights are currently nourishing your soul and helping you grow is like a foster father who is raising you.
- Kingdom Perspective: There is no need for conflict or confusion regarding this. Both the pastor who baptized you and the one who teaches you are fellow servants of God. Ultimately, we are all children of the same Heavenly Father. Whether one is a ‘father’ or a ‘son’ in a ministry context doesn’t change our status before God.
- Conclusion: Focus on the Word of God and live according to the truths you have understood. Don’t get caught up in titles or spiritual lineage. If you follow the scriptural path, God will reward you greatly. Give my regards and respect to your local pastor as well.
