❓ ప్రశ్న: ‘క్షీరసాగర మధనం’ అనేది హిందూ ధర్మానికి చెందిన మాట కదా! దానిని మీరు క్రైస్తవ పరిచర్యలో ఎలా వాడుతున్నారు? మీరు అసలు హిందువులా లేక క్రైస్తవులా? ఈ పేరు వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? (0:14:53)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 19s)
- 🌊 సాంస్కృతిక వారసత్వం: నమస్కారం సోదరా, చెప్పండి ఏంటి మీ డౌట్ (Soubt)? క్షీరసాగర మధనం అనేది హిందూ పురాణాల్లో ఉంటుంది.. ఉండనివ్వండి, మా హిందూ ధర్మము కూడా మాదే అని మేము అనుకుంటున్నాం. మాకు ఆ గౌరవము, ఆ అభిమానం ఉన్నది. నేను రాసిన బుక్కు ‘హైందవ క్రైస్తవం’ అనే బుక్ రాశాను. నన్ను అడిగిన వాళ్లకు “మీరు క్రైస్తవులా హిందువులా?” అని అడిగితే, నేను “హిందూ క్రైస్తవుడిని” అనే చెబుతున్నాను.
- 🕉️ హిందుత్వం – ఒక జీవన విధానం: హిందూ మతం అనేది లేదని మన ప్రధానమంత్రి మోడీ గారు మొదలుకొని చెప్తున్నారు – “మతము కాదు హిందుత్వం అంటే ఒక జీవన విధానం” అన్నారు. జీవన విధానం గురించి చెప్తున్నారు. హిందూ మతం అని అనకూడదండి, అదే ధర్మ బోధనలు. క్రైస్తవం ఒక మతం అనండి గానీ, హిందుత్వం ఒక మతం కాదని పెద్ద పెద్దలు మన పరిపూర్ణానంద స్వామి గారు, చినజీయర్ స్వామి గారు, వెంకయ్య నాయుడు గారు (ఉపరాష్ట్రపతి గారు) అందరూ చెబుతున్నారు.
- ✨ ముగింపు: గనుక హిందూ ధర్మ బోధన చెప్తున్నారు, క్రైస్తవ ధర్మ బోధన కూడా చెప్తున్నారు అంటారు.. హిందూ ధర్మంలో ఉన్న సారమే క్రీస్తు. నా పుస్తకాలు చదవండి బ్రదర్, తర్వాత మాట్లాడదాం. మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నారు, నా పుస్తకాలు చదవండి.
Detailed English Translation:
❓ Question: ‘Ksheera Sagara Madhanam’ (Churning of the Milky Ocean) is a term deeply rooted in Hindu mythology. Why are you using this title for your program? Are you a Hindu or a Christian? What is the rationale behind this?
- Cultural Identity: I believe that Hindu heritage belongs to us as well, and I hold it in high regard. I have authored a book titled ‘Haindava Kraistavam’ (Hindu Christianity). When people ask if I am a Hindu or a Christian, I identify as a ‘Hindu Christian.’
- Hindutva as a Way of Life: Many prominent leaders, including Prime Minister Modi, and spiritual figures like Chinna Jeeyar Swamy, emphasize that Hindutva is not a religion but a way of life (Dharma). Therefore, it shouldn’t be boxed into a narrow religious definition.
- The Essence of Christ: My teaching bridges both traditions because I believe that Christ is the ultimate essence (Saram) hidden within Hindu Dharma. Rather than seeing them as conflicting religions, I see them as a way of life and a spiritual truth that converge in Christ. I encourage those interested to read my books to understand how these concepts integrate rather than conflict.
