5.Q: Opinion on Kaleshwaram Project (KSM 01) 🏗️

🏗️ ప్రశ్న: మరి నిన్నటి దినమున కాళేశ్వరం డ్యామ్ ను ఓపెన్ చేయడం జరిగింది. యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా (As a political party) దీనికి మీ స్పందన ఏమిటి సార్? (0:29:02)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 10s)

  • 💧 ప్రజా ప్రయోజనం: ఇప్పుడు డ్యామ్ ఓపెన్ చేయడం అనేది ప్రజల ఉపయోగం కొరకు. ఆ ప్రజలకు అవసరమైన బేసిక్ సాగునీరు, తాగునీరు ఇవి రెండైతే అవసరం గనుక మంచి ఉద్దేశంతో ఓపెన్ చేశారు. అయితే నేను ఇందాక చెప్పినట్టు ప్రతి మంచి పనిని కూడా వద్దనే వాళ్ళు, విమర్శించేవాళ్ళు ఉంటారు.
  • ⚖️ ప్రభుత్వ బాధ్యత: దానికి పర్యావరణ అధికారులు, దానివల్ల నష్టపోతున్నటువంటి గ్రామాలు, వాళ్ళకు మళ్ళీ పునరావాసము, వాళ్ళకు కాంపెన్సేషన్ (Compensation).. ఇట్లా సకలమైనటువంటి కార్యక్రమాలు చూసి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే నమ్మకం మాకు ఉన్నది.
  • 📢 నిర్మాణాత్మక విమర్శ: ఒకవేళ ప్రజల ప్రయోజనాలకి ఏమైనా మరి నష్టం కలుగుతుంది అనేది మా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా ఉద్యమిస్తాం దాన్ని ఆపడానికి. ప్రభుత్వం ఇప్పుడు డ్యామ్ ఓపెన్ చేసినా, రేపు మేము దాన్ని వ్యతిరేకించినా ప్రజల మేలు కోసమే గాని ఇంకా వేరే ఉద్దేశం ఏమీ ఉండదు. డ్యామ్ అనేది అది లక్షల మందికి, కోట్ల మంది జీవితాల్లో ముడిపడ్డ విషయం అది. కనుక పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఎవరు చేయడానికి వీలు లేదు, కాదనడానికి వీలు లేదు.
  • 🤝 ముగింపు: ఐ థింక్ ద గవర్నమెంట్ హాస్ ఎనఫ్ ప్రాపర్ ప్లానింగ్ బిహైండ్ ఓపెనింగ్ ద డ్యామ్ (I think the government has enough proper planning behind opening the dam). ఒకవేళ వాళ్ళు హేస్టీగా (Hastily) ఏమైనా చేసినా, ప్రతిపక్షాలైనా సరే బాధ్యతాయుతంగా నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి ఆ కాళేశ్వరం డ్యామ్ ఆ పరిధిలో ఉన్నటువంటి సకల గ్రామాలు, పట్టణాలు మేలు పొందేటట్టుగా అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. అంతేగాని నా శత్రువు యొక్క హయాములో, నా పొలిటికల్ అపోనెంట్ (Political opponent) యొక్క హయాములో ఒక మేలు జరిగితే వాళ్ళు బలపడతారు, నేను బలహీన పడతాను అనే దుగ్ధతో వ్యతిరేకించడం అనేది మంచిది కాదు. వి నీడ్ కన్స్ట్రక్టివ్ పాలసీ అండ్ ఆటిట్యూడ్ ఫ్రమ్ ది అపోజిషన్ పార్టీస్ ఆల్సో (We need constructive policy and attitude from the opposition parties also).

Detailed English Translation:

🏗️ Question: The Kaleshwaram Project was inaugurated recently. As a political party leader, what is your stance and response to this project?

  • Focus on Public Welfare: Dams are built for the essential needs of the people, specifically for irrigation and drinking water. If the intention is to serve the public, it is a welcome move. However, as with any large project, there will always be critics.
  • Environmental and Social Responsibility: We trust that the government is acting responsibly by addressing environmental concerns and providing proper rehabilitation and compensation to the villages affected by the project.
  • Constructive Opposition: Our priority is the welfare of the people. If we find that the project causes more harm than good to the citizens, we will not hesitate to protest. Large-scale projects like dams affect millions of lives and should never be driven by personal or narrow political interests.
  • Unity for Progress: Political parties should not oppose a project simply because it was initiated by their opponents. If a project benefits the state, even the opposition should provide constructive feedback to ensure everyone in the region gains from it. We need a culture of constructive politics where the state’s progress is placed above partisan rivalry.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram