63.Q: Response to Allegations of Abusive Language by Followers (KSM 05) 🗣️

❓ ప్రశ్న: ఓఫిరిష్టులు సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్నారనే ఆరోపణలకు మీ సమాధానం ఏమిటి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు బూతులు మాట్లాడుతా ఉంటారు కానీ ఓఫిరిష్టులు వాళ్ళని మించిన బూతులు తిడుతున్నారు అని పోస్ట్ లు వస్తున్నాయి. దీన్ని బైబిల్ సమర్థిస్తుందా? మీరు ఇలా బూతులు తిట్టడం మీద మీ జవాబు ఏంటి? (0:11:16)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 05s)

  • 🗣️ తిట్ల వెనుక నేపథ్యం: ఎవరు బూతులు తిట్టించుకున్న వాళ్ళు అడుగుతున్నారా లేకుంటే తిట్టించుకున్నోళ్ళను చూసి చూస్తున్నారు.. దాన్ని చదువుతూ చూస్తున్నారు. అది పర్వాలేదు, బూతులు అని అంటే ఎప్పుడు “లా కొడకా” అనేది బూతు మాట. వేశ్య సంతానమా అనేది దానికి సంస్కృత వర్షన్ (Version) అది. బైబిల్ లో వేశ్య సంతానమా, వ్యభిచార సంతానమా అని పాస్టర్లు తిట్టారు, దేవుడు కొంతమందిని తిట్టాడు.
  • 🚫 అక్రమ సంతానమా?: మరి అక్రమ సంతానమా అంటే.. అక్రమంగా పుట్టినోడా? మరి అది బూతులా కాదా అని దాని మీద వీళ్ళందరూ డిబేట్ (Debate) పెట్టమనండి బైబిల్ పండితులు. ఇప్పుడు “లా కొడకా” అని తిడితే తప్పు కాదు.. ఆ లేకుంటే వేశ్య సంతానం అంటే తప్పు కాదు. “లా కొడుకు” అంటే తప్పు అంటే – ఒకటే మాట సంస్కృతంలో అంటే పరిశుద్ధత, తెలుగులో అంటే తప్పా? సంస్కృతం రైట్ (Right), తెలుగు రాంగ్ (Wrong) అనేది మరి వీళ్ళకు సిద్ధాంతం ఏమి అండి?
  • ⚖️ ప్రతిచర్య మాత్రమే: గనుక ఆ విధమైనటువంటి చర్చలోకి నేను వెళ్లదలుచుకోలేదు. ఎవరు ఎవరినైనా తిడితే.. ఒట్టిగా వ్యర్థంగా మావాళ్ళు ఎవరిని.. వాళ్ళంతట వాళ్ళు ఒప్పలు కుప్పలాగా గమ్ముగా ఏదో శాంతి కాముకులుగా కూర్చుంటే పోయి తిట్టలేదు. అంతకుముందు వాడు 55 తిట్టి ఉంటాడు, అందులో మా వాళ్ళు దాని జవాబు తిట్టి ఉంటారు. గనుక ఇప్పుడు తిట్టొద్దు అని అంటే – బాప్తిసం ఇచ్చే యోహాను “సర్ప సంతానమా, సర్పములారా” అని అన్నాడు, మరి అది తిట్టడం కాదా?
  • 🛡️ బైబిల్ ప్రవక్తల తిట్లు: మరి ముష్కరులారా, భ్రష్ట జనాంగమా అని జెఫన్యా తిట్టాడు. పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలని యెషయా తిట్టాడు. యెషయా, ఇర్మియా అయితే ఇంకా ఘోరంగానే తిట్టారు. అందుచేత ఆ తిట్లను గూర్చినటువంటి సబ్జెక్టు (Subject) నాకు లేదు. మనుష్యుడు ఏ విత్తనం వేస్తాడో అదే విత్తనం కోస్తాడు. వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు గనుక మావాళ్ళు ఎప్పుడైనా బాధపడి వాడు అన్నది వాడికి అప్పగించి ఉంటారు.
  • ముగింపు: అంతే తప్ప మావాళ్ళు అనవసరంగా ఎవరిని ఎప్పుడూ తిట్టరు, తిట్టలేదు, తిట్టబోరు. వాడు తిట్టిన మొదటి నిమిషం, గంట, రెండు గంటలు, రెండు రోజులు కూడా తిట్టరు. ఎంతసేపు ఆగినా కూడా ఇంకా అట్లానే వాడు తిడతా ఉంటే.. కనీసం ఎదురు ఒక మాట అంటేనన్నా నోరు మూస్తాడని అనుంటారేమో! వాళ్ళని మించిన బూతులు ఇచ్చినట్టయితే నాకు తెలియదు. ఒకవేళ రెండు తూకం వేస్తే వాళ్ళవే ఎక్కువ ఉంటాయి, మావే తక్కువ ఉంటాయి. ఓకే.

Detailed English Translation:

❓ Question: There are allegations that your followers (Ophirists) use abusive language on social media, sometimes even worse than their opponents. Does the Bible support such language? What is your response to these claims?

  • Defining ‘Abusive’ Language: What people call ‘abuse’ is often just a translation of terms found in the Bible. Terms like ‘offspring of vipers’ or ‘illegitimate children’ are used in the Scriptures. If saying these things in Sanskrit is considered holy but saying them in Telugu is considered abusive, then the problem lies in the critics’ linguistic bias, not the words themselves. I challenge Bible scholars to debate whether terms like ‘adulterous generation’ used by Jesus or the prophets are ‘abusive.’
  • Reaction, Not Action: My followers do not initiate verbal attacks. They are peace-loving people who only respond when they are repeatedly provoked and insulted. If an opponent hurls 55 insults, my followers might respond with one. It is a reaction to the venom spewed by others, not a proactive attempt to insult.
  • Prophetic Precedents: John the Baptist called people a ‘brood of vipers.’ Prophets like Isaiah, Jeremiah, and Zephaniah used very strong, even harsh language against the corrupt and the wicked. A person reaps what they sow. If someone constantly hurls insults at us, they shouldn’t be surprised if they receive a sharp response.
  • Conclusion: My followers have never been, and will never be, the aggressors. They endure insults for hours and days before finally responding, hoping that a firm word might silence the abuser. If you compare the volume and intensity of insults, the opponents’ abuse far outweighs anything my followers might have said in response.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram