❓ ప్రశ్న: సత్యబోధ ఏదో తెలిసి, ఆ సత్యమందు మరి సత్యమందు ప్రతిష్ఠింపబడాలని ఆశ ఉన్నప్పటికిని.. అందుబాటులో సత్య సంఘం లేనప్పుడు ఏమి చేయాలి? విశాఖపట్నం నుండి ఫిలిప్ గారే ఈ ప్రశ్నను కూడా అడుగుతున్నారు. (0:21:33)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (1m 15s)
- 🧭 దూరమైనా సరే: ఇప్పుడు అందుబాటులో సత్య స్తంభమైన సంఘం లేకపోతే.. దగ్గర పట్ల ఉన్నటువంటి ఏదైనా ఐదు, 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే అవకాశం ఉంటే వెళ్ళడం మంచిది.
- 🏠 ఇంటి సంఘం (House Church): లేకపోతే.. ఈయన ‘సత్య స్తంభము’, ‘సత్య సంఘం’ అనే మాటలు వాడుతున్నాడు కదా! ఆయన దృష్టిలో ఆ సత్య సంఘం ఏదో ఆ కాపరి దగ్గరికి వెళ్లి – “మా ఇంట్లోనే రొట్టె విరిచే కార్యక్రమం మీరు మొదలుపెట్టండి, మాకు మందిరాలు అక్కర్లేదు” అని చెప్పాలి.
- ✨ సువార్త వ్యాప్తి: ఇంటి రొట్టె విరిచారు ఆదిమ క్రైస్తవులు అని చెప్పేసి, ఆ గ్రామంలో వేరే ప్రభువుని ఎరుగని వాళ్ళకు సువార్త చెప్పడం ద్వారా సంఘం విస్తరిస్తుంది, కొత్త ఆత్మలు వస్తాయి. వీళ్ళ మనస్సాక్షి కూడా సంతోషిస్తుంది. అలాగ వాళ్ళు క్షేమాభివృద్ధికరంగా ముందుకు సాగడం మంచిది. ఓకే.
Detailed English Translation:
❓ Question: What should a believer do when they hunger for the Truth but cannot find a ‘True Church’ or a fellowship based on the Truth in their vicinity?
- Effort to Reach: If a church that stands as a pillar of Truth is not immediately available, one should be willing to travel at least 5 to 10 kilometers if there is a possibility. Spiritual nourishment is worth the effort.
- The Concept of House Churches: Since the believer recognizes the ‘Pillar of Truth,’ they should approach the leadership of that Truth-based ministry and request to start a fellowship in their own home. Large buildings are not a requirement; the early church began by breaking bread in houses.
- Evangelism and Growth: By starting a home-based fellowship and sharing the Gospel with those in the village who do not know the Lord, the church will naturally expand. This approach brings new souls into the fold and provides deep satisfaction to the believer’s conscience. It is the best way to move forward in spiritual edification.
