70.Q: Is Love Marriage Permissible for Christians? (KSM 05) 💍

❓ ప్రశ్న: క్రైస్తవులకు ప్రేమ వివాహం (Love Marriage) చేసుకోవడానికి బైబిల్ అనుమతి ఉందా? బైబిల్ దీన్ని ఏమైనా సమర్థిస్తుందా? క్రైస్తవులు ప్రేమ వివాహం చేసుకోవచ్చా? (0:36:01)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 39s)

  • 💍 బైబిల్ ఆధారాలు: తప్పకుండా చేసుకోవచ్చు. ప్రేమ వివాహానికి అభ్యంతరం ఏమున్నది? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా.. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి బైబిల్ దీనికి ఏమైనా ఆధారం ఉన్నదా? ఇప్పుడు యాకోబు రాహేలును ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువు వారు కూడా సంఘాన్ని ఇంకా ప్రధానం.. ప్రేమించాడు, ప్రధానం చేసుకున్నాడు. ఇంకా పెళ్లి అయితే జరగలేదు, పెళ్లి ముందు ముందు జరగబోతుంది.
  • 🚫 ఖండన లేదు: గనుక ప్రేమ వివాహాన్ని ఖండించేటటువంటి వచనం బైబిల్ లో ఒక్కటి కూడా లేదు. పెళ్లికి ముందు ప్రేమించాడా లేదా అనేది మన ఎవరి సబ్జెక్టు (Subject) కూడా కాదు, మన పర్వ్యూ (Purview) లో లేదది.
  • ⚖️ నిబంధన తర్వాత ప్రేమ: బైబిల్ ఎక్కడ ఎంటర్ (Enter) అవుతుంది అంటే – ప్రేమించి పెళ్లి చేసుకున్నావో, ప్రేమించకుండా అరేంజ్డ్ మ్యారేజ్ (Arranged marriage) చేసుకున్నావో.. ఎలా చేసుకున్నా పెళ్లంటూ జరిగిన తర్వాత చచ్చినట్టు ప్రేమించాలి.
  • ⚠️ కుంటి సాకులు చెల్లవు: పెళ్లి జరిగిన తర్వాత “ఈ అమ్మాయి నచ్చలేదనో, నా మాట వినలేదనో, అనుకున్నట్టు లేదనో, ఇంకేదో దాని గురించి నాకేదో గతం తెలిసిందనో” ఇలాంటి కుంటిసాకులు చెప్పి ప్రేమను మానేయడానికి అవకాశం లేదు, అధికారం లేదు. ఇఫ్ యూ మ్యారీ ఏ గర్ల్, యూ హావ్ టు లవ్ హర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ (If you marry a girl, you have to love her rest of your life).
  • ముగింపు: వివాహ నిబంధన చేసుకోకముందు నువ్వు ప్రేమించి ఉంటే అది ప్రేమించడం ఉండొచ్చు, పర్వాలేదు. నిబంధన తర్వాత ప్రేమించకపోతే నేరం అవుతుంది. ముందు ప్రేమించేది నీ ఛాయిస్ (Choice), తర్వాత ప్రేమించేది ఛాయిస్ కాదు.. అది విధాయకం. అంతే. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Does the Bible permit or support love marriages for Christians? Can a believer choose their own partner based on love?

  • Scriptural Precedents: Love marriage is certainly permissible. In the Bible, we see Jacob marrying Rachel because he loved her. Furthermore, the relationship between Christ and the Church is built on love; He loved the Church and gave Himself for her, establishing a spiritual betrothal that will culminate in a marriage.
  • No Scriptural Prohibition: There isn’t a single verse in the Bible that condemns love marriage. Whether a couple loved each other before marriage is a personal matter and not something the scriptures restrict.
  • Post-Marriage Obligation: The Bible’s primary focus is not on how the marriage started (whether love or arranged) but on what happens after the covenant is made. Once you are married, you are commanded to love your spouse unconditionally.
  • No Room for Excuses: After marriage, one cannot stop loving their spouse by citing excuses like “she is not what I expected” or “I found out something about her past.” Once you marry, you are obligated to love her for the rest of your life.
  • Conclusion: Loving someone before the marriage covenant is a choice. However, loving your spouse after the covenant is a divine mandate. Pre-marital love is optional, but post-marital love is mandatory.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram