❓ ప్రశ్న: మానవ రక్షణలో యేసుక్రీస్తుకు మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటి? ఫేస్‌బుక్ (Facebook) లో స్టీవెన్ గారు అడుగుతున్నారు – ఏసుక్రీస్తు ప్రభువుకి మీరు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏమిటని అడిగారు ఆయన. దీనికి మీ జవాబు ఏంటి? (0:41:40)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (1m 54s)
- ✝️ ఏకైక మార్గం: ఆ ప్రశ్న స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువు ద్వారా తప్ప ఒక మానవుడు పరలోకానికి వెళ్ళే అవకాశం ఇంకొకటి లేదు. లేదు.. నరకం తప్పించుకోవడానికి ఇంకొక అవకాశం లేదు, ఇంకొక దారి లేదు.
- 🛡️ నిర్ద్వంద్వమైన ప్రకటాన: యేసుప్రభువును నమ్మడమా లేక నిత్యత్వం అంతా అగ్నిలోకాలతో నాశనం కావడమా? మానవుని ముందు ఇదే ఛాయిస్ (Choice) ఉందని నేను నిర్ద్వంద్వంగా, ఖండితంగా, కుండబద్దలు కొట్టి మరి 40 ఏళ్ల నుండి చెబుతున్నాను.
- ⚔️ యేసు కొరకు త్యాగం: యేసును హెచ్చించి మేము మాట్లాడుతున్నాం.. ఆయన కొరకే దెబ్బలు తిన్నాము, నెత్తురు చిందించాము. నా వెన్నుపూస విరిగింది, ఎన్నో నా మీద 12 సార్లు హత్యా ప్రయత్నాలు చేశారు. సరే యేసే రక్షకుడు, ఇంకో దారి లేదు మానవాడికి అని చెప్పడం కొరకు ఇవన్నీ చేశాం.
- ✨ ముగింపు: గనుక యేసుకు మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటంటే – మరి ప్రార్థన చేస్తే యేసు నామంలోనే చేస్తున్నాము, ఏ ప్రసంగం చేసినా సిలువను చూపించడం మీదనే ల్యాండింగ్ (Landing) అవుతున్నాము. మరి వారికి ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందో నాకు చాలా విడ్డూరంగా ఉన్నది. వారు ఇంకా స్పష్టంగా అడిగితే నేను జవాబు చెప్పగలుగుతాను. ఓకే.
Detailed English Translation:
❓ Question: What is the significance you attribute to Jesus Christ in the salvation of mankind? A viewer on Facebook asks about the priority and importance you give to Christ in your ministry.
- The Only Way to Salvation: There is absolutely no other way for a human being to enter Heaven or escape Hell except through Jesus Christ. I have been preaching this clearly and uncompromisingly for over 40 years.
- A Definitive Choice: The choice before humanity is simple: believe in Jesus Christ or face eternal destruction in the lake of fire. There is no middle ground, and I have always stood firm on this biblical truth.
- Personal Sacrifice for the Gospel: My commitment to Christ is not just in words but in deeds and suffering. I have endured beatings and shed blood for His sake. My spine was injured, and there have been 12 assassination attempts on my life, all because I proclaim that Jesus is the only Savior.
- Conclusion: Every prayer I offer is in the name of Jesus, and every sermon I preach lands on the message of the Cross. It is baffling to me why someone would even ask what importance I give to Him. Jesus Christ is everything in my life and ministry.
