79.Q: Response to Criticism on Prayer for Justice (KSM 06) 🛐

❓ ప్రశ్న: సార్, ఈ మధ్య మరి మీరు చేసినటువంటి ప్రార్థన మీద దుమారం ఇంకా ఆగడం లేదు దీనికి కారణం ఏమంటారు? దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి సార్? (0:01:54)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (9m 22s)

  • 🛡️ విశ్వ ప్రభుత్వానికి మొర: ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో మొదటి ప్రశ్నగా నేను ఒక ప్రశ్న ఎదురు ప్రశ్న అడగాలనుకున్నాను సార్. ఏదైనా ఒక అక్రమము జరిగినప్పుడు దాని మీద ప్రభుత్వమైనా చర్య తీసుకోవాలి, దేవుడైనా విశ్వ ప్రభుత్వం ఆయనదే గనుక ఆయనైనా చర్య తీసుకోవాలి. సరే చర్య తీసుకోవలసిన अधिकारियों నేరస్తుల కొమ్ము కాసి నేరస్తుల కండగా నిలిచినట్లు పరిస్థితి ఉంటే, కంచే చేను మేసినట్టు ఉంటే విశ్వ ప్రభుత్వం అయినటువంటి దేవుడికి మొరపెట్టుకుంటారు ఎవరైనా. గనుక ఇప్పుడు ఒక అక్రమము జరిగినప్పుడు ఇలా జరగకూడదు అని ఆ విశ్వ ప్రభుత్వానికి నేను పెట్టుకున్న మొర నా ప్రార్థన.
  • 📖 భగవద్గీత విశ్లేషణ: ఇప్పుడు నా ప్రార్థనను గూర్చి క్రైస్తవులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు హిందువులు విమర్శించడం అనేది అర్థం లేని పని ఎందుకంటే భగవద్గీతను నమ్మిన హిందువు ఎవరు కూడా నా ప్రార్థనను అప్రిషియేట్ చేస్తారు తప్ప దాన్ని విమర్శించరు. ఎందుకంటే భగవద్గీతలో వాళ్ళు బంధువులను చూడొద్దు అర్జున, బాబాయిలు బావగర్లు తాతయలను చూడకు.. దే ఆర్ ఆల్ ఈవిల్ పీపుల్ ఫినిష్ దెమ్ (They are all evil people, finish them) అంటాడు శ్రీకృష్ణుడు. గనుక భగవద్గీతలో దుర్మార్గుడు శిక్షించబడాలి, అసలు దేవుడు అవతారం ఎత్తేది అందుకు అనే కాన్సెప్ట్ ఉన్నది. గనుక గీతను నమ్మే హిందువు అయితే ఇతను కరెక్ట్ గా శ్రీకృష్ణుడు గీతోపదేశం సరిగ్గా గ్రహించిన ఒక అర్జునుడు లాగా ఇతను ప్రార్థన చేశాడని హిందువులు సంతోషించాలి. నేను దుర్మార్గులను గూర్చి ప్రార్థన చేశాను కానీ ఒక మతస్తులను గూర్చి కాదు.
  • ⚖️ క్రైస్తవ విమర్శకుల ద్వంద్వ నీతి: ఇక క్రైస్తవుల సంగతి అంటున్నా నేను అలా ప్రార్థన చేయడం ఒక అక్రమము అయితే మరి వీళ్ళు కూడా నా విషయంలో వాళ్ళు నోరెత్తకుండా దేవునికే ప్రార్థన చేయొచ్చు కదా. “వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు వీరిని క్షమించుము” అని నేను ప్రార్థన చేయాలి అని వీళ్ళందరూ అంటున్నారు నా సోకాల్డ్ అక్రైస్తవ సహోదరులు. మరి వాళ్ళు నా మీద ఈ మీడియాకెక్కి టీవీలలో చర్చలు పెట్టి నా మీద దుమ్మెత్తి దుమారం రేపేకంటే, దుమ్మెత్తి పోసే కంటే ఓఫీర్ గారు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఇతను ఏమి ప్రార్థన చేయుచున్నాడో ఇతడు ఎరుగడు ఇతన్ని క్షమించుము తండ్రి అని ఎందుకు ప్రార్థన చేయట్లేదు సార్? నేను ఇంకోడు తప్పు అని అనుకొని నోరెత్తారేమో.. ఒక తప్పు చేసేవా అనే పాలసీ వాళ్ళకు ఉంటే నా మీద వాళ్ళు మాట్లాడాల్సిన అవసరమే లేదు దేవుడే చూసుకుంటాడు. నేను అజ్ఞాని అనుకుంటే మరి యేసుప్రభువు చేసినట్టు వాళ్ళు నా కొరకు ప్రార్థన చేయాలా.
  • ⚔️ అసూయ మరియు చారిత్రక పోలికలు: గనుక వీళ్ళందరూ నా మీద వాళ్ళకు ఉన్నటువంటి అసూయ, ఈర్ష, స్పర్ధ.. నా పాపులారిటీ నా ఎదుగుదలను చూసి వాళ్ళు కుళ్ళకొని కళ్ళలో నిప్పులు పోసుకొని ఏదో రకంగా నన్ను బాధ పెట్టాలి తొక్కేసేయాలి అన్న ఉద్దేశం. వీళ్ళందరూ కూడా ఏంటంటే యోసేపును ద్వేషించి గోతిలో పడద్రోసిన అన్నలలాగా, ఆ దావీదు బాలుడైన దావీదు యుద్ధరంగానికి వస్తే ఎలియాబు చూసి దావీదును కసురుకున్నట్టు ఆ మెంటాలిటీ. దావీదును చూసి జనులు పదివేల కొలది దావీదు హతం చేశారంటే సౌలు విషపు చూపు నిలిపినట్టు ఆ కార్యక్రమం జరుగుతా ఉన్నది తప్ప అసలు వాళ్ళు నా ప్రార్థన గురించి ఇంత అవసరం ఆలోచించాల్సిన మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేను తప్పు చేశాను అనుకుంటే వాళ్ళు నా గురించి ప్రార్థన చేయాలా. ఓకే.

Detailed English Translation:

❓ Question: Sir, the controversy over your recent prayer continues to boil. What is the reason behind this, and what is your perspective on this intense debate?

  • The Appeal to the Highest Court: I have a counter-question: when an injustice occurs, either the government must take action, or God must, as He is the ultimate ruler. When authorities protect criminals—like a fence devouring the crop—one must appeal to the Universal Government of God. My prayer was simply a plea to that highest authority.
  • The Insight of the Bhagavad Gita: It is ironic that Christians are criticizing this. A Gita-believing Hindu would actually appreciate my prayer because Krishna told Arjuna to destroy evil people even if they were relatives. The core concept is that the wicked must be punished. A Hindu would see me as an Arjuna who correctly understood Krishna’s teaching. I prayed against wickedness, not against any religion.
  • The Hypocrisy of Christian Critics: My so-called Christian brothers say I should pray “Father, forgive them, for they know not what they do.” If they truly follow that policy, why are they themselves attacking me on social media and TV debates? If they think I am wrong or ignorant, why don’t they pray “Father, forgive Ophir, for he knows not what he prays”? Their actions contradict their own preaching. If they think I’ve erred, they should leave it to God’s judgment.
  • The Root Cause – Envy: The real motive behind this uproar is envy and jealousy. Seeing my popularity and growth, they are trying to suppress me, just like Joseph’s brothers threw him into a pit or like King Saul looked at David with poisonous eyes when the people praised him. If they think I am doing something wrong, they should pray for me instead of creating a storm.
  • Conclusion: My prayer for justice was born out of a burden for the suffering. I look to God’s justice, not human criticism.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram