81.Q: Understanding Difficult Passages and Symbolism in the Bible (KSM 06) 📜

❓ ప్రశ్న: బైబిల్ గ్రంథంలో కూడా అశ్లీలమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని మనం ఎప్పుడైనా ఏ సందర్భంలో వాడుకోవచ్చు? అసలు వాడుకోవచ్చా వాడుకోకూడదా? దీనిపై మీ వివరణ ఏంటి సార్? (0:10:44)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (1m 54s)

  • 📖 లేఖనాల్లో వర్ణనలు: అసలు బైబిల్ లో అశ్లీలత అంటే కొన్ని స్త్రీ అంగాంగ వర్ణన కొన్ని చోట్ల ఉన్నది. మరి కొన్ని అలాంటి అందరి ముందు చెప్పుకోలేని విషయాలు ఉన్నవి. అవి ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళకు.. రక్షణ పొందిన వాళ్ళకు పరిశుద్ధ జీవితం నేర్పడానికి, వాళ్ళు ఆధ్యాత్మికంగా సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్లేటట్టు దారి చూపడానికి వాటి ద్వారా యోగికార్థం తీసుకొని, ఆ ఉపమానార్థము అలంకారార్థము భాష.. దాన్ని మనం పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు ఆధ్యాత్మిక సత్యాలు నేర్పిస్తాం.
  • 🚫 అన్యులకు చెప్పకూడనివి: కానీ యేసే తెలియని వాళ్ళకు అవి చెప్పలేం కదా! ఇప్పుడు బైబిల్ అంటే ఇష్టం లేదు, యేసు అంటే ఇష్టం లేదు.. వాళ్ళకు అవన్నీ బైబిల్లో ఇలాంటి స్త్రీ అంగాంగ వర్ణన ఉన్నాదని మిగతా విషయాలు నేను చెప్తే, వాడు “అదేంటండి అదేం బైబిల్ అదేం పరిశుద్ధ గ్రంథం” అంటాడు. గనుక దాన్ని మనం ఆల్రెడీ రక్షణ పొంది ఎదిగిన విశ్వాసికి, బైబిల్ మీద గురి కుదిరిన వాళ్ళకు చెప్తాం.
  • 💡 విచక్షణతో కూడిన బోధ: కానీ అన్యుడికి, క్రైస్తవేతరుడికి, క్రీస్తుని ఎరుగని వానికి సువార్త చెప్పేటప్పుడు అవి వాడుకోము. ఏది ఎక్కడ పనికొస్తుందో అక్కడ వాడుకుంటాం కానీ విచక్షణ రహితంగా.. ఆల్రెడీ రక్షణ పొందినోళ్లకేమో సువార్త చెప్పడం, రక్షణ లేనోళ్లకేమో బైబిల్ లోని కఠినమైన భాగాలు చెప్పడం ఇదంతా తెలివి తక్కువ బోధ. దర్శనం లేనోడు ప్రసంగం పీఠక ఎక్కితే అలాగే ఉంటది. ఓకే.

Detailed English Translation:

❓ Question: Are there any explicit or ‘indecent’ incidents described in the Bible? If so, when and how should they be used or explained? Is it appropriate to share them at all?

  • Symbolic and Spiritual Meaning: Yes, certain passages in the Bible, such as those in the Song of Solomon, contain descriptions of physical beauty or incidents that might seem ‘explicit’ to some. However, these are intended for those who are already saved and have established faith. For a believer, these passages hold deep allegorical and spiritual meanings used to teach holiness and total devotion to God.
  • Sensitivity Toward Non-Believers: One cannot explain these intricate metaphors to someone who doesn’t even know or love Jesus yet. If you present such descriptions to a non-believer, they may mock the sanctity of the Bible, questioning how it can be a ‘Holy Book.’ Therefore, these deeper, symbolic truths are reserved for mature believers.
  • Wisdom in Preaching: Discretion is vital in ministry. Using advanced theological metaphors for unbelievers or basic gospel messages for mature saints is a lack of spiritual vision. A true preacher knows what to share, when to share it, and with whom.
  • Conclusion: The context and the audience determine the usage of these scriptures. We must use wisdom to ensure that the Word of Truth is rightly divided and effectively communicated.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram