7.Q: Constitutional Rights and Responding to Gospel Opposition (KSM 01) 📢
📢 ప్రశ్న: ఇప్పటికే మీరు చాలాసార్లు ఖండించారు ఈ యొక్క క్రైస్తవుల మీద, చర్చెస్ మీద, పాస్టర్స్ మీద జరుగుతున్నటువంటి దాడులను. నిన్నటి దినముననే ఖమ్మంలో మరొకసారి సువార్త ప్రకటిస్తున్న యూత్ అందరూ కలిసి సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది వచ్చి – “మీరు ఇలా పబ్లిక్ లో ఎందుకు ప్రకటిస్తున్నారు ఈ అన్యమత ప్రచారాన్ని? ఇలా ప్రకటించొద్దు కదా” అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని రప్పించి వాళ్ళని అక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది. […]
7.Q: Constitutional Rights and Responding to Gospel Opposition (KSM 01) 📢 Read More »
