256. ప్రశ్న : మీరు చేస్తున్న ఈ ప్రశ్నోత్తరి కార్యాక్రమాన్ని గురించి చాలామంది చెడుగా మాట్లాడుతున్నారు. ఓఫీర్ గారికి ఏమీ తెలియదు అని అంటున్నారు. దానిపై మీ Opinion ఏమిటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: నాకేమీ తెలియదు అంటే వాళ్లకు చాలా తెలుసు అన్నమాట కదా! వారు కూడా ఇలాంటి కార్యక్రమం జరిగిస్తే బాగుంటుంది. వాళ్లకు కలిగిన జ్ఞానాన్ని దేశమంతా నేర్చుకుంటారు, దేశం బాగుపడుతుంది కదా! గనుక వాళ్లు ఒక Open Question and Answer program పెడితే అప్పుడు మేము కూడా అడుగుతాం. ఈ లోకం ఎలా పుట్టింది? మన దేశసమస్యలకు పరిష్కారం ఏంటి? అసలు సృష్టికర్త ఎవరు? అని కొన్ని ప్రశ్నలు […]
