246. ప్రశ్న : మీ “పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం” అనే గ్రంథంలో దేవుడంటే చాలా మంది నిరామయుడు, నిర్గుణుడు అంటారు కానీ అది కాదు అని రాసారు కదా! మరి మీరు రాసిన “ఏమి దాచగలను ప్రభువా” అనే పాటలో నిరామయ అని రాసారు. కదా!
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: నిరామయుడు అంటే సమస్య లేనివాడు అని అర్థము. అది తప్పు అని నేను చెప్పాను. దేవునికి సమస్య లేకపోవడం ఏమిటి “విశ్వచరిత్ర” “దేవుని విశ్వ ప్రణాళిక” చదవండి అసలు సృష్టి ఆరంభం కంటే ముందే నిత్య చీకటి అనే సమస్య దేవునికి ఉన్నది. ఆ నిత్య చీకటి అనే సమస్యను పరిష్కరించుకోవడానికే దేవుడు సృష్టి అంతా మొదలు పెట్టాడు. గనుక దేవుడు నిరాకారుడు అన్నమాట తప్పు ఆకారం ఉన్నవాడే […]
