236. ప్రశ్న : రాబోవు వాడవు నీవేనా అని యోహాను ఎందుకు అడిగాడు యోహానే మొదటి అధ్యాయంలో పరిచయం చేస్తూ “ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొఱ్ఱపిల్ల” అని ఇదంతా తెలిసికూడా రాబోవు వాడవు నీవేనా ఇంకొకరికొరకు ఎదురుచూడాలా అని ఎందుకు అడిగాడు?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఎంత మహా భక్తుడైన depression అనే దానికి అతీతుడు కాదు. ఏలియా యొక్క ఆత్మయు, శక్తియు గలవాడు యోహాను. work stress, situatonal stress, spiritual warfare, ఆధ్యాత్మిక పోరాటం వల్ల కలిగే ఒత్తిడి గానీ too much గా పెరిగి పోయినప్పుడు మానసికంగా stress వస్తుంది. అయితే యోహానుకు పేరు పెట్టెటప్పుడు యోహాను అని పలక మీద రాసి వెంటనే జెకర్యా నాలుక సడలి దేవుని స్తుతించడం […]
