🏛️ ప్రశ్న: సార్, చెప్పండి సార్ మీరు సేవకులుగా ఉంటూనే రాజకీయ పార్టీని ఆ పెట్టారు. ఈ విషయం గురించి చాలామంది చర్చించుకుంటా ఉన్నారు. అబ్రహం లింకన్ గారు కూడా చెప్పారు – దుర్మార్గులు మాత్రమే రాజకీయాలలో ప్రవేశిస్తారు, రాజకీయాల్లో ఉంటారు అని చెప్పేసి మీ దృక్పథం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి సార్ దాన్ని? (0:01:33)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (6m 24s)
- 🏛️ మంచిగా మరి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ గారు అన్నటువంటి మాట ఏంటంటే – పాలిటిక్స్ ఈజ్ ద ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ద రోగ్. అది ఆయన అన్నమాట. ప్రపంచ ప్రఖ్యాతి గాని ఉన్నటువంటి లింకన్ పోర్ట్స్ లో ఇది – పాలిటిక్స్ ఆర్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ద రోగ్. రిసార్ట్ అంటే రిసార్ట్ అంటే ఒక విరామ సమయంలో మనం వెళ్లి విశ్రాంతి తీసుకునే ఒక ఆశ్రయము అని. ఓకే ఆ లేక్ రిసార్ట్స్ అని ఇట్లాగా అమ్యూస్మెంట్ పార్క్స్ రిసార్ట్స్ అని ఉంటాయి సార్. అలాగా రోగ్ అనే వాడికి లాస్ట్ రిసార్ట్. ఓకే రోగ్ అంటే ఇక వాడు ఇక పరమ నీచ నికృష్ట దుర్మార్గుడు అన్నమాట. ఇంకా వాడికి నైతిక విలువలు గాని యదార్థత గాని చిత్తశుద్ధి గాని విశ్వసనీయత గాని ఏమీ లేనటువంటి ఒక పరమ చండాన్ని రోగ్ అంటారు. రోగ్ అంటే అంతకంటే నికృష్టుని మనం ఊహించలేము. ఓకే అటువంటోడు సమాజంలో ఉంటే వాడు ఆఖరిన పోయి ఆశ్రయం పొందేది రాజకీయంలో అని అబ్రహం లింకన్ గారు అన్నారు అంతే తప్ప ఓన్లీ రోగ్స్ మస్ట్ ఎంటర్ పాలిటిక్స్ అని గాని ఓకే ఎవరీ పాలిటీషియన్ ఈజ్ ఏ రోగ్ అని గాని ఆయన అనలేదు. ఓకే సార్.
- ⚖️ మహానుభావుల మాటలను అర్థం చేసుకోవడానికి మరి ఆ ప్రయత్నించే వాటికి కూడా కాస్త కొంచెం మేటర్ ఉండాలి. స్పష్టమైన అనుభవం జ్ఞానము ఐక్యము ఉండాలి. ఓకే ఒక రోగ్ అనేవాడు సమాజంలో ఉంటే వాడు ఫైనల్ గా పోయి పాలిటిక్స్ లో ఆశ్రయం పొందుతాడు. ఓకే అయితే మంచివాళ్ళు ఎవ్వరు పాలిటిక్స్ లోకి రాకూడదని అనలేదు, రావద్దు అనలేదు ఆ రారు అనలేదు. ఓకే ఇఫ్ ఎవరీ పొలిటిషియన్ ఈజ్ ఏ రోగ్, ఇఫ్ దట్ షుడ్ బి ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ సార్, హీ హిమ్ సెల్ఫ్ విల్ బికమ్ రోగ్ బికాజ్ హీ వాజ్ ఏ పొలిటిషియన్. కనుక అది దానికి అర్థం అవ్వదు. ఈ మాట ఎందుకు అన్నాడు అంటే ఇప్పుడు ఒక దందా మొదలు పెట్టాడు, భూ కబ్జాల దండాలు పెట్టాడు, సెటిల్మెంట్ దందాలు పెట్టాడు. ఆ ఇద్దరు దెబ్బలాడుకుంటే ఏదో సెటిల్మెంట్ చేసి వాడు ఒక కోటి రెండు కోట్లు వెనక వేసుకోవడం, అలా వందల కోట్లు పడగలిగి ఇలాగ ముందు డబ్బు సంపాదన మీద మనిషి ఉంటాడు. డబ్బు సంపాదించిన తర్వాత ఈ డబ్బును కాపాడుకోవడానికి కొన్ని నేరాలు చేస్తాడు. ఈ నేరాల విషయంలో మళ్ళీ ఏదో కేసులన్నీ హస్ప్ చేసుకోవడానికి, కేసులు పోగొట్టించుకోవడానికి, శిక్ష పడకుండా ఉండటానికి లంచాలు ఇవ్వడానికి అలవాటు పడతారు. ఇతని దగ్గర లంచాలు మరిగిన అధికారులు కొందరు తయారవుతారు.
- 👮 ఫైనల్ గా మరి ఎన్నో అడ్డదారులు దొరికి పక్కదారులు దొరికి అక్రమాలు చేసి వేల కోట్లు సంపాదించిన తర్వాత ఇది, ఈ సంపదన అంతటిని దీనంతటిని పొజిషన్ ని కాపాడుకోవడం దానికి అతను ఏం చేయాలి అని అంటే ఒక రాజకీయ స్థానం అతనికి రావాలి. ఒక ఎంపీ గానో ఒక ఎమ్మెల్యేగా ఒక కార్పొరేషన్ చైర్మన్ గానో ఏదో ఉంటే, ఒక పొలిటికల్ పార్టీలో ఒక కమిటీ మెంబర్ గాని ఆ ఒక స్టేట్ కమిటీ గాని సెంట్రల్ కమిటీ సం పవర్ఫుల్ పొజిషన్ ఇన్ ద పాలిటిక్స్. అంటే ఇప్పుడు మన దేశంలో సిస్టమ్ ఎట్లా ఉంది జనరల్ గా ఎక్కడైనా సిస్టమ్ ఎట్లా బ్యూరోక్రసీ అంటే అధికార యంత్రాంగం. ఇప్పుడు మనకు ఐఏఎస్ వారి పేరు అమెరికాలో దేశంలో వేరే ఆ పేరు. ఇప్పుడు అధికార యంత్రం కూడా బ్యూరో ఆఫ్ ప్రెస్ అంటారు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సర్వీసెస్ ఆఫ్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్. ఇలా ఈ బ్యూరోక్రసీ సర్వ స్వతంత్రులు కాదు, వీళ్ళు పొలిటిషియన్స్ కింద పని చేయాలి అంతే ప్రజాస్వామ్యం గనుక. అవును ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులే సుప్రీం. ఆ ప్రతినిధుల సభే సుప్రీం చట్టసభ, లోక్సభ అసెంబ్లీ సుప్రీం. గనుక వాళ్ళకు లోబడి అధికారులు పని చేయాలి. గనుక అధికారులు ఒకప్పుడు రౌడీ షీటర్ అని చెప్పి కేసులు పెట్టి ఉతికి ఆరేసినటువంటి వాళ్ళని కూడా మళ్ళా ఆయన రేపు పొలిటిషియన్ అయిన తర్వాత మినిస్టర్ అయితే ఆయన సెక్యూరిటీలో ఉండి సెల్యూట్ కొట్టాలి. అవును అలాంటి పరిస్థితి ఉంది గనుక ఎవడైనా పరమ రోగిష్ఠు లైఫ్ జీవిస్తే ఫైనల్ గా అతను తను తాను భద్రపరుచుకోవడానికి ఒక అవసరం కాదు రాజకీయ పదవిని ఆశిస్తాడు. ఫైనల్ గా వీడు ఆశ్రయం పొందేది ఎక్కడ అంటే రాజకీయాలలో ఈ రోగేశ్వరుడు ఆశ్రయం పొందుతాడు జీవించాలంటే. అతడు రాజకీయాలు ఏదో ఒక పొజిషన్ కొరకు ఆశిస్తారు అనే పాయింట్.
- ✨ ఓకే కానీ ప్రజాసేవకులు యదార్థంగా వచ్చినటువంటి మహానుభావులు ఉన్నారు. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, ఆ వల్లభాయ్ పటేల్ గారు, ఆ వీళ్ళెవరూ రోగ్స్ కాదు. కొన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు మహానుభావులు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు. అవును వారిలో ఉత్తములు జెంటిల్మెన్ చాలా మంది ఉన్నారు. రోగ్స్ అని కాదు అవును. రోగ్ కూడా ఇక్కడ వచ్చి ఆశ్రయం పొందుదామని చూస్తాడు.
Detailed English Translation:
🏛️ Question: You have entered politics while being a servant of God. Critics often quote Abraham Lincoln saying that politics is the destination of rogues. What is your perspective on this?
- Correct Interpretation of Lincoln: Abraham Lincoln’s famous quote, “Politics is the last resort of the rogue,” is often misunderstood. A ‘rogue’ is someone devoid of morals and integrity. Lincoln meant that when such a person has committed numerous crimes and acquired illegal wealth, they seek refuge in politics to protect themselves from the law. He never said that only rogues should be in politics or that every politician is a rogue. If that were the case, Lincoln himself would be a rogue, which is not true.
- The Shield of Power: In a democracy, the bureaucracy (IAS, IPS, etc.) serves under elected representatives. A criminal who has been hounded by the police might seek a political seat so that the same officers are forced to salute and protect him. Politics becomes a ‘resort’ or a sanctuary for them to escape justice for their illegal settlements, land grabbing, and corruption.
- The Need for Good People: This doesn’t mean noble individuals should stay away. History is filled with exemplary leaders like Mahatma Gandhi, Nehru, Sardar Patel, Atal Bihari Vajpayee, and Jayaprakash Narayan who served with absolute integrity. While rogues try to hide in politics to safeguard their interests, true leaders enter politics to bring reform and serve the nation.
