21.Q: Surname and Caste-Free Society (KSM 02) 📛

📛 ప్రశ్న: భారతదేశంలో ప్రభుత్వం కూడా కులాన్ని అడగొద్దు, ఆ కులం అనేదే ఉండొద్దు అని చెప్పేసి అన్నప్పుడు.. మరి ఇంటి పేరు? ఇంటి పేరులోనే కులం ఉంది కదా సార్, మరి దీని పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఒకాయన. (0:42:23)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 35s)

  • 📛 అది కూడా.. ఇంటి పేరులోనే కులాన్ని ప్రస్తావించడము మనుధర్మ శాస్త్రము లేక మనువాదం యొక్క కొనసాగింపులో ఆ ఒక భాగమే అది. ఆ అందుచేత దాన్ని కూడా నిషేధించే రోజు రావాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ – “నీది ఏ కులమో చెప్పు నేను నీకు ప్రయోజనం ఇస్తాను” అనేది అడగడం మానేస్తే, మ్ ఆ కులం చెప్పుకొనే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి ఉండదు.
  • ✨ ఓకే. నా పేరు పక్కన ఈ కులం పేరు ఉన్నది గనుక సమాజం నాకు సాల్యూట్ (Salute) కొడుతుంది అనే పరిస్థితి లేకపోతే.. మ్ ఇటు ప్రభుత్వము నాకు ప్రోత్సాహకం ఇవ్వలేదు, సమాజము నమస్తే పెట్టలేదు, ఇది పెట్టుకొని ఎందుకురా వేస్ట్ అని మెల్లిమెల్లిగా పోతుంది.
  • 🏛️ అసలు జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ (Just as it is) ఈ రోజుల్లో ఆ చాలామంది నాకు తెలిసినటువంటి సో కాల్డ్ అగ్రకులస్తులు.. ఓకే ఆ పేరుని వదిలేశారు. ఆ పక్కన ఉన్నటువంటి పేరు – ఆ చౌదరి అని గాని, రెడ్డి అని గాని, శర్మ, శాస్త్రి అని గాని – “ఇటువంటివి నాకు అవసరం లేదండి” అని తీసి పారేసి మామూలుగా పేరు పెట్టుకున్నోళ్లు ఎందరో ఉన్నారు. ఓకే కనుక అదే సంస్కరణ విస్తరిస్తుంది దేశంలో. ఓకే సార్.

Detailed English Translation:

📛 Question: If we aim for a caste-free India and the government stops asking for caste, what about surnames? Many surnames inherently reveal one’s caste. How should this be addressed?

  • A Remnant of Manuvada: Including caste markers in surnames is indeed a continuation of the Manu Smriti ideology. It is a social construct that needs to be phased out.
  • The Role of Government Incentives: The pride or interest in displaying one’s caste in a surname often stems from two things: government benefits tied to caste or social status granted by others. If the government stops asking for caste to provide benefits and if society stops according special respect based on those titles, the motivation to keep them will vanish.
  • A Growing Trend of Reform: We are already seeing a positive change. Many people from forward castes are voluntarily dropping titles like ‘Chowdhary,’ ‘Reddy,’ ‘Sharma,’ or ‘Sastry’ from their names. They are choosing simpler identities. This individual reform is the seed for a national transformation toward a truly caste-free society.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram