📖 ప్రశ్న: గలిలయ సముద్ర తీరంలో పేతురు.. మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు. పేతురు, ఆంద్రియ అని మత్తయి సువార్త నాలుగవ అధ్యాయం 18వ వచనంలో మొట్టమొదటి సారిగా యేసుక్రీస్తు వారు ఆ పరిచయం చేసుకున్నట్టుగా ఉంది కదా? ఆంద్రియను మొట్టమొదటిసారి పరిచయం చేసుకున్నట్టు ఉంది కదా మత్తయి సువార్త? అక్కడ ఆ వలలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఆ వలలు విడిచిపెట్టి తీసుకొచ్చి వెంబడించినట్టుగా ఉంటుంది. అవును. మరి ఇదే సందర్భము యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఫస్ట్ ఆంద్రియతో పరిచయం చేసుకున్నట్టుగా, అతను వెళ్లి పేతురుని తీసుకొని వచ్చినట్టుగా ఉంది కదా అక్కడ? అంటే ఇప్పుడు ముందు ఎవరిని పరిచయం చేసుకున్నాడు అనేది ప్రశ్న. (0:48:08)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 31s)
- 📖 ఇప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనేమో 43లో – “మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సైదా వాడు, అనగా ఆంద్రియ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు.” అంతేగానీ ఆ అడ్రస్ (Address) చెప్తున్నాడు తప్ప, ఆంద్రియను ఇక్కడ పరిచయం చేసుకున్నట్టు యోహానులో లేదు కదా నాయనా! అవును. ఆ ఊరు అడ్రస్ ఫలానోళ్ళదని చెప్తున్నాడు తప్ప, ఆంద్రియ ఇక్కడ కలుసుకున్నట్టు ఉంది అక్కడ.. అక్కడ మత్తయిలో తర్వాత కలుసుకున్నట్టు ఉంది అనే క్వశ్చన్ (Question) లేదు ఇక్కడ.
- 🗺️ ఇక్కడ ఈ ఫిలిప్పు ఎవరు అంటే – బేత్సైదా అనే ఊరి వాడు. ఆ బేత్సైదా అంటే ఏంటిది అంటే.. ఆ హైదరాబాద్ అంటే.. అంటే రంజిత్ ఓఫిర్ గారు ఉండే ప్లేస్ (Place) అని చెప్పినట్టు చెప్తున్నాడు. అవును. ఓకే రైట్. అక్కడ క్లాష్ (Clash) లేదు. ఓకే. గాడ్ బ్లెస్ యు (God bless you). థాంక్యూ.
Detailed English Translation:
📖 Question: In Matthew 4:18, it seems Jesus first met Peter and Andrew while they were casting nets and called them. However, in John 1, it appears Andrew met Jesus first and then brought Peter to Him. Who did He actually meet first? Is there a contradiction?
- Clarifying the Context: There is no contradiction here. In John 1:44, the scripture mentions that Philip was from Bethsaida, the same town as Andrew and Peter. This is simply providing a geographical address or context for Philip’s background; it is not necessarily a record of the very first meeting with Andrew and Peter.
- Analogy of an Address: It is like saying “This person is from Hyderabad, the city where Ranjith Ophir lives.” It doesn’t mean I am meeting that person at that exact moment. Matthew records the specific call to ministry by the sea. The accounts are complementary, providing different details of their background and their eventual call to follow Him. There is no ‘clash’ between the Gospels on this matter.
