🔱 ప్రశ్న: ఇప్పుడు మీరు హిందువులందరికీ వారి వారి పురాణాల్లో, వేదాలలో నుండి యేసు క్రీస్తును పరిచయం చేయడం కొరకు “హైందవ క్రైస్తవం” అనే గ్రంథం రచించారు. ఎస్. అదేవిధంగా ముస్లిమ్స్ కొరకు కూడా ఒక గ్రంథము, సిక్కుల కొరకు కూడా ఒక గ్రంథము రచిస్తారా? (0:50:14)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (6m 36s)
- 🔱 తప్పకుండా రాస్తాను. ఉమ్ కానీ ఇక్కడ నాకు గర్వకారకమైన ఒక విషయం ఏంటంటే – హైందవం అనే ఈ విశ్వాసానికి లేక ధర్మానికి ఉన్నటువంటి ఆ పురాతనత్వము, ఆ ఏన్షయంట్ ఐడెంటిటీ (Ancient identity) అనేది ఈ సిక్కు మతానికి గాని, ఇస్లాంకి గాని లేదు. ఓకే. ఆ కించపరచడం కాదు, మ్ ఎవరి మతం వారి దృష్టికి చాలా గొప్పది, ఘనమైనది. దానికి మనం అభ్యంతరం చెప్పము, చెప్పకూడదు. మ్ కానీ చరిత్రలో ఆర్డర్ (Order) లో చూస్తే – ఇప్పుడు వెనక వచ్చింది తక్కువని, ముందు వచ్చింది గొప్ప అని నేను చెప్పడం కాదు. కానీ చరిత్రలో భూమి మీద మొట్టమొదట రాయబడ్డ గ్రంథము వేదము.
- 📖 ఖురాన్ షరీఫ్ ఏమో యేసుప్రభువు తర్వాత 600 ఏళ్ల తర్వాత మహమ్మద్ అలైహిస్సలాం వారు వచ్చారని, అల్లామియా ద్వారా పరలోకం జన్నత్ నుంచి ఖురాన్ పడ్డదని ఈయన తీసుకున్నారు. అట్లాగా ముస్లిం సోదరుల విశ్వాసం. అయితే ఇప్పుడు క్రీస్తును ప్రకటించే మనకు, క్రీస్తు కంటే ముందు రాయబడ్డ గ్రంథాలలో ఉన్నది ఆయన గురించిన సాక్ష్యం అంటే ఉండే ఆథెంటిసిటీ (Authenticity), క్రీస్తు తరువాత వచ్చిన గ్రంథాల్లో ఉండదంటే మనకు అంత ఆథెంటిసిటీ ఉండదు. ఓకే. మీకు అర్థమైందా? ఇప్పుడు మన అటెంప్ట్ (Attempt) ఏంటంటే – ఓకే భవిష్యత్తును చెప్పగలిగే సామర్థ్యం భగవంతునికి మాత్రమే ఉంటుంది. హ్మ్ మరి యేసుప్రభువు అనే ఈ వ్యక్తి.. ఆ పేరు ఒక్కటి లేదు తప్ప, మ్ ఇక మిగిలిన లక్షణాలన్నీ కూడా కలిగిన ఒక వ్యక్తి భూలోకానికి నడిబొడ్డు లాంటి నాభి లాంటి ప్రదేశంలో పుడతాడు, మరణిస్తాడు, మళ్ళీ లేస్తాడు అనే సమాచారం అంతా మ్ వెయ్యేళ్లకు ముందు, 1500 ఏళ్లకు ముందు, 2000 ఏళ్లకు ముందే చెప్పాడు అనేది ఒక ఎక్స్‌ట్రార్డినరీ మిరాకిల్ (Extraordinary miracle).
- ✨ అవును ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు శ్రీరాముడు ఒక రాయికి కాలు తగిలితే ఆమె అహల్య.. ఆమె రాయి మనిషిగా మారింది, స్త్రీగా మారింది. మ్మ్ ఆ తరువాత మరి ఇట్లా శ్రీకృష్ణుల వారు ఆయన ఆ పర్వతాన్ని ఎత్తాడు గోవర్ధన పర్వతం ఎత్తాడు అని ఇలాగా అద్భుతాలు. యేసుప్రభువు వారు ఎన్నో అద్భుతాలు చేశారు. ఇవన్నీ ఆ ఎవరి దేవుడు వాళ్ళ గ్రంథాల్లో హెచ్చింపబడి అద్భుతాలు చేశాడు అనేది ఉంది. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. ఓకే యేసు మహిమలు బైబిల్ లో ఉన్నాయి, కృష్ణుడి మహిమలు మహాభారతంలో ఉన్నాయి, భాగవతంలో ఉన్నాయి, అలాగే మరి రాముడి మహిమలను గూర్చి రామాయణంలో ఉంది. అట్లా కాకుండా ఒక మత గ్రంథం అంతా పక్కన పెట్టేద్దాం. మానవ చరిత్రలో జరిగిన సంఘటనల వరుస క్రమం చూస్తే – ఒక మనిషి భూమధ్యపురంలో పుట్టి మరణించి లేస్తాడు అనేది, ఆ దేశం కాకుండా ఇంకేదో వేరే దేశంలో 2000 కు ముందు కూడా రాయలేదు ఏంటి? అవును. ఆ రాయించినవాడు భగవంతుడై ఉండాలి. ఓకే అనే ఈ ఎక్స్‌ట్రాఆర్డినరీ డిస్ప్లే ఆఫ్ డివినిటీ (Extraordinary display of divinity).
- 🔍 యేసుప్రభువు తర్వాత వచ్చిన గ్రంథాలని చెబితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా అది అంత నిరూపణ కాదు అది. అవును సార్. ఇప్పుడు తర్వాత ఎవరైనా చెప్పారంటే జరిగిపోయిన దాన్ని చెప్పడానికి వార్తా విలేకరుడు సరిపోతాడు, జర్నలిస్ట్ సరిపోతాడు, చరిత్రకారుడు సరిపోతాడు. అవును జరిగిన దాన్ని చెప్పడం. ఖురాన్ లో యేసును గురించి రాయబడి ఉంది మ్ అయితే అయితే అది అద్భుతం కాదు, జరిగిపోయింది చెప్పారు ఆయన. అవును జరగనున్నది చెప్పేది అద్భుతం కానీ జరిగిపోయింది చెప్పేది మిరాకిల్ (Miracle) కాదు. ఓకే. అందుచేత వియ్ హావ్ గాట్ స్పెషల్ ఇంట్రెస్ట్ (We have got special interest) ఇన్ హిందూ మైథాలజీ అండ్ హిందూ వేదాస్ అండ్ ఏన్షయంట్ లిటరేచర్ (Ancient literature).
- 👳 ఓకే ఆ తర్వాత ముస్లిం సోదరులకు అప్పీల్ (Appeal) చేయడానికి ఖురాన్ షరీఫ్ లో కూడా యేసును గూర్చి ఇలా రాయబడింది అని చెప్పొచ్చు. మరి సిక్కు మత విశ్వాసాలు.. ఆ వారి గ్రంథంలో.. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గురు పరంపర – గురు గోవింద్ సింగ్, గురు నానక్ వీళ్ళందరూ అయిన తర్వాత గురువుల పరంపర ఆగిపోయింది. ఓకే ఇప్పుడు వాళ్ళకి మీరు తెలిసి మీరు గమనించి ఉంటారు.. సరే ఒక ఎత్తైన సింహాసనం మీద ఒక గ్రంథం ఉంటది. హ్మ్ ఆ గ్రంథానికి వాళ్ళు నెమలీకలు, నెమలి పింఛంతో వాళ్ళు ఊపుతా గాలి విసరుతా ఉంటారు. ఒక మహారాజుకు వింజామరులు గాలి విసరినట్టు అంతలా గ్రంథాన్ని పెట్టి దానికి వింజామరులు గాలి విసరుతా ఉంటారు. అది బుక్ (Book). అది దాన్ని ఏమంటారంటే – ‘గురు గ్రంథ సాహిబ్’ అంటారు. రంజిత్ ఓఫిర్ సాహిబ్, మార్కు బాబు సాహిబ్ అన్నట్టు గ్రంథ సాహిబ్. అదే గురువు. అంటే “నేనే ఆఖరి గురువును, నా తర్వాత గురు పరంపర ఆగిపోతుంది. మీకు మళ్ళీ గురువు అంటూ ఏదైనా ఉంటే ఈ గ్రంథమే గురువు” అని వాళ్ళ గురువుగారు చెప్పారు ఆఖరి గురువు. అనేది సిక్కు సోదరుల యొక్క విశ్వాసం.
- 🧱 ఓకే ఇక మానవ రూపంలో ఉండే గురువు లేడు, గ్రంథ రూపంలో ఉండే గురువు ఉన్నాడు. ఓకే ఈ విశ్వాసమే క్రైస్తవులకు కూడా ఉంది. బైబిల్ గ్రంథమే మనకు గురు గ్రంథ సాహిబ్. కనుక ఇలాగ అన్ని మతాలలో కరస్పాండింగ్ కాన్సెప్ట్స్ (Corresponding concepts) ఉన్నాయి. కానీ ఇవేవీ కూడా యేసు పుట్టుకను గూర్చి 2000 ఏళ్లకు ముందు రాసినంత గ్రేట్ మిరాకిల్ (Great miracle) కాదు. ఓకే ఐ యామ్ ఫాసినేటెడ్ (I am fascinated) అబౌట్ ద వేదాస్ అండ్ పురాణాస్, ఐ యామ్ నాట్ ఫాసినేటెడ్ అబౌట్ ఎనీ అదర్ లిటరేచర్ సార్. బికాజ్ ఇవన్నీ తర్వాత రాశారు, ఇది చరిత్ర. అదేమో జరగబోయేది చెప్పిన భవిష్యత్ వాక్కు. ఓకే సో ఐ యామ్ ఫాసినేటెడ్ అది. ఓకే సార్.
Detailed English Translation:
🔱 Question: You wrote ‘Haindava Kraistavam’ to introduce Jesus through Hindu Vedas and Puranas. Will you also write similar books for Muslims and Sikhs?
- The Authority of Antiquity: While I respect all religions and intend to write for all communities, the Vedas hold a unique place due to their extreme antiquity. In historical terms, the Vedas are among the oldest written records of humanity.
- Prophecy vs. History: The Quran was compiled about 600 years after Jesus. While it contains records of Jesus, describing an event after it has occurred is history—something any journalist or historian can do. However, describing the life, death, and resurrection of a specific individual centuries before they are born is a divine miracle. The fact that the Vedas, written 1,500 to 2,000 years before Christ, contain attributes that only fit Jesus is an extraordinary display of divinity.
- Why the Vedas Fascinate Me: Miracles like lifting a mountain or turning a stone into a woman are found in many religious texts. But the miracle of prophecy—foretelling the future with precision—belongs only to God. This is why I have a special interest in Hindu scriptures; they provide a ‘future voice’ that validates Jesus as the Savior.
- Parallels in Sikhism: In Sikhism, the ‘Guru Granth Sahib’ is revered as the final, living Guru. This concept mirrors the Christian belief in the Bible as the ultimate authority and guide. While I appreciate these corresponding concepts across faiths, none match the prophetic weight of the ancient Vedas. My fascination is with the truth that was foretold long before it became history.
